సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది యామిని గారి స్పందన*
    నమస్సులు గురువర్యా 🙏. సినిమా సక్సెస్‌కి 3 టేబుల్స్ అవసరాన్ని గురించి, సినిమా రంగంలో జరిగే అనేక వివరాల్ని ఆసక్తికరంగా మీరు భవిష్యత్ తరాలకు చెప్తున్నారు 👌👌 ధన్యవాదాలు 🙏.
    మహతి అల మధ్య స్నేహబంధం చదివి తెలీకుండానే కంటనీరు నిండాయి ఆనందంతో.. ఇలాంటి మిత్రులు కదా కావలిసింది అనిపించింది.
    కళ్యాణిగారి గుంభనం, మహతి చిలిపి ప్రశ్నలు అన్నీ బావున్నాయ్..
    మరో ఆదివారం ఎప్పుడా అని ఇప్పుడే అనిపించేలా..
    (మహతి వాళ్ళు కుటుంబం ఈ ఊరు రావడానికి కారణం తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది 😊)
    యామిని

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్కారం భువన చంద్ర గారూ. అన్ని మసాలాలుూ కలిపి చేసిన వంకాయగుత్తి తీరేలా ఉంది ఈ వారం సంచిక. సినీమాల విషయ సేకరణ చాలా బాగుంది.
    సినిమాలోకి వెనక విషయ సేకరణ చాలా నాలెడ్జ్ తోటి ఉంది. స్త్రీ కి అమ్మ కడుపులో నేలతల్లి కడుపులో ఉన్నప్పుడు విశ్ర‌ాంతి నిద్ర నిజంగా నిజం.
    ఒక మగాడు ఇంతగా స్త్రీ గురించి వాస్తవాలని ఆలోచించండం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషం వేసింది మిమ్మల్ని చూస్తుంటే.
    స్త్రీ పాత్ర పోషణ అద్భుతం, స్త్రీ మనసు రహస్యాల పుట్ట అన్నారు. నిజానికి రహస్యల గని స్త్రీ మనసు. దాన్ని అందుకోవటం, చేజిక్కించుకోవటం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది.
    స్త్రీ పాత్ర పోషించిన విధానం అర్థం చేసుకోవటంలో మీ విజ్నతకి నా అభివందనాలు. చాలా బాగుంది. ఆనందంగా కూడా ఉంది.
    రమాదేవి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!