సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    👌, very nice, I am very happy after reading Razole College, went back to my college days in Razole. Thank you very much for sharing the second part narrating the old and present relationships of our native villages and Hyderabad , Thank you once again 🤝👍🙏
    Rajendraprasad

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    స్టార్టింగ్ కదా… కొత్త పాత్రలు. వాటి పేర్లు.. అలవాటావడానికి కొంచం టైమ్ పట్టింది… కొంచం ఎస్టాబ్లిష్ అయితే గాని గాడిలో పడం.. ఇప్పుడే కొత్త మలుపులు ఆకర్షణ ని రికేత్తింప జెస్తున్నాయి… లెంగ్త్ ఎక్కువగానే ఉంది… నెక్స్ట్ సంచిక నించి పూర్తిగా గాడిలో పడతామని అనిపిస్తుంది…కథ ఇంటరెస్టింగ్ గా ఉంది సందేహం లేదు… ప్రొసీడ్ బంగారం…. 💐💐
    కాసింబి

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఈ నాటి వేయిపడగలు నవల కావాలి ఆనే లక్ష్యంగా మీరు మొదలుపెట్టారని నాకు అనిపించింది
    G.Narayan

  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    శుభోదయం.
    పెద్దకూతురై ఉండి కుటుంబానికి ఆదర్శం గా ఉండాల్సింది పోయి, ఇంట్లోంచి వెళ్లి క్రిష్టియన్ ని పెళ్ళి చేసుకొంది. నాలుగేళ్ల తర్వాత వచ్చి ఆస్తి లో భాగం అడుగు తోంది. విచిత్రం ఏమీ కాదు. ఉంటారు!
    మాధవ విశాల – ఇన్నేళ్ళ తర్వాత….ఏదైనా సహజీవనమా!
    “మామయ్యల పోలికలు” పిల్లలకి అని మురిసిపోవడం అందరి చెల్లెళ్ళకీ ఉండేదే! కానీ అన్నలకి ప్రేమలు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు ఉండవో!
    అయినా ఒకసారి మీరిద్దరూ వెళ్లి కలవండి – అనడం మంచి సలహా.
    అన్నీ కల్పిత పాత్రలు కావు, మన చుట్టూ ఉన్నవారే.
    బాగుంది గౌరీ గారు. అభినందనలు.
    Dr.సుశీల

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    Yippude chadivaanu gouri, baavunbayi, samasyala parishkaaraalu 👌🏻😊💐
    సావిత్రి M.

  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    Chaala baagundi katha…dhanyavaadamulu
    A. Raghavendra Rao

  7. 8

    పుట్టి. నాగలక్ష్మి

    వివిధ ఆర్థికస్థాయిలకు చెందిన కుటుంబాలలోని షష్టిపూర్తి చేసుకున్న పెద్దలకి పిల్లలతో ఎదురయ్యే సమస్యలకి, ఆ పిల్లల మధ్య పరస్పరం ఎదురవుతున్న మనస్పర్థలకి..పరిష్కారమార్గాలను వసంతపాత్ర ద్వారా సున్నితంగా సూచించడం బావుంది..తన సమస్యని మనసులో దాచుకుని అటు బంధువులకు, ఇటు స్నేహితులకు ప్రేమమయిగా, స్నేహమయిగా కన్పించే ఉదాత్తమైన పాత్రని సృజించి మెప్పిస్తున్న రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి గారికి.. అభినందనలు..ప్రచురించిన సంచిక వారికి ధన్యవాదాలు.. 🌹🌹💐💐
    నిడివి ఎక్కువగా ఉండడంవల్ల ఒకేసారి ఆపకుండా చదవలేకపోతున్నాము..

  8. 9

    Trinadha Rudraraju

    రామచంద్రం పాత్రతో..ఇప్పటి పరిస్థితులలోఅన్ని బాగానేఉండివుంటాయి అనే తలంపు నుండి ఒక పలకరింపు తో తమ బాధలను పంచుకుని తేలికపడే మార్గం బాగా సృశించారు. బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!