సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    భ్రమర

    వావ్ … ఆద్యంతం ఆసక్తికరం …పూటకూళ్లమ్మను తలపించిన ‘మరీ’ పిచ్చాపాటీ, పవెల్ స్ట్రీట్ లో సందడి….వినోదం….చాలా బాగుంది. ఇక కేబుల్ కార్ లో ప్రయాణం గురించి వర్ణించడం రియల్లీ వండర్ ఫుల్….శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అందాలను, సందడిని పాఠకులకు పరిచయం చేశారు..ఫోటోలు సైతం చాలా బాగున్నాయి. పెద్ద క్రిస్ మస్ ట్రీ…దగ్గరలోనే హరేరామ హరేకృష్ణ వాళ్లందించిన భగవద్గీత…పియర్ 39 వద్ద సీ లయన్స్ ఆటలు, పోట్లాటలు,….దూరంనుంచే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడటం …సింప్లీ సూపర్బ్. మొత్తానికి మూడవ రోజు పర్యటన పదనిసలు చాలా హాయిగా ఉన్నాయి. ఎంతో చక్కగా తన పర్యటనానుభవాలను కళ్లకు కట్టినట్లుగా అక్షరీకరిస్తున్న రచయిత్రి శ్యామల గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!