సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    తడిసిన మట్టి గాలి వాసనలు కూడా విడవకుండా మాకు అనుభూతింప చేస్తున్నారు.. మీకు శతానేక వందనములు సార్… 👌👏💐🙏🙏
    కూర చిదంబరం

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    విహారిగారూ! నమస్కారం. మీరు పంపిన లంకె ద్వారా 15వ భాగాన్ని ఆసాంతం చదివాను.
    నాకు తెలియని ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకున్నాను
    “తడి బట్టలు మెలి పెట్టి పిండిన బాధ” పోలిక ఆర్ద్రంగా ఉన్నది.
    జగన్నాథ దంపతులు ఊరు విడిచి వెళ్ళే సందర్భంలో వ్రాసిన “ప్రాంగణానికి ఆగ్నేయంలో ఉన్న సంపెంగ చెట్టు ఎండుతున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. నీరు చాలటంలేదల్లే వుంది అనిపించింది.” అనే వర్ణన కథానుగతంగా చక్కగా కలిసిపోయింది.
    హర్షాన్నిచ్చిన మేఘుని ప్రశంసకు సంబంధించిన శ్లోకం భావం మీరు వ్రాయలేదు.
    ఆరామాధిపతి…..గ్రీష్మే .. దీనానామిహ అనే శ్లోకాలు పుట్టపర్తి వారి భామినీ విలాసంలో చదువుకొన్నాను.
    ఈ శ్లోకాలలో ఏ శ్లోకమండి? లేక వేరే శ్లోకమా? मर्ना भला है उसको उस्को जो अप्ने लिये जये जीता है वह जो औरों के लिये जये ( ఇతరుల కోసం జీవించేవాడు జీవిస్తాడు) మొదలయిన హిందీ సూక్తుల గుబాళింపులు హాయిగా ఉన్నాయి. అప్పయ్య దీక్షితుల వారిని గర్జించిన జగన్నాథునిలో మరొక ఉన్నత పార్శ్వాన్ని చవి చూపిస్తున్నారు. ధన్యవాదాలు🙏
    పతంజలి

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాధుల వారి సమన్వయం, ఇరు వర్గాల వారిని సర్దుబాటు చేసి ఉద్రిక్తత లను తగ్గించడం బాగుంది. అందరూ బాగుండాలని, శాంతియుతంగా ఉండాలని పండిట్ జీ చెప్పడం ఆయన విశాల భావాలకి, సమాజ శ్రేయస్సుకి అద్దం పట్టే విధంగా ఉంది. గురువు గారు విహారి గారికి నమస్సులు.. చాలాఉత్తేజితంగా సాగుతోంది సీరియల్..
    ఎం.ఆర్.వి.ఎస్. మూర్తి

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    సమసామరస్యంగా సాగుతుంది. 💐🙏🏼
    తిరుకోవలూరు (టి) శ్రీరంగస

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    గురువు గారికి వందనాలు.. మీ జగన్నాథ పండితరాయల 15 వ భాగం ఆసాంతం చదివేను. నవల చాలా ఉద్విగ్నంగా నడుస్తోంది..
    మర్‌నా భలా హై ఉస్కో జో ఖుద్ కే లిఏ జిఎ
    జీతా హై వహ్ జో అవురొంకేలియే జీఏ
    వి.ఎస్.ఆర్. శర్మ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!