సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నాల్గవ
    భాగం చదివేను .
    నా హృదయాన్ని
    ఆకట్టుకున్నది.
    అస్మత్ గురు పండిత విహారీణాం అంటున్నాను .
    జరిగింది మీరెలా చెప్పినా సరేగానీ ,జగన్నాథ స్వామి ,జగన్బాధస్వామియే ..ఏనుగులు తుమ్మెదల్ని తరిమేస్తే ,వాటి శోభే వెలవెలా పోతుంది .తుమ్మెదల్ని నెత్తిమీద పెట్టుకునే పద్మ వనాలు ఉండనే ఉంటాయి .
    దానార్థినో ,మధుకరా యది కర తాళయ్ .
    జగన్నాథా భారతీయ ఆత్మ అంతా కాశీలోనూ ,కాశీ చుట్టూ తిరుగుతుంది
    నవారయామో భవతీ ,వింశంతీమ్ ,/ వర్షానది గంగలో దూకే ఉబలాట పడకే ..
    ఇలాంటి గొప్ప పద భూయిష్ట మయిన నాలగవ భాగం చదువుతూంటే ..

    అస్మత్ గురు పండిత
    విహరీణాం అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాను .
    అంగీకరించండి ..నేను నా మనసారా చెపుతున్న
    మాటలివి .పొగడ్తలు కానే కావు ..నాల్గవ భాగం అద్భుతం గా వుంది .

    కమలాకాంత్
    ( వఝ సీతారాం శర్మ )
    ౦౬/౧౧/౨౦౨౨ ,థానే
    ముంబయి 400607

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాధ పండిత రాయలు 4 వ భాగం చదివాను. జగన్నాధుని వ్యక్తిత్వం చాల చక్కగా, ఆకర్షణీయంగా వుంది. ఏనుగులు తుమ్మెదలని తరిమేస్తే వాటి శోభే వెల వెల బోతుంది. వాటిని నెత్తిమీద పెట్టుకునే పద్మవనాలు ఉండనే వున్నాయి అన్న కామేశ్వరి మాటలు చాలా బావున్నాయి.
    తురగా జయశ్యామల

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాథ పండితరాయలు 4 భాగాలూ చాలా బాగున్నాయి. ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్న శ్రీ విహారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    దొండపాటి కృష్ణ

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    4th Jagannada Pandita Rayalu Dharavhika with Sanskrit Versions is very much appreciable.
    PGKMurthi

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!