సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    పి.వి.గారి ప్రఖ్యాత కథ ‘గొల్ల రామవ్వ’ మీద మురళీకృష్ణ గారు చేసిన ఈ సమీక్ష కేవలం విహంగ వీక్షణం కాదు. కథలోని శిల్పం, పాత్రలు, వాటి మనస్తత్వాన్ని సంభాషణా రూపంలో పి.వి గారు వర్ణించిన తీరును లోతుగా పరిశీలించి చేసిన సమీక్ష.
    “అక్షరాలు చూపే దృశ్యం ఒకటి. అక్షరాలలో ఒదిగిన భావం ఇంకొకటి.”
    “రచయిత కథలో ప్రతి పాత్ర తానే అవుతాడు”-
    వంటి సిద్ధాంతపరమైన వ్యాఖ్యలు చేసారు మురళీకృష్ణ.
    ఇలాంటి పరిశోధక పత్రాలు యూనివర్సిటీలలో జరిగే అకడమిక్ సెమినార్స్ లో కూడ సమర్పించే పరిస్థితి నేడు లేకపోవడం, స్కాలర్స్ అనబడేవారు ఏ విషయాన్నీ లోతుగా పరిశీలించక పోవడం శోచనీయం.
    చాలామంది విశ్లేషణాత్మక వ్యాసం అందించినందుకు మురళీకృష్ణ కు అభినందనలు, ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!