సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వివిధ తెలుగు హిందీ సినిమాల్లో కథా నాయకుడి పరిచయం, అతడి వ్యక్తిత్వపు వికాసాన్ని తెలిపే పాటల గురించి చాలా బాగా చెప్పారు. నాయకుడి వ్యక్తిత్వాన్ని పాటలో సాహిత్యం ద్వారా కాకుండా సన్నివేశం ద్వారా చెప్పిన దర్శకుడు బాపు. “బుద్దిమంతుడు” సినిమాలో గుడి పూజారి తెలతెల వారుతూండగా నదిలో స్నానం చేస్తూ సూర్య నమస్కారాలు చేయటం, స్నానం కోసం వచ్చిన గ్రామస్తులు ఆయన బయటికి వచ్చేదాకా ఒడ్డున వేచి ఉండటం, స్వామివారికి అభిషేక జలం మడిబట్టలతో శుచిగా తేస్తూంటే అందరూ “దండాలండీ!” అంటూ పక్కకు తప్పుకుని దారి ఇవ్వటం మొదలైన దృశ్యాలు చూపిస్తారు. ఇవి చూస్తున్న ప్రేక్షకుడికి పూజారి పాత్ర మీద సద్భావన కలగటమే కాక, ఆ పాత్ర స్వభావం అర్ధమైపోతుంది……..మీ సీరియల్ ఆసక్తిగా చదివేటట్లు ఉన్నది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Shyam Kumar. *Superb sir ji ❤️❤️❤️❤️. Kashi title song in Hindi, Sreemanthudu tittle song, Jaanu titlle song especially shot in beautiful locations also worth mentioning.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జోశ్యుల సూర్యప్రకాశ్ గారి వ్యాఖ్య: *ఇంట్రెస్టింగ్ గా రాశారు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ద్విభాష్యం రాజేశ్వరరావు గారి వ్యాఖ్య: *వైవిధ్యమైన, ఆసక్తికరంగా చదివించిన విలువైన వ్యాసం. ధన్యవాదాలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య: *పాటల పరిచయం హిందీ, తెలుగు సినిమా పాటల గురించి చదివాను. గొప్ప అనుభూతి కలిగింది. ఎడిటర్ మురళి కృష్ణ గారికి
    శంతను – శర్మిష్ట గారికి అభినందనలు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ms. Neeraja: *Excellent work 💐🌹🙏🏼

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!