సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Shyam kumar chagal

    మనుషుల జీవితాలకు సంబంధించి అంతర్లీనంగా ఇచ్చిన సందేశం చాలా బాగుంది.
    మనం కొనుక్కున్న వస్తువులు ఎన్నో మనం వెళ్లిపోయిన తర్వాత, తర్వాతి తరానికి దేనికి కొరగావు. అంతే కాకుండా అనవసరమైన వస్తువులను సంపాదించుకోవడానికి,
    అనవసర విషయాలకు ప్రాముఖ్యతలనిస్తూ జీవితాన్ని దుర్బరం చేసుకుంటూ ఉంటాం . ఇందులో ఎటువంటి సందేహం లేదు.
    కవిత, వస్తువు వలచిన శిల్పం తీరు అద్భుతం.
    మిస్టర్ శ్రీధర్ !అభినందనలు .

  2. 2

    శాంతికృష్ణ

    బాగుంది సర్

  3. 3

    శారద పువ్వా డ

    బాగుంది అండి కవిత. నేడు ఆఫర్స్ అంటూ పెట్టి, వినియోగ దారులను దారి మళ్ళిస్తున్న
    పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ కు చురక లాంటిది మీ కవిత. ప్రజలు అర్ధం చేసుకోవాలి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!