సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. C. S. Rambabu: *Introduction is very lengthy. Could have come straight to the point. We need more examples to connect.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన” *🙏🙏బాగుంది. very rich in content. But, it’s useful ONLY to music directors, directors, singers and technicians, I feel. But not to music lovers . Ok, if our target group belongs to them only.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుహాసిని గారి స్పందన్: *అనాలిసిస్ బావుంది. ఇంకా కొన్ని ఉదాహరణలిస్తే బాగుంటుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *సంగీతం సినిమా హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. నిశ్శబ్దం ప్రాధాన్యతగా తీసే చిత్రంలో కూడా ఎప్పుడో వచ్చే చిన్నపాటి వయోలిన్ శబ్దం, లేదా గిటార్ ఇత్యాది పరికరాల శబ్దం ఒక్కసారిగా ప్రేక్షకులని ఉలిక్కిపడేలా చేస్తుంది. సంగీతానికున్న ప్రత్యేకత ఎంత చెప్పినా తక్కువే.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Mallikarjun: *Very nice. Can be analysed more with situational examples. Better to minimise repetitive analysis. Overall a very good subject, having loads of subjects to dwell on.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిశ్చంద్ర గారి స్పందన: *👌👌 వ్యాసం బాగుందండి.. పాశ్చాత్య నేపథ్యసంగీతంతో మన పాటలు ఏ విధంగా భిన్నమో చెప్పడం బాగుంది.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువనచంద్ర గారి వ్యాఖ్య: *శంతను-శర్మిష్ట గారు చాలా శ్రమ తీసుకుని అనేక విషయాలని సేకరించి ఈ శీర్షికని మనకి అందిస్తున్నారు. వారికి నా అభినందనలు శుభాకాంక్షలు..*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుంధర గారి వ్యాఖ్య: *విలువైన సమాచారాన్ని పాఠ్యాంశ రూపంలో అందించారు*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మనాభరావు గారు స్పందన: *సరికొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సంచిక. సంగీతం సినిమాలో పాటల లోనే కాకుండా నేపథ్యంలో కూడా ఉంటుంది. దర్శకుడు, సంగీతదర్శకుడు కలిసి సమకూరుస్తారు. చక్కటి విశ్లేషణ.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *ఇప్పటి వరకు ఇచ్చిన ఉపోద్ఘాతం సవివరంగా.. మేధో వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. 👍👌🏻 అయితే సామాన్య పాఠకుడు ఎప్పుడెప్పుడు పాటల ప్రస్తావన మొదలవుతుందా అని ఎదురుచూస్తుంటాడు. వచ్చేవారం నుంచి మరింత ఎక్కువమందిని ఆకట్టుకుంటుందని నాకు అనిపిస్తుంది.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరామ్ గారి స్పందన: *చదివాను. చాలా వివరాలు తెలిసాయి. నాటి నేటి సంగీతాన్ని బేరీజు వేస్తే, ఎంత గొప్పగా ప్రాచుర్యం పొందినా నేటి పాటల life తక్కువ. Lyrics గుర్తుండవు. హాయిగా పాడుకుందామన్నా, ఇన్‌స్ట్రుమెంట్స్ సపోర్ట్ లేకుండా పాడితే రక్తి కట్టదు. అదే, పాత పాటలు తరాలనుంచీ నోట్లోనే నానుతూ ఉంటాయి. మీ write up బావుంది.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బృందావనరావు గారి వ్యాఖ్య: *విశ్లేషణ సర్వాలింగితంగా ఉంది. చక్కని వ్యాసశీర్షిక.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!