సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    1. మునమునలాడు (= కోపము మ్రింగుకొని రుసరుస లాడుట.) వంటి మాండలికపదాల గుబాళింపులతో , 2. “విద్వాంసులవారి యజ్ఞోపనీతం అంత నల్లగా ఉన్నదేమిటి? ఎక్కడిదా మసి?”
    “యమునా నదీ జలాల్లో స్నానం చేసినప్పుడు అంటింది ప్రభూ!”
    “ఆశ్చర్యంగా ఉన్నదే. యమునా జలాలకు నలుపె లా వచ్చింది”.
    “ఆ నీళ్లల్లో కాటుక కళ్ల నీళ్లు కలిసినై జహాపనా! నూర్డీన్ ప్రభువు తాను శత్రు సంహారం చేస్తే. వారి భార్యలు తమ కన్నీటి ప్రవాహాల్ని యమునలో కలిసి పోయేట్టు విలపించి, దుఃఖించి పోయారు ప్రభూ! అందువలన యమునా జలాలు శ్యామవర్ణంలోకి తిరిగాయి” ఇలాంటి మనోహరమైన వర్ణనల జరీ అంచులతో ఈ భాగం కూడా రసవిహారం చేయించింది. ధన్యవాదాలు🙏
    పతంజలి

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    మిత్రులు విహరి గారికి నమస్కారములు.
    మీ జగన్నాథ పండిత రాయలు పన్నెండవ భాగం చదివేను. చాలా గొప్పగా రాసేరు. నూర్జహాన్ సమక్షంలో కామేశ్వరికి సత్కారం జరగడం, జగన్నాథుధుడికి జహంగీర్, నూర్జహాన్ సమక్షంలో ఖ్యాతి పెరగడం., మొత్తానికి నవల రసవత్తరంగా ఉంది. విహరి గారికి అభినందనలు. శుభాకాంక్షలు.
    వఝ సీతారామశర్మ

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చక్కగా నడుస్తుంది నవల . ఎప్పుడో చదివిన మొగలాయి సామ్రాజ్యం పుస్తకాలూ , పిలకా గణపతి శాస్త్రి గారి కాశ్మీర్ పట్టమహిషి , రచయిత తెలియరుకాని , సామ్రాట్ అశోక నవలలు గుర్తుకు వస్తున్నాయి . చాల సంతోషంగా వుంది ఒక మంచి నవల చదువుతున్నందుకు . ధన్యవాదాలు విహారి గారు 🙏🙏
    జయశ్యామల తురగా

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాధుని వ్యక్తిత్వం బహుచక్కగా రూపొందించబడుతోంది 👌👏
    జయశ్యామల తురగా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!