సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    నాయకుడికి లేదా నాయికకు ప్రేమ జనించే సందర్భం గురించి చాలా వివరంగా చెప్పారు. ఇలాంటి సందర్భాలు తెలుగులో కూడా చాలా ఉన్నాయి. ఒక సినిమాలో నాయకుడు జమీందారు, మితభాషి. వాళ్ళ ఇంట్లో ఒకమ్మాయి అద్దెకు వస్తుంది. తన చలాకీ తనంతో, చిలిపి మాటలతో, అతడి మనసులో ప్రేమ చిగురింపజేస్తుంది.. అప్పటి వరకూ పెద్దగా పట్టించుకొని పరిసరాలు అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి అతడికి..”నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో! తెలియరాని భావమేదో తీవె సాగెనెందుకో !” అని పాడుకుంటాడు……ఇంకా విఠలాచార్య చేసిన అద్భుతాలు కొల్లలు…..మధ్యమధ్యలో తెలుగు సినిమాల గురించి కూడా ప్రస్తావించండి (ఈ వారం చెప్పారు లెండి!).. మంచి శీర్షిక. అభినందనలు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య:*మంచి వివరణ. వర్షంలో పాట అంటే హిందీలో ‘ప్యార్ హువా..’ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆ ప్రభావం తెలుగు చిత్రాల మీద చాలా ఉంది..👏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయశ్రీముఖి గారి వ్యాఖ్య: *కేవలం వర్షంలో పాటలనే కాక, కెమెరా యాంగిల్స్‌ను, ఎప్పుడెలా కదుపుతారు, ఎలా పిక్చరైజేషన్ చేస్తారు లాంటి విషయాలను కూడా నిశితంగా పరికించేలా పరిచయం చేశారు.
    చాలా బావుందండి.అభినందనలు! 👌👏👏💐*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామ్ కుమార్ చాగల్ గారి వ్యాఖ్య: *
    బావుంది. మంచి ప్రయత్నం చేశారు. ఇలా ఎంత రాసినా తక్కువే. ఇందులో భాగంగా ఇప్పుడు వస్తున్న కొన్ని మంచి పాటల ను కూడా చేర్చి తే బాగుంటుంది అని నా అభిప్రాయం.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *చదివాను. బహుభాషా చిత్రాల మేలు కలయిక. పూర్తిగా తెలుగు పాటలు తీసుకుంటే అందరూ చదువుతారు. ప్రయత్నం బాగుంది. అభినందనలు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *కేవలం పాటను సందర్భాన్ని మాత్రమే గమనించే మాకు తెర వెనుక కళాకారుల (కెమెరా, technicians) కృషి గురించి చక్కగా తెలియచెప్పారు.. ధన్యవాదాలు*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మనాభం గారి స్పందన: *మధుర గీతాలు మనసుని మధుర భావనలో ఓలలాడిస్తాయి. శీర్షిక చాలా బాగుంది. అభినందనలు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రామశాస్త్రి గారి వ్యాఖ్య: *మంచి శీర్షిక. సినిమా పాటల అభిమానులకి అందమైన కానుక. ఇంత వ్యాసంలో ఘంటసాల గారిని తలచుకోకపోవడం పెద్ద లోటు. అదీ రఫీ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ. ఏ రసాన్నైనా అందంగా అవలీలగా పలికించగల మన తెలుగు అమరగాయకుడు ఘంటసాల.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి వంజారి గారి వ్యాఖ్య: *మంచి వ్యాసం. బాగుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!