సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru

    Hearty congratulations for 42nd birthday to manasa sancharare fantastic narration by smt syamala garu regarding birth days
    From J Guru Prasad

  2. 2

    prabhakaramsivvam

    శ్యామలగారు చెప్పినట్టు పిల్లలు సమాజానికి మంచిని చేకూర్చే పనులు చేసినప్పుడు మాత్రమే మంచి పేరు
    వస్తోంది. అలా మంచి పేరు తెచ్చుకున్న పిల్లలకు బర్త్ డే
    జరుపుకోవడంలో సార్ధకత ఉంది. పిల్లలు తమ చెడు పనులు
    ద్వారా తల్లి దండ్రులకు చెడ్డపేరు తెచ్చినట్టయితే అటువంటి
    పిల్లలు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే ! అటువంటి వారికి పుట్టినరోజులు జరిపితే సమాజానికి చీడపు‌రుగులు
    పెంచి పంపినట్టే ! రచయిత్రి శ్యామలగారికి అభినందనలు.

    శివ్వాం ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్: 7013660252.

  3. 3

    విరించి

    శ్యామలగారి ‘పుట్టినరోజు జేజేలు’ పుట్టినరోజు విశిష్టతను, సార్ధకతను చక్కటి పాటలు గుర్తుచేస్తూ సోదాహరణంగా ,హృద్యంగా అక్షరీకరించారు..వారంవారం మనోరంజకమైన వ్యాసాన్ని అందిస్తున్న శ్యామలగారికి అభినందనలు.

  4. 4

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”పుట్టినరోజు జేజేలు!”శీర్షిక నేటి యువతకు బాధ్యతలను,జ్ఞాన మార్గాన్నీ బోధిస్తుంది.”పుట్టినరోజు పండగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?”అంటూ సినారే గారి భావోద్వేగ చలనచిత్ర గీతం ద్వారా బాధ్యతా రహితులైన నేటి యువతను ప్రశ్నించారు శ్రీమతి శ్యామల గారు.అంతేనా…బిడ్డల పుట్టినరోజు లను ఆర్భాటంగా జరపాలని తల్లిదండ్రులు ఆశించే రీతిని కూడా వివరంగా చెబుతూ…”కన్నవారి కలలు తెలుసుకోవాలి…ఆ కలల కంట కన్నీరు పెడితే తుడవాలి…”అంటూ నేటి యువతరానికి జ్ఞాన బోధ చేశారు.ఈ వ్యాసంలో విభిన్న అంశాలను క్రోడీకరిస్తూ…Happy birthday పాటకు అసలు మూలాన్ని శోధించి మనకు తెలియ జేయడం ద్వారా ఆమె విషయ పరిశోధనా పటిమ యొక్క విశిష్టత తెలిసిపోతుంది.
    Good morning to all మూలం నుండి American sisters paaty and Mildred j.Hill 19వ శతాబ్దంలో రాసిన “Happy birth day to you”song ఆవిర్భవించింది అని ఎంత మందికి తెలుసు!? వయసు మళ్ళిన వాళ్ళు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండకుండా joyana fix “Half bekd”పేరిట కొత్త కోణాన్ని ఆవిష్కరించి…వారిని వేడుకలకు సుముఖులను గావించిన “on your birthday ,it is time to reflect for the passing of time leads to change…” కవిత శ్రీమతి శ్యామల గారి లోతైన దృష్టి కోణం ఆవిష్కరించిన సృష్టే గదా!
    ప్రతి విషయాన్ని విశదీకరించడంలో ఆమె నిరంతర అధ్యయన శీలిగా నా అంతరంగంలో నిలిచిపోయారు.ప్రతి రచయిత శ్రీమతి శ్యామల గారిని ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి మేధావులైన రచయితలు లభిస్తారు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

  5. 5

    Deepa

    Another enjoyable read from Smt. Syamala! It made me reminisce all my birthdays as a kid to an adult!

  6. 6

    S S Kandiyaped

    Extremely readable piece on birthdays. Children love it as it is the only time they get gifts for which they never asked. On all other occasions they have to use ” Sama Dana , fast ” methods.
    Celebrating the birthdays of the leaders in different walks in life, is to remind ourselves that they are to be emulated.
    Ms. J.S as usual has provided so many thoughts to get connected to ones own life and times through her write up .Thank you Syamala garu.

    S S Kandiyaped

  7. 7

    Mramalakshmi

    కరోనా కాలంలో కల్లోలమైన మనసుకు వూరట నిచ్చేలా వుంది శ్యామల గారిరచన. పుట్టినరోజు జరుపుకోవడం తోపాటు లోకంలో తమదైన ముద్రను వేసే ప్రయత్నం చేయాలని సార్థకమైన విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు మేడం 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!