సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నల్లగొండ రవి ప్రకాష్ గారి వ్యాఖ్య: *మీ కర్తవ్య దీక్షకు ఒక ప్రేరణ వుంటుందనుకుంటునే వున్నాను. కష్టం తెలిసినవారికి; క్రింది స్థాయి నుంచి పైకి వచ్చిన వారికి మాత్రమే కర్తవ్య దీక్ష అనే పదానికి నిజమైన అసలైన అర్థం తెలుస్తుంది. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు టైపు మాష్టార్లు వుండేవారు. వారూ దాదాపు రామా మాష్టారు వంటి సంస్కార సంపన్నులే కానీ కర్తవ్య దీక్ష పరంగా వారికి సాటి రాలేరు. -నల్లగొండ రవి ప్రకాష్, పాత్రికేయుడు, రాజమహేంద్రవరం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ మహంకాళి క్రృ‌ష్ణ గారి వ్యాఖ్య: *పెద్ద మనసు, ఆశయం ఉన్న వ్యక్తి 🙏🙏🙏 – మహంకాళి క్రృ‌ష్ణ, రచయిత, బెంగళూరు

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ పులుగుర్త వెంకట కృష్ణారావు గారి వ్యాఖ్య:* అటువంటి గురువు గారి పంచన పెరిగిన మీకు మీ ఆశయాలకు ఆలంబన అమిరింది, కర్తవ్య దీక్షకు ఊతమందింది. 🙏 పులుగుర్త వెంకట కృష్ణారావు, రచయిత, హైదరాబాద్.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెమ్మరాజు గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *Inspiring memories from Annayyagaru to understand LIFE ( Learning Infinitely For Ever) 👏 పెమ్మరాజు గోపాలకృష్ణ, రచయిత, తిరుపతి*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జంధ్యాల శరత్ బాబు గారి వ్యాఖ్య: *అన్నగారూ! మీ రచన చివరన వాక్యం ఒక్కటి చాలు.. ఎవరి మనసునైనా కదిలించి కరిగించడానికి! 👍 జంధ్యాల శరత్ బాబు, రచయిత, పాత్రికేయుడు, అరసవల్లి*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కుప్పిలి పద్మ గారి వ్యాఖ్య: *యెంతో స్ఫూర్తిదాయకం. 🙏 కుప్పిలి పద్మ*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాగంటి శాంతారాం గారి వ్యాఖ్య: *తేదీలు జ్ఞాపకం లేదు గాని, బహుశః 1972-74, మధ్యలో టైప్ రైటింగ్ నేర్చుకొని లోయర్ పాసయాను. పరీక్ష టైమ్‌కి డబ్బు సమకూరలేదని, వారికి తెలియజేస్తే నాకు కూడా పరీక్ష ఫీజు ఆ మహానుభావుడే కట్టారు. అందువలన లోయర్ ఉత్తీర్ణుడనైనాను. ఇది నా జన్మలో మరిచిపోలేని సంఘటన. తదనంతరం నేను ఆ మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నానని విన్నవిస్తున్నాను. కాని ఈ కధనం చూస్తే గాని ఆ సంఘటన గుర్తు రాలేదు.
    నా వలెనే చాలామంది వున్నారు. వారికి సరియైన అవకాశం దొరక్క వారి స్పందనలు అందక పోవచ్చు. కనుక వారి అందరి అభిప్రాయాలు ఇందులో ప్రతిధ్వనించాయని నా భావన.
    అయితే ఆయన అసలు పేరు శ్రీ వడ్డి సత్యనారాయణ గారు అని నాకు తెలియదు. ఆయన అంతఃకరణ శుద్ధితో, పుత్ర వాత్సల్యంతో బహుముఖంగా ప్రోత్సహిస్తూ ఎంతో మంది అభివృద్ధికి దోహదపడిన మహానీయుడని ఈ సందర్భంగా తెలిసింది అనుటలో సందేహం లేదు.
    ముగింపులో వారి కర్తవ్య దీక్ష గురించి ప్రస్తావించిన విషయం పాఠకులకు కంట తడి పెట్టించే‌‌ అంశం, నిస్సందేహంగా కర్తవ్య దీక్షను ప్రేరేపిస్తుంది.
    అంతే కాక దీనిని చదివిన ప్రతి ఒక్కరు, తమ వర్తమాన స్థితి వరకూ, తమతమ జీవితాలను సింహావలోకనం చేసుకుని వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు, తమ జీవన విధానాల్లో పరివర్తన కలిగి, మంచి, ఆదర్శవంతమైన సంఘటనలను, అక్షర రూపాన్ని కలిగించే ప్రయత్నం చేసి పాఠకులతో పంచుకొనే ప్రేరణ కలిగించే విధంగా వుందని నా భావన.
    శుభం భూయాత్
    శాంతి
    చాగంటి శాంతారాం, విశాఖపట్నం.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!