సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    పుట్టి . నాగలక్ష్మి

    మంచి పాటల పూదోట…

  2. 2

    Guruprasad

    Excellent narration by smt syamala garu
    From J Guru Prasad

  3. 3

    G N Murty

    మార్పు మీద రచయిత్రి గారి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది.
    సందర్భోచితమైన పాటలు వ్యాసానికి వన్నె తెచ్చి పాత రోజుల్ని గుర్తుకు తెచ్చాయి
    రచయిత్రి చెప్పినట్లు మార్పు జీవనయానానికి అనివార్యం
    రచయిత్రికి అభినందనలు

  4. 4

    Ramana Velamakakanni

    Excellent mix of incidents with appropriate melodious songs. Title ‘khujlee’ ?

  5. 5

    Mramalakshmi

    మారే కాలంతోపాటు ప్రపంచమూ మారుతుంది. ఎందరితోనో పరిచయాలు సమాజం, జీవితానుభవాలు, మనిషిలో ఎంతో మార్పును తీసుకువస్తాయి అని మార్పుగురించి వాస్తవాలతోపాటు సందర్భసహితంగా పాటలను జోడించి మంచి రచననుఅందించిన శ్యామలమేడంకి ధన్యవాదములు💐🙏

  6. 7

    prabhakaramsivvam

    కాలానుగుణంగా సమాజంలో వచ్చే వివిధ మార్పులు గురించి శ్యామలగారు తెలియజెబుతూ, అత్యంత విలువలతో కూడుకున్న పింగళి, కొసరాజు, ఆరుద్ర లాంటి ప్రముఖ రచయితల గీతాలను రచయిత్రి పాఠకులకు అందించారు. ప్రముఖ రచయిత్రి శ్యామల గారికి హృదయపూర్వక అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి

  7. 8

    prabhakaramsivvam

    An excellent essay was written by Smt.Syamalagaru narrating different changes in human llife.She rightly quoted the valuable lyrics written by Pingali, Arudra Kosaraju at right place. She also mentioned historical events at right place in her essay. Hearty
    Congratulations to Syamala garu.

    Sivvam. Prabhakaram. Bobbili.

  8. 9

    prabhakaramsivvam

    An excellent article written by Smt.Syamalagaru.

    Sivvam. Prabhakaram,Bobbili

  9. 10

    prabhakaramsivvam

    An excellent article was written by Syamala garu.

    .Sivvam Bobbili.

  10. 11

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మానవ జీవితంలో ప్రతి ఒక్క పరిచయం ఎలాంటి మార్పు తెస్తుంది అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అందరికీ తెలుసు.అనివార్యమైన మార్పు గురించిన నిజాన్ని చాలా లలితంగా అందించిన శ్రీమతి శ్యామల గారికి వందనాలు.

  11. 12

    Dr.Ch.Nagamani

    Change is the law of life. The infinite variety of changes that man and nature undergo over the period of time are well illustrated through various beautiful songs and mythological references. The English poem the writer quoted to show that true love is consistent reminds of Shakespeare’s poetic lines’Love is not love which alters when it alteration finds…It is an ever fixed mark..’ She makes it a point that we have to gracefully accept and embrace changes that are taking place. A timely article indeed, especially in the pandemic situation. Congratulations to Smt.Syamala .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!