సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    J S MOORTHY (VIHAARI)

    సంచిక…. చక్కని ‘పద’ అర్థాలతో, వివిధ శీర్షిక లతో వచ్చింది.

    మురళీ కృష్ణ గారి ధారావాహిక ప్రయోగాత్మకంగా నూ, ప్రయోజనాత్మకంగానూ ఉన్నది.
    కథలో ఈ సారి కొంచెం drag వచ్చింది.
    బహుశ మూలం ప్రభావమేమో…

    రెడ్డి నాగరాజు గారు మరీ skit
    ల లోకి వెళుతున్నారా!!!

    సంచిక ని నిబద్ధత తో, అంకితభావం తో వెలువరిస్తున్న మురళీ కృష్ణ గారి కి అభినందనలు శుభాకాంక్షలు… విహారి

  2. 2

    Vasanth

    దేవుడు భక్తి గురించి మంచి విశ్లేషణ చేశారు…దండాలు సార్

  3. 3

    Sridhar Choudarapu

    దైవాన్ని దర్శించేరీతిని తెలియజేశారు. ధన్యవాదాలు

  4. 4

    Sujatha .p.v.l

    నిర్జీవమైన విగ్రహంలో దైవాన్ని దర్శించడమే నిజమైన భక్తి అని గొప్ప విషయాన్ని చక్కగా వివరించారు. అభినందనలు సర్!

  5. 5

    Srinivasa Prasad

    మురళీకృష్ణ గారి నీలమత పురాణం అక్షరాల వెంబడి నడుస్తుంటే ఆయన ఎంత లోతుగా విషయాలను పరిశీలించి, సంశోధించారో అవగతమౌతుంది…ఉదాహరణకు ఈ సంచికలోనే ఓ చోట *నేను చూస్తున్నది సత్యం’ అని కొందరు పట్టుబడితే ‘నేను చూస్తున్నదే సత్యం ఎందుకంటే ఇతరులూ దాన్నే చూస్తున్నార’ని నిర్దారించాలని కొందరు ప్రయత్నిస్తారు. అధిక సంఖ్య ద్వారా సత్యాన్ని నిర్ధారించ ప్రయత్నిస్తారు. నందిని పాపాత్ములు దర్శించలేరు అన్న దాని వెనుక ఇంత కథ ఉంది.*
    ఆయన ఓ పరిపూర్ణమైన రచయిత, విశ్లేషకుడు, కవి,మానవతావాది…అన్నిటికన్నా ముఖ్యంగా సమాజం పట్ల బాధ్యత ఎరిగిన పత్రికా సంపాదకుడు.. ఆయనకు మా అభినందనలు
    శ్రీనివాస ప్రసాద్ .

  6. 6

    gurajadasoobhaperindevi bha@ Gmail.com

    చాలా బాగా విశ్లేషిస్తూ చెప్పారండి.ధన్యవాదాలు.శ్రీరామనవమి కి శివుడు నం ది సంగతులు చదవడం సంతోషం కలిగించింది.హరిహరులు వొకరిని వొక రు అభిమానించి అభినందించుకుంటూ మన రాజకీయనాయకులకి పూర్తి విరుద్ధంగా వుంటారు కదా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!