సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గీతాచార్య

    కర్ణుడి గురించి గురువు గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి!
    కర్ణుడు తలుచుకుంటే అర్జునుడు ఎందుకూ పనికి రాడు. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు.
    కర్ణుడిలోని తాత గురించి తెలిస్తే కన్నీళ్ళు ఆగవు!
    ఇలాంటి ప్రవచన వీడియోల హెడింగ్ లు, కథలు, కథనాలు, కోరా లాంటి చోట అడిగే ప్రశ్నలు, వాటి జవాబులు, విని విని రక్తం మరుగుతుంటుంది. కానీ పాండవ వనవాసంలో ఎన్టీఆర్ “గదా పట్టుకుని పిస్కతా ఉంటాడు” అన్నట్లు చాలాసార్లు ఏమీ చేయలేక, చెప్పలేకా కూర్చోవాల్సి వస్తుంది. How can we fight with faceless people all the time.
    దానికి పరిష్కారం ఇలాంటి పుస్తకాలే. రామాయణం ఉన్నంత accessible భారతం కాదు. చాలా పెద్ద గ్రంధం. తెలుగు భారతం ఎంత గొప్పదైనా చక్కని ప్రక్షిప్తాలు చేరాయి. ద్రౌపది నవ్వటం లాంటివి చిన్న ఉదాహరణ మాత్రమే.
    అందుకే పెద్దలెవరైనా మూలాన్ని ఆమూలాగ్రం పరిశీలించి గ్రంధ రచన చేయగలిగితే (in an accessible form) కనీసం అది చదివిన వారికైనా అసలు విషయాలు తెలుస్తాయి. చాలా ఆవశ్యకమైన గ్రంధం. అందరూ చదివాల్సిన ఇంటర్వ్యూ.
    శ్రీపతి శర్మ గారికి, సంచిక టీమ్ కు కృతఙ్ఞతలు.

  2. 2

    గీతాచార్య

    కర్ణుడిలోని దాత*

  3. 3

    Shyam kumar chagal

    మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!