సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికింద్రాబాదు.

  2. 2

    Shaym kumar chagal

    అద్భుతమైన జీవితం. గొప్ప సాహిత్య సేవ. శ్రీ రవీంద్ర గారికి అభినందనలు .

  3. 3

    Shaym kumar chagal

    గొప్ప గొప్ప కళాకారుల ను మనకు పరిచయం చేస్తున్న Dr.KLV ప్రసాద్ గారికి నా అభినందనలు.

  4. 4

    Shaym kumar chagal

    రవీంద్ర గారి జీవితం ఎందరికో స్పూర్తిదాయకం .
    సాహిత్య సేవ,నిస్వార్థ సేవ అనే చెప్పాలి. బాల్యం తో వారు అనుభవించిన కష్టాలు తెలిసి నా చిన్నతనం గుర్తుకొచ్చింది. డబ్బు సంపాదనే జీవిత ఆశయం కాకుండా ఇటువంటి రంగం లో ఆశయాలను సాధించడం చాలా అరుదు. ఆయన జీవితం లొని ప్రతీ మైలు గొప్ప మలుపు.
    ఇలాంటి వారి విజయాలను మన వరకూ సంచిక ద్వారా అందిస్తున్న డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి కృషి మెచ్చుకోదగినది. ఎవరూ గమనించక పోయినప్పటికీ దానిని కొన సాగించటం అతని గొప్ప సేవ దృక్పథానికి నిదర్శనం. ప్రస్తుతం రచనా రంగం నందు కీర్తి శిఖ రాలందుకున్న వారికి సైతం ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న రచయితల పైన ఏ మాత్రం ఆసక్తి లెని దురదృష్టకర సమయం లో ఈ విధమైన పరిచయం చేయటం సంచిక మరియు రచయిత గారి ఉన్నత మైన ఆశయం కాక మరేమిటి. ఇంటర్వ్యూ చేయబడ్డ వ్యక్తులు దీనిని గుర్తిస్తే అదే మహా భాగ్యం.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణ బాగుంది శ్యామ్
      నీకు హృడయ పూర్వక కృతజ్ఞతలు

  5. 6

    చలపాక ప్రకాష్

    ఈ రెండు దశాబ్దాల పైగా ముంబై అనగానే గుర్తొచ్చే పేరు సాహితీకారంలో సంగివేని రవీంద్రా పేరు టక్కున స్ఫూరణకు వస్తుంది. ఆయన చేస్తున్న సాహిత్య కృషి తెలుగు సాహిత్య రంగంలో రికార్డు కాబడుతుంది. ఇంతకుముందు ఆయన గురించి తెలుసు కానీ ముంబైలో ఆకాశవాణి దూరదర్శన్ లో తెలుగు వారికి ప్రాధాన్యత లేదన్నది ఈఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. దీని మీద కూడా శ్రద్ధ పెట్టి తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని మహారాష్ట్ర ప్రజలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      కృత జ్ఞత లు మీకు

  6. 7

    Velmajala Narsimha

    ప్రతి కలానికి ఒక కథ వుంటుంది అది కష్టాలతోనే మొదలవుతుంది.

    వెల్మజాల నర్సింహ ✍🏻

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగుంది
      ధన్యవాదాలు.

  7. 8

    డా బండి

    నమస్కారం.
    రవీంద్ర గారి గురించి వినడమే గానీ నాకు పరిచయం లేదు. ఇటీవలే శ్రీరామకవచం సాగర్ గారి ద్వారా పరిచయం కలిగింది.
    రవీంద్ర గారి పరిచయం చదివాక ఆయన నిబద్ధత గల సీనియర్ రచయిత అని తెలుస్తుంది. రవీంద్ర గారి సాహిత్య ప్రస్థానం ఈ పరిచయం ద్వారా చాలా విపులంగా వివరించారు. రవీంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు. డాక్టర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

    1. 8.1
  8. 9

    Bondaiah

    మిత్రులు రవీంద్ర గారితో సంభాషణ తెలుగు భాష స్థితికి మరియు పరవాసంధ్రులకు మాతృభాష పట్ల తరిగిపోతున్న ఆదరణని ప్రతిబింబిస్తుంది.
    బొందయ్య ఆడెపు
    నవీ ముంబై

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే మరి మీరు చెప్పింది
      ధన్యవాదాలు.

  9. 10

    Aswani Kumar

    పొట్టచేతపట్టుకుని ముంబాయి చేరిన ఒక కార్మిక కుటుంబంలో మొదలైన బాల్యం నుండి .. 30 సాహితీ పరమైన అవార్డులు పొందిన సాహితీవేత్తగా గుర్తింపు పొందిన శ్రీ సంగెవేని రవీంద్ర గారి జీవనయానం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాను. ఆయన సాహితీ కృషి అభినందనీయం, అనుసరణీయం.

    పత్రి అశ్వనీ కుమార్
    నవీ ముంబాయి

  10. 11

    Dr K Divakara Chary

    రవీంద్ర గారి గూర్చి ప్రసాద్ గారి సంభాషణ ద్వారా వారి జీవన ప్రయాణం అలాగే సాహితీ పయనాన్ని రచనలను ఇతర కార్యక్రమాల గూర్చి తెలుసుకుని సంతోషించాను.
    ముంబయి లో బ్రతుకు పయనంలో స్థిరపడినా తెలుగు పట్ల అమితాసక్తి ఉండటం అందుకు అభిరుచి ఉన్న మిత్రులతో కలిసి చేస్తున్న కృషి ఎంతో గొప్పది.
    రవీంద్ర గారు సంపాదకుడిగా వెలువడే దిక్సూచి పత్రిక మన తెలుగు నేలనుండి వెలువడే పత్రికలకు ఏమాత్రం తీసిపోని ప్రమాణాలతో నెలా నెలా సర్వాంగ సుందరంగా రావటం అభినందనీయం. దిక్సూచి లో నా కవితలు కూడా ప్రచురించ బడటం సంతోషం.
    మరింత గొప్పగా మీ ఈ సాహితీ ప్రయాణం సాగాలని ఆకాంక్షిస్తూ మనసారా అభినందిస్తున్నాను.
    డా. కె. దివాకరా చారి
    Former Director
    AP Hindi Academy
    Cell: 9391018972

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా జ్ఞాపకం చేసుకున్నారు
      ధన్యవాదాలండీ.

  11. 12

    ఓట్ర ప్రకాష్ రావు

    ముంబైలో తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్న రవీంద్ర గారితో పరిచయం చాలా బాగుంది.

  12. 13

    గాజోజు నాగభూషణం

    ముంబై అనగానే ముందుగా గుర్తుకొచ్చే సాహితీ వేత్త పేరు సంగవేని రవీంద్ర.రెండు తెలుగు రాష్ట్రాలనుండి ఏ సాహితీ వేత్త ముంబాయి వెళ్ళినా,ఆత్మీయంగా ఆదరించే మంచి మనిషి రవీంద్ర.తెలుగు భాష మీద ఆయనకున్న ప్రేమను,ఆయన చేస్తున్న కృషిని ఈ ఇంటర్వ్యూ తెలియజేస్తుంది.ఆయన సృజన కూడా గొప్పది.సాహితీ సంస్థల ద్వారా తెలుగును బ్రతికిస్తున్న ఆచరణవాది.ఇప్పుడు వెలువరిస్తున్న దిక్సూచి ఆన్లైన్ పత్రిక ఆయన అంకితం భావానికి నిదర్శనంగా నిలుస్తోంది.తెలుగు రాష్ట్రాలు .. ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వం ఇక్కడ తెలుగు వికాసానికై కృషి చేయాలన్న ఆయన ఆకాంక్ష సహేతుకమైనది. సంచిక కు , రవీంద్ర కు అభినందనలు 🌷

  13. 14

    Raveena Chavan

    డా కె ఎల్ వి ప్రసాద్ గారు చాలా చక్కటి సమాచారాన్ని రవీంద్ర గారి నుండి వెలికి తీసారు. రవీంద్ర గారు కేవలం ఒక రచయితే కాదు, ఆయన ఒక సముద్రం, ఒక సాహిత్య ఉద్యమం, తోటి రచయితలకు స్ఫూర్తిదాయకం, ఆయన అందించే ప్రోత్సాహం….ఆయన ధైర్యం…ఆయన ముక్కుసూటితనం ఎంతో పొగడదగ్గవి. ఆయన జీవిత పుస్తకం, డిప్రెషన్ లో ఉన్నవారికి, ఎంతో కోల్పోయాం అనుకున్నవారికి ఒక గైడ్ లాంటిది. ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఎందరో మహానుభావులు భేష్ అన్నారు, అయినా రవీంద్ర గారిలో ఎపుడూ గర్వం కనపడలేదు. సాహిత్య కృషే తన ఆనవాలని నిత్యం మహారాష్ట్రలో తెలుగు సాహిత్యం కోసం పోరాడే ఒక మామూలు మనిషి అనుకునే ఓ గొప్ప వ్యక్తి. ఆయనకి మేము పెట్టుకున్న పేరు “కవుల కార్ఖాన, శ్రీ సంగేవెని రవీంద్ర”, నాకు ఆత్మీయులు, మా మహారాష్ట్ర తెలుగు సాహితీ లోకానికి సాహిత్య సారథి, సాహిత్య సామ్రాట్టు.
    రవీణ చవాన్

  14. 15

    Sambasiva+Rao+Thota

    Mee Interview ni athyantha aasakthigaa chadivaanu..
    Appudu thelisindi …Ravindra Garu goppa rachayitha ani.. chaalaa santhoshinchaanu …
    Annatlu , Dr. KLV PRASAD Garu, naaku Guruvu Garu!…koddo goppo raasthunnaanante , adi vaari chalave…
    Interview professional gaa informative gaa chaalaa baagundi ..
    Ravindra Gariki mariyu DR . KLV Prasad Gaariki hrudayapoorvaka Dhanyavaadaalandi 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!