సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    sagar

    నేను నెల్లూరుజిల్లా వాసినైనా సుబ్బారావుగారితో ఇంతవరకు పరిచయం లేదు. కెఎల్వీ సర్ ద్వారా నేరుగ ఇప్పుడు చూడడం, వారి సాహిత్య ప్రయాణం గురించి తెలుసుకోవడం ఆనందంగ ఉంది. సాహితీ ఉద్ధండులిద్దరికీ హృధయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు.

    1. 2.1

      ఈతకోట

      దన్యవాదాలు. మీ ఫోన్ నెంబర్ ప్లీజ్

  3. 3

    ఈతకోట

    నా ఇంటర్వ్యూను ప్రచురించిన సంచిక సంపాదకునికి, వారి బృందానికి, నా ఇంటర్వ్యూ నిర్వహించిన ఢా. ప్రసాద్ సార్ కు అభివందనాలు

  4. 4

    rohini vanjari

    నెల్లూరు సంగతులు తెలుసుకోండి. నెల్లూరు చరిత్రని చదవండి అంటూ తన పురిటి గడ్డ నెల్లూరు గురించి ఎన్నో గ్రంథాలు రాసిన కవి దిగ్గజం శ్రీ ఈతకోట సుబ్బారావు గారు. సీనియర్ జర్నలిస్టుగా, కవి, కథకులు, వ్యాసకర్తగా, ముఖ్యంగా విశాలాక్షి పత్రిక సంపాదకులుగా నిరంతరం అవిశ్రాంత సాహితీ సేవ చేస్తున్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి పరిచయం, వారి అంతరంగం సంచికలో రావడం చాల ముదావహమైన విషయం. కథల పోటీలలో ఫలితాలగురించి చిన్న రచయిత, పెద్ద రచయిత అనే భేదభావం లేకుండా న్యాయమూర్తుల నిర్ణయాన్ని గౌరవిస్తాం అని చెప్పిన వారి నిష్పక్షపాత వైఖరి చాల గొప్పది. అలాగే ప్రభుత్వం, సాహితీ సంస్థలు ఇచ్చే అవార్డులు ప్రోత్సాహకాలు మాత్రమే. మనం చేసే సాహితీ కృషిని మాత్రం నిరంతరం కొనసాగించాలి అని తెలిపిన వారి అంతరంగం ప్రతి రచయితకు అనుసరణీయం. కొత్త రచయితలను నిరంతరం ప్రోత్సహిస్తూ, విశాలాక్షి పత్రికను నిరాటంకంగా నడిపిస్తున్న వారి కృషి, శ్రమ బహు ప్రశంసనీయం. చక్కని ప్రశ్నలు అడిగిన శ్రీ కె.ఎల్.వి. ప్రసాద్ గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి హృదయ పూర్వక అభినందనలు.
    రోహిణి వంజారి, హైదరాబాద్.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు సంచిక ద్వారా సాహితీ రంగంలో ఎంతో విశిష్ట సేవలు అందిస్తున్న వారి గూర్చి,వర్ధమాన కాలంలో ఎదుగుతున్న వారి గూర్చి సాహితీ లోకానికి సమగ్రంగా తెలిసేలా చక్కని సంభాషణతో వారి అంతరంగాన్ని ఆవిష్కరించడం ఎంతో విలువైన అంశం.ఈ క్రమంలోనే నెల్లూరు ఆత్మను ప్రతిబింబించే సాహితీకారులు,సంపాదకులు ,మంచి వ్యక్తిత్వమున్న శ్రీ సుబ్బారావు గారి గూర్చి తెలుసుకోవడం,వారి సాహితీ కృషి,అక్షరాలతో వారి పయనం ,వారు పొందిన అవార్డులు,సత్కారాలు,వారి ధ్యేయం తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.ఇలాంటి వ్యక్తులను చదవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.చాలా మంచి సంభాషణ ను జరిపారు డాక్టర్ గారు మీకు,శ్రీ సుబ్బారావు గారికి హృదయపూర్వక శుభాభివాదాలు–
    డి.నాగజ్యోతిశేఖర్
    కాకినాడ.
    .

  6. 6

    ఏరువ శ్రీనాథ్ రెడ్డి

    ఈత కోట సుబ్బారావు సార్ నాకు విశాలాక్షి పత్రిక సంపాదకునిగా తెలుసు. అంతకుముందు చాలాసార్లు సాక్షిలో సార్ కదల చదివి ఉన్నాను.
    ఈ ఇంటర్వ్యూ ద్వారా సార్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం దొరికింది.
    సార్ కి నెల్లూరు అంటే ఎంత ప్రేమ తెలుస్తూనే ఉంది ఎవరికైనా సొంత ఊరు అంటే ఇష్టమే కదా.
    నెల్లూరు చరిత్ర రాశారు రాస్తున్నారు కానీ నా దృష్టిలో నెల్లూరే సార్ చేత తన చరిత్ర రాయించుకుంటుంది అని అనుకుంటున్నాను.
    ఒక మనిషి ఊరిని ప్రేమించడం మామూలే కానీ ఒక ఊరే మనిషిని ప్రేమించటం చాలా అరుదు నాకు ఈతకోట సుబ్బారావు సార్ ని నెల్లూరుని చూస్తే అదే అనిపిస్తుంది

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!