సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సినిమా ఒక అందమైన రంగుల వల. ఆ ఆకర్షణకు లోనైన వారు ఓ పట్టాన బయటకు రాలేరు. అది ప్రేక్షకులు కావచ్చు. సినీ రంగం లోని వారు కావచ్చు.
    అల పాత్ర ద్వారా భువన్ జీ ఆ లోపాలను చాలా సున్నితంగా చెప్పారు. కానీ ఇంకా ఘోరంగా ఉండొచ్చు. టచప్ ఇచ్చే అమ్మాయి (ఒకోసారి అబ్బాయిలు కూడా ఉండొచ్చు), అమ్మ వేషాలు వేసే చిత్రాణి, కథా రచయిత, మేకప్ మాన్, నిర్మాత, దర్శకుడు, హీరోలు, కెమెరా మెన్ అందరికీ తేరగా దొరికేది ‘హీరోయిన్’. “దొరక్క” పోతే సినిమా అవకాశాలు”దొరకవు”. మిస్సమ్మ సినిమా నాటి పరిస్థితులు ఏవిధంగా చూసినా నేడు మృగ్యం. ఇంకా ఏమేం చిత్ర విచిత్రాలు భువన్ జీ వెల్లడిస్తారో చూడాలి.

  2. 2

    Bhuvana Chandra

    సుశీల గారు శుభోదయం మీ చక్కని స్పందన చదివాక ఎంత సంతోషించానో చెప్పలేను.
    చాలా చాలా సంతోషం. అల జీవితాన్ని రాయడంలో నా ఉద్దేశ్యం ఏంటంటే కొంతైనా బేసిక్ స్ట్రక్చర్ తెలుస్తుందని.
    కథ మీద దృష్టి పెడితే చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు. కానీ హాలీవుడ్ సినిమాలు చూసి బాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూసి టాలీవుడ్, తమ సహజమైన పంధాను మార్చుకుంటున్నాయి
    ఏదేమైనా, ఒక రచనని చదివి చక్కగా విశ్లేషించే మీలాంటి విశ్లేషకులు లభించటం నా పూర్వజన్మ సుకృతం
    ధన్యవాదాలతో భువనచంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!