సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Sobharaja

    🙏
    ప్రేమను, దేవుడ్ని అన్వయించి ఎవరు ఏ కోణంలో చూసినా అర్ధయుక్తంగా వచ్చేలా అద్భుతంగా ఉంది కవిత సినిమా ప్రపంచంలో సరోజ్ లాంటి వాళ్ళు ఎంత మందో!!!!!!ఈ శీర్షికలో ప్రేమ గురించి స్పష్టంగా చెప్పారు.
    ధన్యవాదాలు🙏🌹🙏

    1. 1.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభ గారు సుశీతంగా మీరు వారం వారం చదివి పెట్టే స్పందనలు నాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తున్నాయి ఉత్సాహపరుస్తున్నాయి
      థాంక్యూ సో మచ్

  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. సిన్సియర్ ప్రేమ, ప్రేమలోని దశలు, ఆత్మర్పణం గురించి అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. కవితల వెనుక మర్మం బాగుంది. ఎవరు ఎలా అన్వ ఇంచుకుంటే అలా మనకి సాక్షాత్కరిస్తుంది. భాష -సాహిత్యం -హృదయం -సాహిత్యకారుడు స్టెప్ బై స్టెప్ బాగుంది అండీ.-ధన్యవాదములు 🙏-రోహిణి

    1. 2.1

      BhuvanaChandra

      థాంక్యూ రోహిణి గారు చాలా చాలా ధన్యవాదాలు చక్కగా వారం వారం చదివి మీ విశ్లేషణ నాకు అందిస్తున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞుడుగా ఉంటాను థాంక్యూ సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *భువన చంద్ర గారూ నమస్కారం అండీ. సంతోషం వేసింది నాకు చాలా. కారణం మీ కవితలు. ప్రేమ భక్తి ఒకటే అని ఆనాటి పాటని గుర్తు చేసుకోని తెలియపరిచారు.
    వచ్చాడు వెళ్ళాడు
    నింగి నేల మౌనం గా ఉన్నాయి ఆహా
    ఏమి భావం ఏమి విశ్లేషణ ఓ మహా అధ్బుతం.
    ప్రేమ భక్తి ఒకటే అని
    నిజంగా అది ఒక యజ్ఞ భావం.
    మనసు నిజమైన
    ప్రేమలో పడితే ఆ మనసు అనుభవం తెలుసుకోవాలంటే మహా జ్ఞాని కాగలిగితే అర్థమవుతుంది.
    మహా యజ్ఞం.
    దానిలో మానసికంగా
    చాలా సమిధలు విలువైన వస్తువులు మరియు వేద మంత్రాలు అవసరమౌతాయి. ఇది మనసుతో చాలా కష్టతరమైన మహా యజ్ఞం.
    దీనిని మనసు అర్థం చేసుకుని గుర్తించలేదు.
    నిజంగా నిజం.
    చాలా బాగుంది అభివందనాలు. నమస్కారం అండీ.
    రమాదేవి.*

    1. 3.1

      BhuvanaChandra

      వారం వారం చక్కగా చదివి స్పందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రమాదేవి గారు థాంక్యూ సో మచ్
      చక్కని విశ్లేషణతో మీరు సమీక్షించడం చాలా సంతోషం కలిగిస్తుంది థాంక్యూ ఒన్స్ అగైన్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Sailaja garu: *Adbhutam gaa undi. It’s very unique episode. Wow. Hats off to you man!!!- Sailaja.*

    1. 4.1

      BhuvanaChandra

      థాంక్యూ సో మచ్ గారు థాంక్యూ సో మచ్

  5. 5

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అతడు
    వచ్చాడు
    వెళ్ళాడు…
    ఇది కవితా, ఏముంది ఇందులో- అనుకునే వాళ్ళు కు ఏముంటుందో చెప్పారు భువన చంద్ర, ఊపిరాడనన్ని ప్రశ్నలతో.
    నేను పుట్టాను… ఆత్రేయ పాట లో కూడా ఎన్నో అర్ధాలున్నాయనే బ్రహ్మరథం పట్టాం కదా!
    అల ( రచయిత) రాసిన కవిత పైకి ప్రేయసి తన ప్రియునికి ప్రేమ తో రాసినట్టు ఉంటుంది. కానీ మనిషి ఆ పరమాత్మునికి చేసుకునే విన్నపం అది. ఆత్మార్పణ అది. దానినే ” మధుర భక్తి” అంటాం కదా! ముఖ్యంగా మీరా భజనలు అన్నీ అలాంటివే. సాధారణ అమ్మాయిలకు సంబంధించిన కథలో గొప్ప తాత్త్వికతను జొప్పించడం భువన్ జీ కే సాధ్యం. నేనైతే కథ ఏమైంది అని చదవను, భువన చంద్ర మరింకేదో చెప్తారు అని కుతూహలంతో చూస్తాను వారం వారం. శాస్త్రాలు, పురాణాలు, భారత భాగవతాలు, ఉపనిషత్ సారాంశాలను సరళ భాష లో పాఠకులకు అందించడమే ఆయన లక్ష్యం. అందుకే హృదయపూర్వక ధన్యవాదాలు.

    1. 5.1

      BhuvanaChandra

      గుండె నిండా ధన్యవాదాలు సుశీల గారు ఎంత సంతోషంగా ఉందంటే ఎప్పటికప్పుడు మీ స్పందన చదివి పొంగిపోతాను ఎంతో స్ఫూర్తి పొందుతాను….. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూథాంక్యూ సో మచ్

  6. 6

    rama sundari

    కొన్ని హృదయాల్లో వెల్లువెత్తిన రసానుభూతి శ్రోతల్ని ఆత్మానందభరితుల్ని చేస్తుంది. సాహిర్ లుథియానవీ అయినా, భువనచంద్ర అయినా…!! ఎవరిని ఎక్కడికి చేర్చాలో ఒక దారి ముందే ఏర్పాటై ఉంటుంది. ఆ దారిలోకి రావడానికి తగిన నిర్ణయాలు జీవి తీసుకుంటాడు. ‘అతడు వచ్చాడు, వెళ్లాడు’ కవిత ఎంతో గొప్పగా ఉంది. అల్పపదాల్లో అనల్పార్థం!! హరివంశరాయ్ బచ్చన్ జీ ఎక్కడో రాశారు… ‘ఈ తారలు కూడా కోట్ల ప్రేమ గాథలు, కోట్ల విషాద మరణాలూ చూసే ఉంటయ్…అలా మౌనంగా’ అంటూ. మీరు రాసే ఏ సీరియల్ అయినా దేనికదే అనన్య సామాన్యంగా ఉంటోంది. కథ..కథనం..శిల్పం..శైలి..సంభాషణ…ఇంతకాలం సినీ జగత్తులోనే ఉండిపోయిన మీరు ఇటీవలే ఈ సీరియల్స్ ద్వారా ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యారు. జీవితం పట్లా, జీవన విధానం పట్లా మీ అనుభవాలూ, ఆధ్యాత్మిక జగత్తుకి మీరు అంకితమైన విధానం, ఉన్నత స్థాయిలో ఉండే మీ ఆలోచనా వైదుష్యం పాఠకుల్ని ఎంతగానో మెప్పిస్తోంది. ….చండి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!