సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    వెంపరాల దుర్గా ప్రసాద్

    జోనరాజ రాజతరంగిణి చదువుతూ ఉంటే కాశ్మీర్ ఎన్ని వేదనలు అనుభవించిందో, పాండిత్యం కాశ్మీర్ నుండి ఎలా వలస వెళ్లిపోయిందో కళ్ళకు కట్టినట్లు తెలిపారు రచయిత.

  2. 2

    Shyamkumar Chagal

    జైనులవిద్దీన్ ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఊరో పుస్థితిని తెగలిగాడా అన్నది ప్రశ్న. దీన్నిబట్టి తేలింది ఏమిటంటే శతాబ్దాల కింద కూడా హిందూ మతం అన్నది ఇతర మతస్తుల హింసకు ధ్వంసం అయ్యింది. కాశ్మీర్లో పండిట్లకు ఈ సమస్య అలాగా వస్తుందన్నమాట.
    దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో ఇప్పటికీ కాశ్మీరీ పండిట్లు పునరావస గాంధీ శీకులు శిబిరాలు తలదాచుకుంటున్నారనేది అత్యంత దారుణమైన విషయం.
    గత నెలలో నేను కాశ్మీర్ పర్యటించి వచ్చాను. ఆర్టికల్ 370 తీసివేసి రక్షణ దళాలు మతోన్మాదులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ , ఇప్పటికీ అక్కడికి పండిట్లు తిరిగి వారి స్వస్థలానికి రాలేకుండా ఉన్నారు. అయితే మనం చూస్తూనే ఉన్నా కొందరు దేశద్రోహులు తిరిగి ఆర్టికల్ 370 పెట్టాలని సుప్రీంకోర్టులో గొప్పగా వాదిస్తున్నారు. ఇది మన దేశ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు.

  3. 3

    Shyamkumar Chagal

    జైనులాబిదీన్ ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ పూర్వస్థితిని తెగలిగాడా అన్నది ప్రశ్న. దీన్నిబట్టి తేలింది ఏమిటంటే శతాబ్దాల కింద కూడా హిందూ మతం అన్నది ఇతర మతస్తుల హింసకు ధ్వంసం అయ్యింది. కాశ్మీర్లో పండిట్లకు ఈ సమస్య వందల సంవత్సరాల నుండి వస్తుందన్నమాట.
    దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో ఇప్పటికీ కాశ్మీరీ పండిట్లు పునరావాస,గాంధీ శీకుల శిబిరాల లో తలదాచుకుంటున్నారనేది అత్యంత దారుణమైన విషయం.
    గత నెలలో నేను కాశ్మీర్ పర్యటించి వచ్చాను. ఆర్టికల్ 370 తీసివేసి రక్షణ దళాలు మతోన్మాదులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ అక్కడికి పండిట్లు తిరిగి వారి స్వస్థలానికి రాలేకుండా ఉన్నారు. అయితే మనం చూస్తూనే ఉన్నాము కొందరు దేశద్రోహులు తిరిగి ఆర్టికల్ 370 పెట్టాలని సుప్రీంకోర్టులో గొప్పగా వాదిస్తున్నారు. ఇది మన దేశ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు.

  4. 4

    పుట్టి నాగలక్ష్మి

    కశ్మీర్ పునరుజ్జీవనం కోసం జైనులాబిదీన్ చేసిన కృషిని సవివరంగా తెలియజేశారు. అతని మత సహనం, కశ్మీర్ పండితులను వెనక్కి పిలిపించడానికి చేసిన ప్రయత్నం బాగున్నాయి .ఈనాటికీ కశ్మీర్ శాపగ్రస్తమే గదా! అని బాధ కలుగుతూవుంటుంది.. కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు🙏

  5. 5

    శ్రీధర్ చౌడారపు

    ధన్యవాదాలు … కళ్ళముందు నిజాలను ఆవిష్కరిస్తున్నందుకు.

    ఇస్లామీయ పాలన దౌర్జన్య పూరితంగానూ, వింటివా… చస్తావా అనే తీరు ఇప్పటికీ మారలేదు. ఇంకా ఆ క్రౌర్యం కొనసాగుతూనే ఉంది. మంచి రచన మీది

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!