సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    m.k.kumar

    కథలో రీడబులిటీ తక్కువుగా వుంది. ఆమె జీవితం కుటుంబానికి అంకితమని, అదే పరమార్ధమని కథలో చూపారు. ఆమెకు స్వంత ఆలోచనలు లేవా. ఆమెకు కోరికలు, లక్ష్యాలు లేవా. భర్త, పిల్లల కోసమేనా ఆమె జీవితం. వ్యవసాయ కుటుంబంలోని వారే ప్రభుత్వ ఉద్యోగం వస్తే వెళుతున్నారు. అలాంటిది ఈమె ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్వవసాయ కుటుంబంలోకి వెళ్లడమేంటి. అక్కడ ఆమె ఏం చేస్తుంది. ఆమె కుటుంబానికి వండి పెట్టడమేనా. భర్తకు చేదోడు వాదోడుగా వుండటమేనా.

    1. 1.1

      కోడీహళ్లి మురళీమోహన్

      m.k.kumaar గారూ ఈ కథలోని పాత్ర సర్వస్వతంత్రురాలు. యుక్తాయుక్త విచక్షణ గలది. విద్యాధికురాలు. పైగా మెరిట్‌లో ప్రభుత్వోద్యోగం సంపాదించుకున్న వ్యక్తి. తన నిర్ణయాన్ని భర్తచేత, అత్తమామల చేత ఒప్పించగల నేర్పరి. స్నేహితురాలితో టూర్‌కు వెళ్ళడం లేదా కుటుంబంతో గడపడంలో దేనికి ప్రాధాన్యత నివ్వాలో నిర్ణయించుకోగల సమర్థురాలు. అలాంటి వ్యక్తి ఎటువంటి మార్పులులేని రోటీన్ జీవితం గడపాలో లేక వైవిధ్య భరితమైన జీవితం గడపాలో, భర్త పిల్లలకోసం జీవించాలో వద్దో, భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలో అక్కరలేదో నిర్ణయం తీసుకోలేదంటారా? మీ ఆలోచనల ప్రకారం నడుచుకోవాలంటే ఎలాగండీ? ఇక కథలో రీడబిలిటీ లేదంటారా? బహుశా అది నా అనువాద లోపం కావచ్చు.

  2. 2

    ఉమా మహశ్వరరావు రావు యారాసి

    కుమార్ గారు, మీరు ఉద్యోగం అంటే తప్పు అవగాహనతో ఉన్నట్లుండి. అదీ గవర్నమెంట్ ఉద్యోగం. ఇక వంట, పెద్దలకు సేవచెయ్యడమే గాని మీరు అర్థం చేసుకొని మహిళా శక్తిని తక్కువ అంచనా వేసినట్టుంది. ఆమె ఒక పరిశ్రమ స్థాపించి గ్రామీణ ఉపాధి కు కారణం కాకుడదా. ఇక్కడ మీరు కథార్థం కుటుంబం తో గడపడానికి తీసుకున్న నిర్ణయం. మీ భావనలో ఆమె జీవితాంతం ఒంటరిగా గడపాలనా అదే ఉద్యోగం బెంగుళూరులో చెయ్యడం కోసం

  3. 3

    ఉమా మహేశ్వర రావు యారాడి

    కథ, కథనం, అనువాదం బాగా ఉంది. ఇది ఒక ఉద్యోగం చేస్తున్న మహిళా అంతః సంఘర్షణ. కుటుంబం, ఉద్యోగానికి నలిగే సగటు మహిళ. కుమార్ గారితో ఏకీ భావించలేము.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!