సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    Krishna Kumar

    మీ జీవితం లోని కధనాలను చక్కగా అనువదించారు అండి

    1. 1.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. కృష్ణ కుమార్ గారు, నమస్కారం. మీ సూక్ష్మ గ్రహణ శక్తికి అభినందనలు. మన, మన చుట్టూ ఉన్న వారి జీవితానుభవాలే రచనకి నారు, నీరు. ధన్యవాదాలండీ.

  2. 2

    Prakash

    ఒక్క మనిషి జీవితం లో హోమ్ టౌన్ ఎంత మహాన్మతమైనదో గురుతు చేసారు నాగేంద్ర గారు

    1. 2.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. నమస్కారం ప్రకాశ్ గారు. స్వంత ఊరు మీద మమకారం లేని వారు, బహుశ ఉండరేమో! ధన్యవాదాలండీ.

  3. 3

    Satya Saketh

    Very nicely written.

    1. 3.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. సాకేత్ గారు, ధన్యవాదాలు.

  4. 4

    Uma maheswar

    చాలా బాగా చెప్పారు సర్. ఉగాది రోజు సరి క్రొత్త రుచిని అందించారు. మీరు రాసిన హోం టౌన్ మీకే కాదు, మాకు కూడా క్రొత్తగా పరిచయం చేసారు.

    1. 4.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. నమస్తే ఉమామహేశ్వర్ గారు.ధన్యవాదాలు.

  5. 5

    Sobha Rani

    చాలా బాగా రాశారు. కథనం ఎప్పటిలాగే smooth గా సాగిపోయింది. మీ home town approve అయిన సందర్భంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

    1. 5.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. నమస్తే శోభారాణి గారు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  6. 6

    Kommineni Sudhakara Rao

    మీ రచన ‘ హోమ్ టౌన్’ కథ చాలా బాగుంది. నాకు తెలిసిన నాగేంద్ర కుమార్ గారి జీవిత విశేషాలను వారు రచించిన ఈ హోం టౌన్ కథ లోని విశేషాలతో పోల్చి చూస్తే నాకు ఏమి అర్థం అవుతోంది అంటే బహుశ వారి స్వగతం ఈ కథకు ప్రేరణ అయి ఉండవచ్చు అని అనిపిస్తుంది, ఇది కేవలం నా ఊహ మాత్రమే సుమా!
    సుభాభివందనాలు!

    1. 6.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. సుధాకర్ గారు. స్వగతం అయినా, పర గతం అయినా, మన, మన చుట్టూ ఉన్న వారి అనుభవాలే, రచనకి నారు, నీరు. కల్పన ప్రాముఖ్యాన్ని విస్మరించ లేము. ధన్యవాదాలు.

      1. 6.1.1

        A Vijayalakshmi

        కార్యాలయంలో హోమ్ టౌన్ మార్పు ఎలా చేసుకోవాలో చక్కగా వివరించారు. హోమ్ టౌన్ పైన ప్రేమఅభిమానము, ఒక ఉద్యోగి మనోగతం, హైదరాబాద్ పరిసరాలను చక్కగా విషదీకరించారు.చాలా బాగా సాగింది కథానిక.
        విజయలక్ష్మి అమృతం

  7. 7

    Prof. TN Raju

    Vern nicely written and it reflects love towards home town.

  8. 8

    Lalitha

    చాలా బాగుంది. మురళీ వాళ్ల నాన్నగారి థింగ్స్ చూసినపుడు goose bumps వచ్చాయి.

    1. 8.1

      తుర్లపాటి నాగేంద్ర కుమార్

      శుభోదయం. ధన్యవాదాలు.

  9. 9

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    శుభోదయం. ప్రొఫెసర్ టి.యన్. రాజు గారికి, నమస్కారం. స్వంత ఊరి మీద మమకారం లేని వారు, బహుశా ఉండరు. ధన్యవాదాలండీ.

  10. 10

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    శుభోదయం. ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!