సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కన్నె మనసులు సినిమాలో రామ్మోహన్, సుకన్య పాట చక్కగా విశ్లేషించారు. బాగుంది. యువతులు స్నానం చేసే చోటకు యువకులు వెళ్ళకూడదు అని చెప్పారు. ఆమె ఈతలు కొట్టేది స్వంత ఇంటిలో కాదు, నలుగురూ తిరిగే దారిలో, నదీ తీరంలో. పైగా అతను పట్నంలో చదువుతూ ఉన్నవాడు అందరితో కలివిడిగా ఉండటం అలవాటు అయిన వాడు, జమిందారు కొడుకుని అనే నిర్భీతి కొంచెం, ఉరకలు వేసే వయసు కొంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ పైన పలుచని వెలుతురు కన్నెపిల్ల పయ్యేదలాగా, కొండల మలుపులు ఆమె వంపులు లాగా కనిపిస్తూన్నాయి అని పాడుకుంటూ అదే మూడ్ లో ఉన్నాడు. కనుక ఆమె ఉన్న చోటకు వెళ్ళటం పెద్ద అపరాధమేమీ కాదు. “మాలోకంలో తప్పు కాదు” అని కూడా అంటాడు…..(యశోద కృష్ణ సినినిమాలో కూడా శ్రీకృష్ణుడు గోపికల చీరెలు ఎత్తుకు వెళ్ళే సన్నివేశం ఇదె ప్రాంతంలో చిత్రీకరించారు.)…. హిందీ పాటల విశ్లేషణలు కూడా బాగున్నాయి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జింబో గారి వ్యాఖ్య: *బాగుంది. సుహానా సఫర్ గురించిన వివరణ అద్భుతం. రచయితలకి అభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి వ్యాఖ్య: వినసొంపు ప్రకృతి పాటలు చదివే అవకాశం కల్పించి (సమీక్ష) ఆరోగ్యమైన వాతావరణంలో అడుగు వేయించారు. ఇంకో పాట.. ఆజ్ ఫిర్ జీనేకా తమన్నా హై… (గైడ్, Waheeda) also a great song 🙏.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీనివాస్ గారి వ్యాఖ్య: *ఒక పాటతో ఎన్ని పాటల్ని ముడివేశారు.. వాహ్.. అభినందనలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాడ శాస్త్రి గారి వ్యాఖ్య: *ఈ తరహా పాట కృష్ణ హీరోగా వచ్చిన సినిమా గౌరీ లో ‘గల గల పారుతున్న గోదారిలా’ అంటూ హీరో introduction సాంగ్ చాలా బాగుంటుంది. *

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *కథానాయకుడి పరిచయ గీతాలు ప్రకృతి అందాలతో మమేకం చేస్తూ చిత్రీకరించడం ఆనవాయితీగా ఉండేది. ఆ గీతాలు మనోహరంగా ఉంటాయి. విశ్లేషణ అత్యంత సునిశితంగా ఉంది.👏.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి స్పందన: *భలే. ప్రకృతిలోకి ప్రయాణం. కాలాన్ని దాటి కలల్ని దాటి కళగా మారి సంగీతాన్ని సమకూర్చుకుని పాటని కూర్చుకుని భాషలను దాటి భావాల విహారం చేయించిన ప్రకృతిని ప్ర-కృతిగా ప్రదర్శించారు. ప్రకృతి అంటేనే ప్రకృష్టమైన కృతి అంటే ప్రసస్తమైన సృజన. ప్రపంచంలో ఇంకెక్కడా ప్రకృతికి ఇంత అందమైన పేరు ఉండివుండదు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టపర్తి నాగపద్మిని గారి వ్యాఖ్య: *భలేగా ఉంది.. అసలు ఇటువంటి సబ్జెక్ట్.. తీసుకోవటం అనే thought.. చాలా బాగుంది.. మీ సంచిక.. వైవిధ్య భరితం సదా!! అభినందనలు..🎉🎉🎉*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున్ గారి వ్యాఖ్య: *ఒక్క మాటలో చెప్పాలంటే రచయిత కంటే సద్విమర్శకులే ఎక్కువగా విశ్లేషించగలరు. చాలా బావుంది.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి స్పందన: *ఈ రచనలో విశ్లేషణ చేసిన పాటలన్నీ సాహిత్యం, సంగీతం, చిత్రీకరిణ కూడా చాలా గొప్పవే. మధుమతి లోని ప్రతీ పాటా మాస్టర్ పీస్ అనే చెప్పక తప్పదు. ధన్యవాదాలు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *హిందీ, తెలుగు మాత్రమే కాకుండా తమిళం పాటలతో కూడా తులనాత్మక పరిశీలన.. వివరణ.. అమోఘం.👏🏻.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!