సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    తెలిసిన కథైనా తన శైలిలో చక్కగా చెప్పారు రచయిత్రి. కథనం బాగుంది….కుచేలుడు అసలు పేరు సుదాముడు. పేదవాడు అవటం వలన అతడిని అందరూ కుచేలుడు అని పిలుస్తూ ఉంటారు.. కృష్ణ కుచేలురకు విద్యా నేర్పిన ఉపాధ్యాయుడి పేరు చెప్పలేదు రచయిత్రి…. సాందీపనీ మహర్షి గురుకులంలో సహాధ్యాయులు వారిద్దరూ…..ఈ కథకు “నిశ్చలభక్తి” అనే పేరు కన్నా “సఖ్యభక్తి” అని పేరు పెడితే బాగుండేది అనిపించింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!