సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    Jhansi koppisetty

    నా గొంతు విప్పిన గువ్వను ధారావాహికంగా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆసుపత్రి వాతావరణం
    చక్కగా చెప్పారు. మీ బాధను సైతం
    కవితాత్మకంగా సెలవిచ్చారు.
    ఆ..సమయంలో భర్త తోడు అవసరాన్ని
    బాగా గుర్తు చేసుకున్నారు.
    మీ..ఈ ఎపిసోడ్ చదుతున్టే 1965 ప్రాంతంలో
    ఉస్మానియా లో నా ఆ సు పత్రి జీవితం గుర్తు కు వచ్చి
    ఆ రోజులు సింహావలోకనం చేసుకున్నాను.
    మీరు అందించిన కథనం సినిమా స్క్రిప్ట్ మాదిరిగా వుంది. అభినందనలు.

    1. 2.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డాక్టరుగారూ🙏🏻🙏🏻🙏🏻

  3. 3

    Nagalakshmi Damarajuju

    మనసుని హత్తుకునేలా రాస్తున్నారు

    1. 3.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు నాగలక్ష్మిగారూ😍😍😍

  4. 4

    Sagar

    మీ రచన ఆర్దో పెడిక్ ఆపరేషన్ చేస్తే పేషెంట్ పరిస్ధితి ఎలా ఉంటుందో చాలా సుదీర్ఘంగా వివరించారు మేడమ్ . మీకోసం పరితపించే అంతమంది స్నేహితులు కలిగి ఉన్నందుకు మీకు అభినందనలు. చివరిగా మీరన్నట్లు అలాంటి పరిస్దితిలో మనిషికి స్వాంతన కలిగించేది జీవన సహచరుడు లేదా సహచరి అనే విషయంలో అనుమానం లేదు. మీకు ఆ లోటు అంతమంది బంధుమిత్రుల పరామర్శలతో కాస్త ఊరటనిచ్చిందని నా అభిప్రాయం. మీకు ధన్యవాదములు.

    1. 4.1

      Jhansi koppisetty

      మీ అభిమానానికి ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻

  5. 5

    Jhansi koppisetty

    “అయినా మనస్సెందుకో మూగగా రోదిస్తోంది. ఎంత మంది వచ్చి చూసి పోయినా ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా రాత్రింబవళ్ళు పక్కనుండాల్సిన మొగుడి స్థానం భర్తీ కాదు. ఆ వెచ్చని కౌగిలి ఇచ్చే స్వాంతన దొరకదు. తల్లి స్థానాన్ని భర్తీ చేయలేమంటారు కాని నా వరకూ భర్త స్థానం కూడా భర్తీ చేయలేనిదే…”

    కళ్ళు చెమ్మగిల్లేలా చేశారు ఝాన్సీ గారూ..

    ….అల్లసాని వంశీకృష్ణ శర్మ

    1. 5.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు వంశీకృష్ణ గారూ…

  6. 6

    Jhansi koppisetty

    “హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక….”

    దీనికి ముందు పేరా వరకు నాకు మీరు హాస్పిటల్ bed పై కాలికి కట్టుతో కనిపించారు
    ఈ లైన్స్ చదవగానే….కన్నీళ్లు ఆగకుండా చెంపలపై జరిపోయాయి.
    నిజం madam భర్త స్థానం భర్తీ చేయలేనిదే…

    …….రమాదేవి

    1. 6.1

      Jhansi koppisetty

      నిజమే రమగారూ…థ్యాంక్యూ

  7. 7

    Jhansi koppisetty

    ఆపరేషన్ ముందు.. తర్వాత పడిన బాధ.. మీది నాదీ సేమ్..
    ఆత్మీయుల పరామర్శ కూడా సేమ్..
    ఇక భరించే భర్త లేడు అన్న బాధ పడే కన్నా.. ఇందరు
    అయిన వారి మధ్య సేద తీరడమే..
    నాకైతే తమ్ముడు.. కొడుకు…ఆసుపత్రిలో ఉండి అన్ని సేవలు ఏ వేళలో అయినా అందించడం కొంత ఊరట ఇచ్చింది

    ….Chatrapati Yaddanapudi

    1. 7.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు ఛత్రపతిగారూ….

  8. 8

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Your sufferings and pains in the Hospital …
    Chaalaa Baadhaakaram..
    Baagaa vicarinchaaru..
    Dhanyavaadaalandi 🙏

    1. 8.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలు సాంబశివరావు గారూ…

  9. 9

    Jhansi koppisetty

    చదువుతుంటేనే మనసు విలవిలలాడింది ఝాన్సీ, నిజానికి అంత మంది ఆదుకోవడం నువ్వు చేసుకున్న పుణ్యం అనుకోవాలి

    ……మన్నెం శారద

    1. 9.1

      Jhansi koppisetty

      Thanks Sharadakka😍😍

  10. 10

    Jhansi koppisetty

    భర్త ఉన్నా,అలా ఎంతమంది సేవలు చేస్తారు? చేయాలని ఉన్నా, ఎప్పుడూ ఏ పనీ నేర్పని మనవల్లే వాళ్ళు చేయలేరు కూడా.ఏ సోదరో , తల్లో చేయాల్సిందే.

    ……Sathi Padma

    1. 10.1

      Jhansi koppisetty

      అవును పద్మా, మీరన్నది నిజమే..Thank you

  11. 11

    rupasreedhar07@gmail.com

    జరిగిన దారుణాన్ని కళ్ళకు కట్టి చూపించారు. నిజమే అమ్మ స్థానం భర్త స్థానం ఎవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు.

    మీరు ప్రతీ అక్షరం మనసులో నిలిచిపోయేలా రాయడం నాకు భలే నచ్చుతుంది

    1. 11.1

      Jhansi koppisetty

      Thanks a lot Rupa dear, మీ ప్రేమపూర్వక స్పందనకు ధన్యవాదాలు😍😍

  12. 12

    Jhansi koppisetty

    ఎంతో గొప్పగా రాసారండి అనుభవానికి అక్షర రూపం ఇచ్చి, పాఠకుణ్ణి అనుభవంలోకి లిఫ్ట్ చేసిన మీ రచనా సామర్థ్యానికి హ్యాట్సాఫ్, ప్రతి చిన్న అనుభవానికి అక్షర రూపం ఇవ్వడం మహా రచయితలకు మాత్రమే సాధ్యం, అది మీ రచనల్లో ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

    ….Saleem Mohammad

    1. 12.1

      Jhansi koppisetty

      Thank you Saleem ji….

  13. 13

    Jhansi koppisetty

    మీరు మీ బాధను కూడా ఇంత అందంగా అక్షరీకరించారు! 40 ఏళ్లక్రితం చెల్లెలితో స్కూటర్ మీద వేడుతుంటే కోటి సెంటర్ లో జీప్ గుద్దేసింది.వెనకాల కూర్చున్న చెల్లి కాలు ఫ్రాక్చర్ అయింది.guilty consciousness.. మీ వదిన గారిలాగే ఇప్పటికి బాధ పడుతూనే ఉన్నాను నా వల్ల జరిగింది అని.
    నా రెండు knee joints replacement procedures గుర్తొచ్చాయి 30kgs బరువు కట్టిన మీ కాలిని చూశాక.. అబ్బో నాకు కూడా ఒంట్లో hard ware store ఉందిలేండి. బాగుంది మీ రచన..

    …. Vempati Kameswararao

    1. 13.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు అన్నయ్యగారూ….

  14. 14

    Jhansi koppisetty

    మీ అక్షరాలు అనుభవాలనే కాదు, జ్ఞాన భాండాగారాల ను కూడా మోసుకో స్తాయి.
    నిజంగా మీ రచనలు అద్భుతమైన మీ వ్యక్తిత్వానికి నికార్సైన వీలునామా.

    ……Saleem Mohammad

    1. 14.1

      Jhansi koppisetty

      Thanks a lot Saleem ji🙏🏻🙏🏻🙏🏻

  15. 15

    Jhansi koppisetty

    అక్షరాల వెంట కళ్ళు
    కళ్ళతోనే కన్నీరు…
    మనసుకి కన్నీటికి ఉన్నంత అనుబంధం బహుశా ఏ బంధంతో ఉండదేమో…
    శరీరం ఎంత ఫ్లెక్సీబుల్ ఐనా…
    రిజిడ్ మనసుతో మనిషికి కష్టమే మేడం…

    …..బంగారు కల్పగురి

  16. 16

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చాలా ఆర్ద్రంగా సాగింది ఎపిసోడ్ కానీ ప్రతి అక్షరం పరుగులు పెట్టించింది మీ అలవోక కధనం నిజం గా మీ బాధ వర్ణనాతీతం ప్రతి లైను ఓ జలపాతం మీ అందమైన నడకలాగే పరుగుల కెరటం చివరి లో కన్నీటి చుక్కలు కలవర పెట్టాయి ఎవరు ఎంత ఓదార్చినా ఆ అనుభూతే వేరు మీ హృదయ స్పందన అర్థం అయింది ఏమీ చేయలేని పరిస్థితి ఫ్రెండ్
    హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 🤝🤝🤝🤝🤝

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!