సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    అల్లూరి Gouri Lakshmi

    విల్సన్ రావు గారు కవిగా మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రసాద్ గారు చక్కని ప్రశ్నలు అడిగారు..విల్సన్ గారు చతురత లేకుండా నిజాయితీగా జవాబులు చెప్పడం బావుంది..ఇంటర్వ్యూల ఉద్దేశమే అది.ఇద్దరికీ అభినందనలు.

  2. 2

    విల్సన్ రావు కొమ్మవరపు

    ముఖాముఖిలో ఎంతో ఓపికగా నన్ను ప్రశ్నలు అడిగి నానుంచి సమాధానాలు రాబట్టిన డా.కె.యల్.వి.ప్రసాద్ గారికి ఋణపడి ఉంటాను. ఒక రకంగా ఇది నా నిస్పాక్షిక హృదయావిష్కరణ. ధన్యవాదాలు డాక్టర్ గారు. సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి సంచిక టీం కు ధన్యవాదాలు,కృతజ్ఞతలు.

  3. 3

    Shyamkumar... Nizamabad

    Sreeశ్రీ విల్సన్ గారి గురించి చదివి చాలా ఆనందంగా ఉంది. సరస్వతి దేవి కరుణ అందరికీ కలగదు. వారు సాధించిన విజయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంత విస్తారంగా వివరాలు అందించిన డా. కె ఎల్ వి ప్రసాద్ గారి కి ధన్యవాదాలు.

  4. 4

    నంద్యాల సుధామణి

    కవి విల్సన్ రావు గారితో డా. ప్రసాద్ గారు చేసిన ఇంటర్వ్యూ చాలా ఆసక్తిదాయకంగా వుంది. చాలా మంచి ప్రశ్నలను సంధించి, విల్సన్ గారు తమ అంతరంగాన్ని విశదంగా ఆవిష్కరించ గలిగే అవకాశాన్ని అందించారు ప్రసాద్ గారు. ఎన్ని సాహిత్యప్రక్రియలున్నా…మనసులోని భావాలను మాటలలోకి నేరుగా తర్జుమా చేయగలిగే శక్తి కవిత్వానికే వుందని నేను భావిస్తాను. మంచి కవిత్వం రాయగలిగినవారు నిజంగా అదృష్టవంతులు సుమా!

  5. 5

    పుట్టి నాగలక్ష్మి

    శ్రీ విల్సన్ రావు గారి పరిచయం ఆసాంతం చదివాను.కష్టపడి చదివి ఉన్నతస్థితికి చేరడం, కవిత్వం గురించిన విశ్లేషణ బావుంది.కె.యల్వీ.ప్రసాద్ గారు సంధించిన ప్రశ్న లకు తగురీతిలో జవాబులను ఇచ్చారు. అవార్డులు, పురస్కారాలను గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వివరించడం బావుంది.ఇరువురికీ, సంచిక వారికీ అభినందనలు. 🌹💐

    1. 5.1

      విల్సన్ రావు కొమ్మవరపు

      ధన్యవాదాలు నాగలక్ష్మి గారు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!