సంచికలో తాజాగా

Related Articles

38 Comments

  1. 1

    Jhansi koppisetty

    సూపర్బ్ ఝాన్సీ గారు 👏👏👏👏👏చాలా సంతోషం గా ఉంది గురువర్యుల గురించి వ్రాసిన వ్యాసానికి నా మొదటి పలకరింపు కావడం నా అదృష్టం గా భావిస్తున్నాను 🙏🙏🙏🙏అలా సహాయ సహకారం దిద్దుబాట్లు మోరల్ సపోర్ట్ ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా నేను కవితలు వ్రాయడానికి పునాది రాయి ని గట్టి పరచిన వ్యక్తి నా కవిత ల ప్రస్థానానికి చిరునామా నేను వ్రాయగలననే నా కంటే ఎక్కువ ధీమా వ్యక్త పరచిన వ్యక్తి,సాహితీ లోకంలో నాకంటూ ఒక స్థానాన్ని పదిల పరచిన వ్యక్తి, నాకు జాతీయ అవార్డు స్థాయి కి తీసుకొచ్చిన వ్యక్తి సహృదయ సుస్సంపన్న పరోపకారి గురించి మీరు ఎంతో సహృదయంతో వివరణాత్మకంగా ఆయన గురించి విశ్లేషణాత్మకంగా తెలియ పరచటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలగ చేస్తున్నది. నిజం గా ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా తిరిగి ఇంత ఉపకారం చేస్తున్నారు మీ ఋణం ఎలా తీర్చు కోవాలి అంటే తిరిగి మరో పత్రిక కు డైలీ వ్రాయడమే నాకిచ్చే గురు దక్షిణ అనే ఆయన ఔచిత్యం గర్వించదగినది .జీవితంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.
    అలాంటి వ్యక్తి ని పరిచయం చేసిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన సకుటుంబం సదా సంతోషాల సంగమం లో తేలియాడాలని కోరుకుంటుంటాను.ఆయన సహాయ సహకారాలు పొంది మరవటం అనే కృతఘ్నుల చర్య అమానుషం.
    ఏది ఏమైనా నా మనసులోని మాటలను చక్కని
    వ్యాసంతో అభినందనల హారంగా ప్రసాద్ సార్ గారి మెడలో వేయటం చాలా చాలా సంతోషం గా ఉంది .శుభ శుభదయాన చక్కని వ్యక్తి గురించి చల్లని మాటలు పలికిన మీ గువ్వ కు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు హాట్సాఫ్ యు ఝాన్సీ గారు 💐🎊💐🎊💐🎊💐🎊💐🎊❤

    ……మొహమ్మద్ అఫ్సర్ వలీషా

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thanks a lot valishaa😍😍…. I understand your respect for him and your happiness and excitement after reading this episode by your so quick response dear…

      Reply
  2. 2

    Navneeth

    Yes
    I have got enlightenment very early in this writers world.
    Beside, when I go to temple ( being atheist) I never prayed God . I only suggest him , if you are there please take care of everyone in this world.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      That’s nice of you brother….Atleast you pray to God to take care of everyone in this world unlike me😃😃😃

      Reply
  3. 3

    మంజు

    ప్రసాద్ గారి మంచితనమది… బాగా రాశారు మీరు… ఏరు దాటి తెప్ప తగలేసే రకాలు చాలామందున్నారు.

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ మంజుగారూ🙏🏻🙏🏻

      Reply
  4. 4

    Mannem sarada

    వున్నది ఉన్నట్లు నిర్మొగమాటం గా చెప్పడంలో నీకు నీవే సాటి ఝాన్సీ, ప్రసాద్ గారి గురించి చాలా బాగా చెప్పావు. స్వలాభాపేక్ష తో నిండిన ఈ లోకంలో ఈ గాయాలు తప్పవు. ఇరువురికి అభినందనలు !

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      Thank you శారదక్కా… నేను సాయం పొందిన నలుగురికీ ఇలా అక్షరాలతోనైనా కృతజ్ఞతలు చెప్పుకుందామని ఈ గువ్వ గొంతు ద్వారా నా ప్రయత్నం…

      Reply
  5. 5

    రూప రుక్మిణి. కె

    Very nice…👌👌👌

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      Thank you రూపా డియర్💖

      Reply
  6. 6

    sagar

    మేడం ప్రసాద్ సర్ గురించి బాగావర్ణించారు. నిజమే వారిసలహాలతో ప్రవృత్తిని ఇష్టపడే వారి శిష్యపరమాణువులో నేనూ ఒకడిని. ముఖపుస్తకంలో ఒకగ్రూప్ లో నేను వ్రాసిన చిన్న కవితతో ప్రసాద్ సర్ గారు నన్నుప్రోత్సహించడం కొంతమందిని పరిచయం చేయడం లాంటివి చేశారు. అందుకు ఉదాహరణ మీ తో నా పరిచయం, మరియు సంచిక పత్రికలో నా కవితలు. రెండు పరిచయాలు వారు చేసినవే. అంతేకాక నేను వ్రాయడం మొదలెట్టినప్పుడు మీకు లాగె నాకు కూడ శీర్షిక ఎంపిక బారం వారిదే. ఇప్పటికీ అక్షరదోషాలు, పదదోషాలు సరిద్దేదివారే. మీ రచనతో వారిని ఇక్కడ అబినందించడం సంతోషం. మీకు ధన్యవాదములు మేడమ్

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      సాగర్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ… ఈ ఎపిసోడ్ మనందరి తరపున ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికే…

      Reply
  7. 7

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Saadhaaranangaa gullo ekkuvamandi meelaage devudni poojisthaaru !!
    Ika Dr.Prasad gaari vishayaanikosthe,aayana Chaalaa mandini prothsahisthaaru,uttejaparusthaaru,..
    Aayanaku Chaalaa mandi shishya paramaanulu vunnaaru..
    Varilo nenokadinani cheppadaaniki garvapaduthuntaanu…
    Idi nizam…
    Meeku Abhinandanalu Jhansi Garu…
    🙏🙏🙏

    Reply
  8. 8

    Lakshminarayana Rao Bitra

    పరోపకారాయ ఫలంతి వృక్ష:
    పరోపకారాయ దుహంతి గావ:
    పరోపకారాయ బహంతి నద్య:
    పరోపకారార్ధం ఇదం శరీరం

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      లక్ష్మీ నారాయణ గారూ…🙏🏻🙏🏻🙏🏻

      Reply
  9. 9

    Jhansi koppisetty

    సాంబశివరావు గారూ, ధన్యవాదాలండీ… చాలామంది నాలాగే ప్రార్ధిస్తారంటే కొంత రిలీఫ్ గా వుంది.. నేను మాత్రమే అన్న బాధ నుండి కొంత విముక్తి కలిగింది…

    రానురాను ప్రసాద్ గారి శిష్యబృందం దినదిన ప్రవర్ధమానమవుతోంది😃😃😃

    Reply
  10. 10

    Jhansi koppisetty

    ముందుగా ప్రసాద్ గారి ఉన్నత వ్యక్తిత్వానికి వందనం,🙏🏻

    మోసం దగా ఎక్కడైనా ఉంటాయి సాహిత్యరంగంలో ఇంకా కొంచెం ఎక్కువే మేధావులు కదా మరి, నిఖార్సైన నీలములోకటో రెండో, మిగతావన్నీ తళుకు బెళుకు లే సుమా!

    ఎదురుగా నిలబడి చెబుతున్నారా అన్నట్టుగా ఉన్న అనుభవ సారాలు, భావగార్బితమైన తమరి వాక్య పొందికలు పురాగా వినకుండా వదలవుగా ఇంకేమీ కావాలి మీ ప్రతిభకు తార్కాణాలు?

    ……Saleem Mohammad

    Reply
  11. 11

    Jhansi koppisetty

    ప్రసాద్ గారి లాంటి వాళ్ళు చాలా అరుదు ! చాలా బాగా రాసారు ! అభినందనలు…

    …..Renuka Ayola

    Reply
  12. 12

    చిట్టె మాధవి

    ప్రసాద్ సర్ వారి యొక్క నిస్వార్థ సాహితీ ప్రోత్సాహం మీతో పాటూ నాకూ లభించిన వరం ఝాన్సీ.చాలా చాలా మంచి వ్యక్తి.ఇలాంటి వారు చాలా అరుదు.నాకు జొన్నలగడ్డ మార్కండేయుల వారు మరియు డా౹౹ప్రసాద్ సర్ గారూ ఇరువురూ నాకు fb లోకి వచ్చినప్పుడు నుండీ ఇప్పటికీ నాకు మార్గనిర్దేర్శకులు..
    జొన్నలగడ్డ వారూ ఈమధ్యనే కాలం చేయడం నాకూ తీరని వ్యధను మిగిల్చింది..ఇలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారు చాలా అరుదు.అలాంటివారి ఆశీస్సులు..నిర్దేశాలు మనకు లభించిన అదృష్టం గా నేను భావిస్తున్నాను.
    మీరు సర్ గురించి చాలా బాగా వ్రాశారు. నేటి వాస్తవాలను ప్రస్ఫుటంగా తెలిపారు.కంగ్రాట్స్ జాన్సీ💐💐💐

    Reply
    1. 12.1

      Jhansi koppisetty

      Thank you మాధవీ…. మీరు చెప్పింది చాలా నిజం… It’s true dear💖

      Reply
  13. 13

    Jhansi koppisetty

    మీరు చాలా అదృష్టవంతులు అక్కా….
    ఓ నిస్వార్థ చేయి మిమ్మల్ని పట్టుకుంది అక్షర ఆలంబనకు…..

    …..Sudha Murali

    Reply
  14. 14

    Chatrapathi yaddanapudi

    గొప్ప వ్యక్తిని గురించి పరిచయం చేశారు.. చాలా ఆనందంగా ఉంది ఆయన గురించి తెలుసుకోవడం.. tqq

    Reply
    1. 14.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ ఛత్రపతిగారూ…

      Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సాయం అందుకు న్న వారు,
    కృతజ్నతలు చెప్పడం కొందరికి అలవాటు.కొందరికి
    ఆ..సంప్రదాయం వుండ దు.దానిని ఆశించడం కూడా సబబు కాదేమో కూడా!అలా ఆశించే వారు
    యేమీ చేయకుండా వుంటేనే మంచి దేమో!
    ఝాన్సీ గారు…వ్రాసిన అంశాలు నన్ను ఆకాశానికి
    ఎ త్తె శాయి.అదివా రి అభిమానానికి నిదర్శనం.
    నేను ఎవరికి..యేదీ చేసినా..సాహిత్యం పట్ల నాకున్న అపారమైన అభిరుచే కారణం.ఇది నా స్వార్ధమే తప్ప మరోటి కాదు.శ్రీమతి ఝాన్సీ గారికి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  16. 16

    సిహెచ్.సుశీల

    గుడిలో ‘ నా‘ ‘నా‘ అని మనందరం ప్రార్ధించే నిజాన్ని నిర్భయంగా, నిజాయితిగా చెప్పిన ఝాన్సీ గారికి అభినందనలు. ప్రసాద్ గారి వంటి అపురూపమైన, అరుదైన వ్యక్తిత్వం మున్న గొప్ప వ్యక్తి గురించి కృతజ్ఞతలు తెలియజేయడం మరింత బాగుంది.

    Reply
    1. 16.1

      Jhansi koppisetty

      అయితే అందరూ నా నా అనే ప్రార్ధిస్తారంటారా సుశీలగారూ😀😀😀
      మీ స్పందన నాకెతో ఆనందాన్ని ఇచ్చింది…Thank you

      Reply
  17. 17

    Jhansi koppisetty

    మన అందరి మనస్సుల్లో డాక్టర్ గారికి ఉన్న స్థానం గూర్చి మన అందరి తరుపున రాసినందుకు ధన్యవాదాలు మేడం… మీరు చెప్పినవి వారి గూర్చి అక్షర సత్యాలు.ఇతరులు ఎదగాలనే వారి ,వారి అన్నదమ్ముల మంచి మనసుకి నేను ఎప్పుడూ నమస్కరిస్తూనే ఉంటాను.సర్ పరిచయం నా సాహితీ ప్రయన్నాన్నే మార్చివేసి ఉన్నత మార్గం వైపు తిప్పింది.వారికి కృతజ్ఞతలు చెప్పడం,వారి చూపిన బాటలో నడవడం కన్నా ఏమి చేయగలం అనిపిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్తూనే మార్గదర్శనం చేసే వారంటే నాకెంతో గౌరవం.ఇంకా రాస్తే సర్ కోప్పడతారేమో…ఝాన్సీ మాం…చాలా చాలా చక్కగా గురుదక్షణ ఇచ్చారు.ఇందులో మీ ఉన్నత వ్యక్తిత్వం కూడా దొత్యకమౌతుంది.మీకూ శుభాభివాదాలు🙏💐💐💐

    …….నాగజ్యోతి

    Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మన అందరి మనస్సుల్లో డాక్టర్ గారికి ఉన్న స్థానం గూర్చి మన అందరి తరుపున రాసినందుకు ధన్యవాదాలు మేడం… మీరు చెప్పినవి వారి గూర్చి అక్షర సత్యాలు.ఇతరులు ఎదగాలనే వారి ,వారి అన్నదమ్ముల మంచి మనసుకి నేను ఎప్పుడూ నమస్కరిస్తూనే ఉంటాను.సర్ పరిచయం నా సాహితీ ప్రయన్నాన్నే మార్చివేసి ఉన్నత మార్గం వైపు తిప్పింది.వారికి కృతజ్ఞతలు చెప్పడం,వారి చూపిన బాటలో నడవడం కన్నా ఏమి చేయగలం అనిపిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్తూనే మార్గదర్శనం చేసే వారంటే నాకెంతో గౌరవం.ఇంకా రాస్తే సర్ కోప్పడతారేమో…ఝాన్సీ మాం…చాలా చాలా చక్కగా గురుదక్షణ ఇచ్చారు.ఇందులో మీ ఉన్నత వ్యక్తిత్వం కూడా దొత్యకమౌతుంది.మీకూ శుభాభివాదాలు🙏💐💐💐

    ——–నాగ జ్యోతి శే ఖర్
    కాకినాడ.

    Reply
  19. 19

    Jhansi koppisetty

    చాలా చక్కని అభివ్యక్తీకరణ మీ అంత బాగా మాకు వ్యక్తం చేయడం రాదేమో గాని మా మనసులో కూడా సార్ కి ఎలాంటి స్థానమే ఉంది నలుగురిని ప్రోత్సహించే ఇటువంటి గొప్ప మనసున్న వారు వారి సుగుణం వాడిపోని కుసుమం… మంచితనం అనే సువాసనలు వెదజల్లుతూ వారి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వారిలా మార్చేలా చేస్తుంది🙏🙏🙏👌👏🌱🌷

    …..రమాదేవి బాలబోయిన

    Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఝాన్సీ మేడం నమస్కారం
    మిత్రులందరూ తెలిపినట్లుగా….
    మా అందరి మనసులో డాక్టర్ గారి
    మంచితనం… స్వార్థం ఎరుగని మంచి మనసు గురించి చాలా చక్కగా వివరించారు… మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏
    ఎప్పటి పరిచయం సార్ తో…. …. దాదాపు 30 సంవత్సరాల నుండి
    మా వారు.. డాక్టర్ గారు స్నేహితులు…ఎన్నోసార్లు నా దంత సమస్యలకు పరిష్కారం చూపారు
    2 సంవత్సరాల క్రితం యూఎస్ లో ఉన్నప్పుడు దంత సమస్యలతో బాధపడుతుంటే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే… తగిన మందులు రాసి ఆ సమస్యను పరిష్కరించారు… డాక్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే…. నవ్వుతూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు..
    నేను… ఈ చిరు కవితలు రాయడానికి డాక్టర్ గారి ప్రోత్సాహమే…. తప్పులను సవరించి శీర్షికలను కూడా సూచించేవారు…. రాయగలవు
    అంటూ ప్రోత్సహిస్తూనే ఉంటారు
    డాక్టర్ గారు సహాయ సహకారాలను ఎప్పుడు మరువలేను…. ఈ సందర్భంగా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను🙏
    ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే గుణం కొందరికకే ఉంటుంది…… ఆ కొందరిలో డాక్టర్ గారు ఒకరు🙏

    —-కె.కళా వతి
    హైదారాబాద్ .

    Reply
  21. 21

    Jhansi koppisetty

    chaalaa baagundi ee segment!

    ……Afsar Mohammad

    Reply
  22. 22

    Jhansi koppisetty

    వారెవరో కానీ నిజంగా గొప్ప మనసు కలవారు 🙏🙏🙏

    …. Gorantla Saheb Peera

    Reply
  23. 23

    Jhansi koppisetty

    ఇవాల్టికి చదవగలిగాను డియర్…
    అభినందలు వారికి,మీకు

    ….Virinchi Laxmi

    Reply
  24. 24

    Jhansi koppisetty

    చాలా బాగా రాశారు

    …మంజు యనమదల

    Reply
  25. 25

    Jhansi koppisetty

    ఏమి కామెంటాలో ఏమి తెలియటం లా…?
    ప్రసాద్ గారికి మాత్రం 💐💐

    …..Rama devi Yenumula

    Reply
  26. 26

    Jhansi koppisetty

    ఇలా కూడా ఉంటుందా….సాహిత్య లోకం లో..🙄 ఇంత స్వార్థం ఉంటుందా…కాస్తో కూస్తో విన్నాను కానీ…చదివాకే తెలిసింది…బాగా రాసారు..
    ఇలాంటి లోకం లో నిస్వార్థం కలిగిన ప్రసాద్ గారికి నమస్సులు.💐💐💐

    …..శిరీష శ్రీభాష్యం

    Reply
  27. 27

    బసవరాజు వేణుగోపాల్

    డాక్టరు గారిచ్చే ప్రోత్సాహాన్ని, వారి ఔదార్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.Dr.Prasad గారికీ మీకూ శుభాకాంక్షలు👍👍👌👌💐💐

    Reply
  28. 28

    saadhana

    ప్రసాద్ గారి లాంటి గురువు దొరకడం మీ అదృష్టం అండీ. చాల బాగా రాస్తున్నారు. 🙂

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!