సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    శ్రీధర్ రావు దేశ్ పాండే

    హైదరాబాద్ సంస్థాన విలీన రాజకీయా గురించి ఇప్పటికే ఆ చరిత్రలో ప్రత్యక్ష భాగస్వాములుగా ఉన్న కేంద్ర హోమ్ కార్యదర్శి వి పి మీనన్ , హైదరాబాద్ చివరి ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ రాసిన పుస్తకాలు తెలుగులో వచ్చాయి. అయితే వాటిని నేను 2012 లోనే ఇంగ్లీష్ లోనే చదివాను. ఇప్పుడు మీరు కె ఏం మున్షీ గారి అనుభవాలను అనువాదం చేయడం సంతోషదాయకం. లాయక్ అలీ తన పుస్తకంలో మున్షీ ని ఒక విలన్ గా చిత్రీకరించాడు. ఆయన దృష్టి కోణం నుంచి చూసినప్పుడు అట్లా కనిపించడం తప్పు కాదేమో. మున్షీ కూడా తన దృష్టి కోణం లో నుంచే విలీన రాజకీయాలను వివరించి ఉంటాడు. లాయక్ అలీ ఆయనకు విలన్ గానే కనిపించి ఉంటాడు. ఏది ఏమైనా మున్షీ గారి పుస్తకం ఒకటి ఉన్నట్టు కూడా నాతో సహా చాలా మందికి తెలియదు. ఇది తెలుగులో హైదరాబాద్ విలీనం పై వచ్చిన పుస్తకాలకు మరొక విలువైన చేర్పు కాబోతుందని నమ్ముతున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!