సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    Kusuma Raju

    Congratulations dear prasuna
    Your father is really great
    As a friend and sister I felt so good
    On your special journey as a writer

    1. 1.1

      Prasuna

      Thank you so much akka

      1. 1.1.1

        Prasuna

        నీలాంటి అక్క నా ప్రాణం అయినా నా స్నేహితురాలు నీ సోదరి రోహిణి నాకు ప్రాణ స్నేహితురాలు అవడం నా అదృష్టం అక్క నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ నా ఉన్నతికి కారకురాలు రోహిణి అయితే ఈ రచన సామర్థ్యాన్ని నాలో నుంచి వెలికి తీసిన నా గురువులైన శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు శ్రీ మాచవోలు శివరామ ప్రసాద్ గారు వెలికి తీసిన వీరిద్దరికీ శతకోటి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను అక్క నా ప్రాణం ఉన్నంతవరకు నీ సపోర్ట్ రోహిణి సపోర్ట్ నా కుటుంబ సభ్యులు నా గురువుల ఆశీర్వచనాలు సపోర్ట్ నాకు ఉండాలి

  2. 2

    Saroja

    Manaspurthi ga meeku abhinandanalu
    Proud of you Prasunna garu
    Keep ✍ .

    1. 2.1

      Prasuna

      Thank you so much saroja garu

    2. 2.2

      Prasuna

      సరోజ గారు మీరు నాకు ఇచ్చిన ఇప్పిచ్చిన ఆర్డర్స్ నా ఉన్నతికి దోహదపడ్డాయి సుధీమతి మేడం మిమ్మల్ని పరిచయం చేయడం మేడం ఆర్డర్ ఇప్పించడం మీరు దానికి సహకరించడం నాకు ఎంతగానో గుర్తింపుని ఇచ్చాయి ఇది నాకు గొప్ప శుభ సూచకం సుధీమతి మేడం మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మరువను కృతజ్ఞురాలై ఉంటాను నమస్కారాలు సరోజ గారు

  3. 3

    Hema

    Congratulations prasunna garu🩷

    1. 3.1

      Prasuna

      థాంక్యూ సో మచ్ హేమ గారు

  4. 4

    Rajyalakshmi

    Congratulations Prasunagaru……all the best

    1. 4.1

      Prasuna

      థాంక్యూ సో మచ్ రాజ్యలక్ష్మి గారు

  5. 5

    Phani Rajyalakshmi

    Congratulations Prasunagaru…..you’re an inspiration to us ❤️…
    …..all the very best

    1. 5.1

      Prasuna

      ఫణి రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్ అండి

  6. 6

    BhuvanaChandra

    ప్రసూనా…. మీ జీవితం ఎందరికో మార్గదర్శకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరాశని ఆశగా మార్చుకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న నీకు నా హృదయపూర్వక ఆశీస్సులు అభినందనలు.

    1. 6.1

      Prasuna

      నమస్తే సార్ మీలాంటి గొప్ప వాళ్ళ ఆశీస్సులు దొరకడం నా అదృష్టం నన్ను ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  7. 7

    Prasuna

    నమస్తే సార్ మీలాంటి పెద్ద వాళ్ళ ఆశీస్సులు దొరకడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం మీరన్నట్లుగా నా జీవిత యానం కొంతమందికైనా మార్గదర్శి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!