సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    గాయని ఏ.పి. కోమల గురించి చాలా వివరాలు అందించారు, డబ్బింగ్ చిత్రాలతో సహా! బాగుంది. ఏ.పి.కోమల అనగానే అభిమానులకు ముందుగా గుర్తువచ్చే పాట “సరియా, మాతో…(దీపావళి) అనేది. ఈమె ఆకాశవాణి లో ఏ గ్రేడ్ కళాకారిణి. తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ..ఈ వ్యాసం ద్వారా ఈతరం వారికి తెలియని ఎన్నో విషయాలు అందించారు. బంగారు పంజరంలో ఆమె ఎంతో మధురంగా ఆలపించిన పదములే చాలు రామా.. అనే పాట సినిమాలో కట్ అవటం విషాదం….. చిన్న సవరణ..పాట సాహిత్యం గురించి చెప్పేటప్పుడు పొరపాట్లు దొర్లకుండా చూసుకుంటే బాగుంటుంది. “కమలాసనుని కోటి శిల్ప కూటమిదేగా…..”, మిత్తి (మృత్యువు) వెంటనంటి తిరుగుచుండ….”(భూకైలాస్): “యదుమౌళి ప్రియసతి నేనే నా గీటుదాటి చనజాలడు గా…” అని ఉండాలి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఆమె గొంతు మృదువుగా ఉండేది.పదములె చాలును రామా! పాట బాగా గుర్తుంది. బాగా గుర్తు చేశారు నాగలక్ష్మి గారూ! అభినందనలు*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!