సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    G.S.lakshmi

    ఇప్పుడీ భార్గవి ఏం చేస్తుందో…
    ప్రతి ఇంటిలోనూ ఉండే పాత్రలతో చక్కగా నడిపిస్తున్నారండీ కథని..

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Good evening Gowri Lakshmi garu, me Malisanjakenjaaya! 13 th part is very nice, especially Conversation between Vasanta and Kamakshi, nicely advised Kamakshi regarding her responsibility. Waiting for the action and reactions at Bhargavi’s residence in the next part. Thank you Gowri Lakshmi for the nice and homely Serial Novel.👌👌💐🤝👏👍
    Rajendra Prasad

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    స్టోరీ తో బాటు ఎస్కేపిసం మీద వెల్లడించిన గొప్ప అభిప్రాయాలకి ఆహ్వానం… సమయం చూసి మంచి వాత పెట్టారు బంగారం….కథ ఆసక్తి గా సాగుతుంది… అభినందనలు చెల్లీ…. 💐💐💐💐💐
    ఖాసింబి..గుంటూరు

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    రచయితలు ఏదైనా మంచి సందేశం ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఒక సందర్భాన్ని లేదా ఒక పాత్రని సృష్టించి, తగిన సంభాషణ ద్వారా ఇస్తుంటారు.
    కుటుంబాలను నిర్లక్ష్యం చేసి, ఆధ్యాత్మికత వైపు నడిచేవారు ఆచరించవలసిన విధానాన్ని ప్రశంసనీయమైన తీరులో రచయిత్రి పొందుపరిచారు.
    ఉత్తమ కావ్యరచన లక్షణాన్ని సాధికారత తో రచయిత్రి పుణికిపుచ్చుకున్నారు.
    పాత్రలు, పాత్రల స్వరూప స్వభావాలను దేనికి దానికే వైవిధ్యంతో మలచుతున్న విధానం చాలా బాగుంది.
    ” మలిసంధ్య కెంజాయ!, లో మలిసంధ్యలో ఉన్న వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు.
    లోతుగా ఆలోచిస్తే, అటువంటి అనుభవాల అనుభూతులను అక్షరీకరించడంలో రచయిత్రి సఫలీకృతురాలవుతున్నారనే నా అభిప్రాయం…
    గోళ్ళ నారాయణ రావు
    కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, విజయవాడ

  5. 5

    పుట్టి నాగలక్ష్మి

    ‘మలిసంజ కెంజాయ’ అని నవలకి ఎంత అందమైన పేరు పెట్టారో అంత అద్భుతంగా నవలని ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఈ13 విభాగంలోకి తొంగి చూస్తే.. హమ్మయ్య పార్వతమ్మ గారు తన గూటికి చేరుకున్నారు. ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మిక ముసుగులో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన నెచ్చెలి కామాక్షిని దారిలోకి తెచ్చిన వసంత రోల్ మోడల్. భార్గవిని మార్చి ప్రమీలక్కకి ఎలా మనశ్శాంతిని కలిగిస్తుందో చూడాలని వేచి చూస్తున్నాం. ఇక విశాల, మాధవ్ జీవితాలని ఎటువంటి మలుపులు తిప్పుతారో మరి.. చూడాలి.. ఈ పాత్రలన్నీ మనచుట్టూ సమాజంలో నిత్యం కనిపించేవే!చక్కటి ఆహ్లాదకరమైన శైలిలో అందిస్తున్న రచయిత్రి గౌరీలక్ష్మి గారికి అభినందనలు.. 🌹💐.. సంచిక వారికి ధన్యవాదాలు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!