సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    దురాక్రమణదారుల విషయం కొస్తే వారి దృష్టిలో అవి విజయాల కిందికి లెక్క దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వక్రీకరించిన రాజకీయ చరిత్ర మన దేశ చరిత్రలో భాగమై ఓటు బ్యాంకు రాజకీయాల మధ్య నలిగిపోతుంది మన ప్రజలు. అక్బరు బాబరు ,ఔరంగజేబు , ఆక్రమణ దారులు, హిందూ ధర్మ సంస్కృతిని నాశనం చేసిన వారి చరిత్రలు మన స్కూలు పాఠాలలో భాగ మై కూర్చున్నాయి. వాటిని మార్చేందుకు ప్రయత్నించిన వారి పేరు మత మూర్ఖుల కింద జమ కడుతున్నార. హిందూ అన్న పదం మత ఛాందసవాదానికి మరియు ముస్లిం లేదా మైనారిటీల పేరుతో మాట్లాడేవారు ధర్మవాదులుగా పరిగణింప పడుతున్నారు నేటి రాజకీయ పరిస్థితులలో.
    ఏది ఏమైనా హిందూ ధర్మం లేదా భారతదేశ ధర్మాన్ని ,సంస్కృతిని నాశనం చేయడానికి నాటి దురాక్రమణదారులు మాత్రమే కాదు నేటి కీ కొన్ని రాజకీయ పార్టీలు ,కొందరు దొంగ పేర్లతో, మారుపేరులతో వారికి చెందని మతం యొక్క ముసుగుని తొడుక్కొని దేశాన్ని దోచుకోవడం మన ప్రజల యొక్క అమాయకత్వం లేదా నిరక్షరాస్యతే కారణం. దేశ సంస్కృతి ధర్మాలను నాశనం చేయడానికి పూనుకున్న విదేశీ శక్తుల వలలో పడి నేటికీ వారికి మనం ఓట్లు వేయడం అన్నది మన మూఢత్వానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదు అనడంలో సందేహం లేదు .
    పరమత సహనం అన్నది హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ముఖ్యంగా మన దేశంలో మాత్రమే. మతవిద్వేషం రగిలించి తద్వారా ఓటు బ్యాంకును పదిలపరచుకొని భారత దేశాన్ని ఏలిన ఒక పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ పేరును వాడుకోవడం దురదృష్టకరం. నేటికీ వాటి తీరును మార్చుకోవడం జరగడం లేదు సరి కదా రెండు పడవుల మీద కాలు పెట్టి రాజకీయంగా దేశాన్ని ఏలుదాం అనుకోవడం హాస్యాస్పదం. ఏ మతమైనా భారతదేశంలో సమానమైన హక్కులను పొందడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేనప్పటికీ వారి మనసుల్లో భయాలను సృష్టించి రాజకీయ పీఠాన్ని అధిరోహించి కుటుంబాలు కుటుంబాలు మొత్తంగా మనల్ని దోచుకుంటున్నాయని మనం గ్రహించలేకపోవడం మన దురదృష్టం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!