The transformation of the main lead (Giri) from a mischievous boy to a very responsible person is soo ... amazing...…
చక్కని కథాంశము ,ఏకబిగిన చదివించిన శైలి, భావోద్వేగానికి గురి చేసే నాన్నగారి జ్ఞాపకాలు ...చక్కని కథ రాశారు... మీరు మరెన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.