సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈవారం రెండు అద్భుతమైన పాత్రల్ని ప్రవేశపెట్టారు భువన్ జీ. సంపూర్ణా దేవి. అసలైన సంగీతం ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో గుర్తించగల సంగీత విదుషీమణి. ఆవిడ శిష్యరికం లో విద్యార్థులు ఎన్నెన్ని విజయాలు సాధిస్తారో చూడాలి. ఇక రిచర్డ్. ఉన్నత ఉద్యోగం తో, మహోన్నత సంస్కారం గల మానవతా మూర్తి. ఫంక్షన్ కి వచ్చిన వారికి ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వటం ఇప్పుడు ఫ్యాషన్ అయింది. కానీ ఆయన పుస్తకాలు ఇవ్వడం- అదీ యువతకు – పైగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవ్వడం అద్భుతం గా ఉంది. ఎప్పుడో ముసలితనం లో చదవాల్సిన పుస్తకాలు కావవి. చిన్నతనం నుండి వాటి పరిచయం ఉండడం వల్ల, ఆ ప్రభావం తో యౌవన దశ నుండే చక్కని వ్యక్తిత్వం పెంపొందే అవకాశం ఉంది. సీరియల్ చక్కగా నడిపిస్తున్న భువన్ జీ, మీకు అభినందనలు!

    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీల గారు
      మీరిచ్చే కామెంట్స్ నాకు ఎంతో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మరింత బాగా రాయాలని పట్టుదలని పంచుతున్నాయి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలతో
      భువిన చంద్ర

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఈ సంచికలో మీరు వ్రాసినది పిల్లలు పెద్దలు అందరూ చదువుతే చాలా బాగుంటుంది కదా అని మనసులో అనుకున్నా. కానీ ఈ రోజున పుస్తకాలు చదవటం తగ్గింది. కథ చదువుతుంటే – ఇక్కడ కథ కంటే రచయిత మనోభావాలు, వ్యక్తిత్వం ఎక్కువ కనిపిస్తుంది.
    కళ అనేది జీవితానికి సంబంధించి ఒక భాగం. కుసుమ జీవితం గురించి దిగులు వేస్తుంది. యిలా ఎంతోమంది మహిళలు పురుషుల మూర్ఖత్వాలకి బలి అవుతున్నారు కదా. పెద్ద వయసు వారి గురించి సముచిత గౌరవం దక్కించారు. పిల్లల ప్రేమ పెద్దవాళ్ళ శ్రద్ధా ఉంటే కుటుంబాలు ఎంత ఆనందంగా, ప్రశాంతంగా చల్లగా ఉంటాయి. ఓల్డేజ్ హోమ్ లెందుకు?
    నిజం మాట్లాడితే సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలకు  పెద్దవారు ఆలోచన విధానాలను ప్రభావితం చేస్తాయి. ధన్యవాదాలండీ.
    భగవంతుడు మీకు యింకా మంచి శక్తిని యిచ్చి మంచి రచనలను వ్రాసి పంచుకునేలా ఆశీర్వచనం అందించమని వేడుకుంటున్నాను
    రమాదేవి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!