సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. మనిషి జీవితాన్ని నదినిరంతర ప్రవాహం తో పోల్చడం ఆలోచింప చేసేదిలా వుంది. మనసు ఎక్కడా స్థిరం గా నిలవదు. జీవన సత్యాలు వ్రాస్తున్నారు. మనసు బాగో నపుడు వంట తో కూడా ఎలా డైవర్ట్ చేసుకో వచ్చు, ఎలా సంతోషం గా ఉండాలి అనే చిట్కా బాగుంది. పాపం ఇప్పుడు జెనరషన్ కి జోమోటో, టమాటో తప్ప వంట చేయటం రాదుఅవసరం అని కూడా ఆలోచన రాదు. ఓ మనిషి లోని నెగిటివ్ ని పాజిటివ్ గా ఎలా మార్చాలో అల – సర్రీ పాత్ర లద్వారా బాగా వస్తోంది – ధన్యవాదాలు 🙏-రోహిణి

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “నీ కాళ్ళు బలం గా, దృఢంగా ఉండాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి”
    “పొగడ్తలకి లొంగిపోతే పడిపోతావ్, నేల మీదకు కాదు, పాతాళం లోకి”
    కలకాలం నిలిచే నిర్వచనాలు.
    అభినందనలు భువన్ జీ!

  3. 3

    Kadambari

    భువన చంద్ర గారు నమస్కారం మీ నవల ద్వారా ఎన్నో జీవన సత్యాలు తెలియ చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా నమ్మకం ధైర్యం అవసరం అని బాగా చెప్పారు.చాలా హృద్యంగా ,కొనసాగుతోంది కథ.
    ధన్యవాదాలు.
    కాదంబరి

  4. 4

    యామిని

    ఆత్మవిశ్వాసం యొక్క అవసరం/ ఉపయోగం అల అమ్మగారి ద్వారా చక్కగా తెలిపారు.
    వంటని వంటకాల్ని మీరు బహుచక్కగా వివరిస్తారు.
    వంట చేయడంలో నిమగ్నం అయ్యి అప్పటికి ఉన్న భాద కాస్త నెమ్మదిస్తుంది నిజమే గురువర్యా..
    👌👌ఈ భాగం కూడా మంచిగా సాగుతుంది
    (మనసు బావుండనప్పుడు మనిషి కాళీగా ఉండకూడదు..)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!