సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    Navneeth❤️

    Good experience.
    Writer might have enjoyed the thrill of journey in her childhood. A determination in confusion and the end that’s like cleared sky . That night sleep must be a warm and cozy in nest of mother.

    1. 1.1

      Jhansi koppisetty

      Yes brother, only from then understood more of the warmth of mother’s love

    2. 1.2

      Sagar

      అంటే అన్వేషణకు బయలు దేరారా అనుకుంటే అది అన్వేషించే వయసు కాదు మేడమ్ . మీరు ఎందుకు పారిపోవాలనుకున్నారు అన్న విషయం ప్రక్కనపెడితే ఇంటికి రాగానే కోపంతో ఉన్న వడలిపోయిన మీ ముఖంచూసి తల్లడిల్లడం మాతృప్రేమను మరోసారి వర్ణించారు సున్నితంగా. అభినందనలు మేడం

      1. 1.2.1

        Jhansi koppisetty

        Thank you Sagar garu…

  2. 2

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నిజమే ఝాన్సీ గారు అమ్మ మీద ప్రేమ మీకు ఆ పరిస్థితి లో వెనక్కు లాగక పోతే చాలా చాలా అనర్థాలు జరిగేవి.మనిషికి కావలసింది ఆ వయసులో అన్వేషణ కాదని సుస్పష్టం చేస్తూ పాఠకులకు మీదైన కమ్మని శైలితో ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్సుకతగా ప్రత్యేకంగా చదివించారు.మీ కధనం ద్వారా సమాజానికి ఓ మంచి స్ఫూర్తి దొరికింది మీ గొంతు విప్పిన గువ్వ మొదటి రోజే చక్కని పలుకులు పలికింది. హృదయపూర్వక అభినందనలు మీకు💐💐💐💐💐💐💐💐💐💐💐

    1. 2.1

      Jhansi koppisetty

      Thank you వలీషా గారూ, మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదాలు

  3. 3

    Sambasivarao Thota

    ఝాన్సీ గారు !
    చూస్తుంటే చిన్నతనంనుండే మీకు విషయ పరిజ్ఞానం పై మంచి అవగాహన వుంది !
    ఆసక్తికరంగా చదివాను !!
    చాలా బాగుంది !!!👌
    అభినందనలు !!!!💐

    1. 3.1

      Jhansi koppisetty

      Thank you Sambasiva Rao garu..

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తెలిసీ తెలియని వయసులో
    అలాంటి పనులు మామూలే అయినా ,సింపుల్గా తీసుకునేవి కాదు.
    ఆ..సమయంలో ఆ ..తల్లి ఎంత క్షో భ ను,అనుభవించి వుంటుందో అంచనా వేయ లేము .చిన్నతనం లో ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా వుండాలో,ఈ కథనం చెబుతున్నది ఎదిగిన తరువాత ఎన్ని కబుర్లు చెప్పినా వృధానే.మీ జ్నాపకం
    ఒళ్లు గగుర్పొడిచే భయంకర సంగ టన.ఇతరులకు జ్ఞానో దయం కలిగించి జాగ్రత్త గా పిల్లలను పెంచుకు నే దానికి ఈ వ్యాసం ఎంత గానో ఉపయొగ పడుతుంది.

    _____డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ.

    1. 4.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు డాక్టరుగారూ…

  5. 5

    చిట్టె మాధవి

    ఒక యోగి ఆత్మకథ లోని ఒక ఘట్టం గుర్తుకు వచ్చింది ఝాన్సీ డియర్..అందులో పరమహంస యోగనంద గారు…గురువు కోసం ఇంటి నుండి తన స్నేహితుడుతో పారిపోతారు.
    ఇక్కడ పసితనంతో తెలియని తత్వంతో
    తత్వాన్ని వెదుక్కుంటూ….
    వెళ్లారు.చదువుతుంటేనే భయం వేసింది…డియర్…బాగా వ్రాశారు 👌

    1. 5.1

      Jhansi koppisetty

      Thank you మాధవీ డియర్💖💖

  6. 6

    Jhansi koppisetty

    నాకు ఇప్పుడు అలా పారిపోవాలని చాలాసార్లు అనిపిస్తోంది.
    నన్ను నేను అన్వేషించుకోవడానికో..
    నీడలాంటి గతం నుంచి తప్పించుకుని మంచి స్మృతులేవైనా ఉంటే తిరగదోడుకోవడానికో… తెలియదు. కానీ ఒకే ఒక్క హౌసింగ్ లోన్ అనబడే బాధ్యత నన్ను ఆపుతోంది

    …….Geeta Vellanki

  7. 7

    Jhansi koppisetty

    అన్వేషణ లేని జీవితం
    అన్నీ ఉండీ పస్తులుండటం
    లాటిదేగా..
    my quest is not to excell..it’s to explore
    because it’s life..
    pure life..just mine

    …..Ramesh Chennupati

  8. 8

    Jhansi koppisetty

    అందుకే మూలాలు ఎప్పుడూ ముడేసి ఉంటాయి….

    ఆకలిదప్పికల్లో ఏముంది అనుకుంటాము కానీ ఇలాంటి ఓ ఎరుక ఉంటుంది….

    తప్పు దారిన నడిపించేవి అవే…
    తప్పు దిద్దుకునేలా చాచిపెట్టి కొట్టేవీ అవే…

    బాగుంది జీ ఎపిసోడ్

    …..Sudha Murali

  9. 9

    Jhansi koppisetty

    ఈ ఎపిసోడ్ పేరు అన్వేషణా లేక ఎరుకా? 😊🤔

    ….Padmaja Daggumati

  10. 10

    Jhansi koppisetty

    బావుంది… mam… గువ్వలా… ఎగరాలని ఉంది….

    …..సుభాషిణి తోట

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!