సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథ చదివాను
    అనువాదం బాగుంది.
    అతను వున్నది లాడ్జినా
    బూత్ బంగ్లానా?
    అర్థం కాలేదు.
    చంపబోయిన్ది హొటల్ వాడే
    అని పిన్చిన్ది.

    Reply
  2. 2

    Kondapalli Neeharini

    అనువాద కథలు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి . కలలను ఎత్తుకెళ్ళే కథలను చదువుతుంటాము. కాని కళ్ళ నూ ఎత్తుకెళ్ళే మూర్ఖ ప్రేమను చూపిందీకథ . చిన్ననాడు కోతి మొసలి కథ లో తన భార్య , కోతి గుండెకాయను తెస్తే తన తలనొప్పి పోతుంది అని అన్నదని భర్త మొసలి తన మిత్రుడైన కోతి ని భోజనానికి వాళ్ళ ఇంటికి రమ్మని తీసుకెళ్లడము , అది అమాయకంగా బయట పెట్టడమూ , తెలివైన కోతి తన గుండెకాయను చెట్టుకు వేలాడేసివచ్చానుకదా అయ్యో వెనకకెళ్ళి తెద్దాంపద అని మెల్లగా తప్పించుకున్నదన్న కథ గుర్తుకు వచ్చింది . కథలు జీవితాలకు నీతినో,బ్రతుకునో బోధించాలి. సర్ కథను అద్భుతంగా అనువదించారు .అనువాద కథ లా లేదు . శుభాకాంక్షలు సర్ .
    _ కొండపల్లి నీహారిణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!