సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    రాణిని తన్నాలనిపించింది 👌
    A. Vijaya Lakshmi

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నిజంగా గౌరిలక్ష్మి గారు అనుభవించి వ్రాసినట్లుగా ఉంది.
    ప్రతి ఇంటి రామాయణమే ఇది. కొంతమంది ఇళ్లలో బయటపడే శాతం తక్కువ ఉంటుంది.
    నేను కూడా మా అమ్మ కోడళ్లను పెళ్లి అయి వారు వచ్చినప్పటి నుండీ..చూస్తున్నాను..ఇప్పుడు వాళ్లకు కోడళ్ళు వచ్చిన తర్వాత తమ కోడళ్లను ఎంచుతారు. ఇతరులు చేసేదే ఎంచబడుతుంది కాబోలు.🙂
    వి. జయవేణి

  3. 3

    Durga pakalapati

    కథ చాలా బాగా సాగుతోంది.కోడళ్ళు ఉన్నవారికి మరీ ఉపయోగం గా ఉంటుందని నా అభిప్రాయం

  4. 4

    G. S. Lakshmi

    కథ పట్టుగా సాగుతోంది.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఎక్సలెంట్‌గా ఉంది పాత్రల మానసిక విశ్లేషణ.. చాలా ఇంటరెస్టింగ్‌గా వుంటోంది.. అప్పుడే అయిపోయిన భావన.. డైలాగ్స్ అత్యంత సహజంగా ఉంది ఆకట్టుకుంటున్నాయి.. అభినందనలు బంగారం.. 💐💐
    కాశింబి

  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఒక కోడలిగా, అత్తగా రాణి పాత్రని గడసరిగా చూపించడం సహజంగా ఉంది. పార్వతమ్మ గారు అనుకున్నట్లు –కొంతమంది నోళ్ళకు .. అదే కత్తికి రెండువైపులా పదునే! తల్లిని చిన్నప్పటినుండి గమనించాడు కాబట్టే సంతోష్.. అటు తల్లితోను, ఇటు భార్యతోను చక్కగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు.. చమత్కార సంభాషణలతో ముందుకు సాగుతోంది నవల..గౌరీలక్ష్మి గారి శైలి బావుంది.. అభినందనలు. 🌹💐
    పుట్టి నాగలక్ష్మి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!