సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    కౌసల్యా పరిణయం కథ ఎప్పుడూ వినే రామాయణ కథలు కాక రొటీన్ కి భిన్నంగా బాగుందండి .. దశరథమహారాజుతో ప్రేమ , వారి వివాహం ఎక్కువగా ఎవరో వినం కొత్త కథ లా అనిపించింది . అలాగే జటాయువు దశరధుని మిత్రుడయ్యె కథ కూడా ..! మీరు కథ రాసిన విధానం కూడా మంచి స్పష్టతతో ,సరళమైన భాష తో బాగుంది . అభినందనలు 🙏

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      వాల్మీకి రామాయణాలే వివిధ రచయితలు రచించినవి నేను చాలా చదివాను వాణీ గారు! అందులో ఒకచోట చిన్న పేరా గా రాసిన విషయాన్ని విస్తరించి రాశాను… కౌసల్యా పరిణయం పద్య కావ్యం ఒక సాహితీ మిత్రుడు బహుమతిగా ఇచ్చాడు. అవి రెండూ గుదిగుచ్చి ఒక వ్యాసంగా తయారుచేశాను….నా రచనలు చదువుతూ మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు (సంపాదకులకు ముందు ధన్యవాదాలు తెలియజేయాలి..వారు వెలుగులోకి తీసుకురాకపోతే ఎవరికీ చదివే అవకాశం ఉండదు).

  2. 2

    GitacharYa

    ఆశ్చ్యకరమైన కథ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!