సంచికలో తాజాగా

Related Articles

37 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక సిబ్బంది కి
    హృదయపూర్వక కృతజ్ఞతలు
    —–డాక్టర్ కెఎల్వి ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    ఎన్ని సంవత్సరాలు గడచినా మనిషికి కులమతాల జాడ్యం వీడకపోగ ఇంకా పెరిగిందనే చెప్పాలి. మీరన్నట్లు గిరిగీసుకుని కూర్చోకుండ ఒకమెట్టు దిగడమే సమస్యల పరిష్కారం అనే విషయం స్పష్టం. అది పాటిస్తే జీవితం ఎప్పుడూ ఆనందమయమే. అన్నీ అనుకూలించి సజావుగ సాగుతున్న మీ జీవితం కలకాలం సాగాలని ఆశిస్తూ మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Mng Doctor garu,
    Aite vaaru (late Gilbert garu) mee ‘MAMA’.
    Mimmalni యెవరూ కాదన లేరు doctor garu. You are such a sweet person.
    —–సూర్య నారాయణ రావు
    హైదరాబాద్.

  4. 4

    Rajendra+Prasad

    ఈ మధ్య ఈ కుల వివక్షను మన వాళ్ళు విదేశాలలో కూడా ప్రవేశ పెట్టారు. అభిమానం వరకూ సరే కానీ, దురభిమానం అనేది చీడ పురుగు. మీరన్నట్టు, పరిశుద్ధ బైబిల్ ను అర్థం చేసుకోని వాళ్ళు, కుల వివక్షను క్రైస్తవ సంఘాలలో కూడా తీసుకుని వచ్చారు.ఇలాంటి వారందరికీ , తీర్పు దినాన్న తెలిసి వస్తుంది. కానీ అప్పుడు ప్రయోజనం ఏమిటి?
    – రాజేంద్ర ప్రసాద్

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Sir, caste is playing main in any sector not only Christianity. In Christianity limited casts are there. In Hinduism so many casts are there. In case of marriage nobody willing to marriage other caste people in normal course.
    More than 160 plus countries are declared as Christian countries. More than 40 countries declared as Muslim countries.
    But in the globe only one country declared as Hindu country , that is Nepal. Not even India not declared as Hindu country.
    Why?? Here politics involved.
    Of course, if any person who has not giving priority to caste, creed, religion with brad mind, definitely he will be like minded person to others like me.
    Sorry sir, this time I have given long opinion.🌹🌹🌹
    —-srinivas.kj
    Hyderabad.

    1. 5.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      Sir
      I already mentioned that iam taking christianity as I know something about it.my marriage related to.that concerned subject.Thankyou
      —-Dr.klv prasad
      HANAMKONDA

  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Sir
    I already mentioned that iam taking christianity as I know something about it.my marriage related to.that concerned subject.Thankyou
    —-Dr.klv prasad
    HANAMKONDA

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    👏👏👏👏కులాతీత, మతాతీత మానవసమాజం ఏర్పడ్డనాడు… ఇలాంటి సమస్యలేవీ తలెత్తవు !
    మనుషులు మానవత్వమే మతంగా బ్రతికే రోజులు…
    ఎప్పుడు వస్తాయొకదా !
    మనుషులుగా పుట్టిన మహనీయులకు దేవుళ్ళని పేరుపెట్టి, ఆ మహనీయులు నడిచి, నడవమమన్న మార్గాలను విడిచిపెట్టి…
    మారణహోమాలు సృష్టిస్తున్న ఈ మనుషుల తీరు మారె వరకూ ఈ పరిస్థితులు ఇంతే !!
    మీ ఆవేదన, ఆలోచన అభినందనీయం !కోరాడ.

  8. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సమాజంలో పేరుకుపోయిన కుల మత జాడ్యాన్ని రచయిత గారు తమ 98వ భాగంలో చాలా విపులంగా వివరించారు. ఈ పిచ్చి  భూమి పుట్టినప్పుటి  నుండి ఉన్నట్లు కనిపిస్తూంది. నేటి సమాజంలో  దీనికి రాజకీయ రంగు పులుముకోవటం వలన విపరీత ధోరణి లోకి వెళ్ల సాగింది.  ఇటువంటి దురాచారాన్ని ఆపగలిగే సంఘ సంస్కర్తలు ఉన్న ఆరోజుల్లోనే  తమ ప్రయత్నాలకు మొదటి అడుగు పడినప్పటికీ  అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత పరిస్థితులలో సున్నిత అంశాల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు రాజకీయ నాయకులకు కలిసి రావటంతో ఇది ఇంకా మితిమీరి ఏ నాటికిని  పరిష్కారము కాదేమో! విశాల భావాలు మరియు సమాజం పట్ల బాధ్యత కలిగిన కొందరు వ్యక్తులకు మాత్రమే ఇది పరిమితమై, వారు ఆచరిస్తూ,  ఇతరులకు మార్గనిర్దేశకులటం  సంతోషించదగ్గ పరిణామం.
    —–బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

  9. 11

    శ్యామకుమార్ చాగల్

    భారత దేశం లో కుల మాత వ్యవస్థ గురించి చాలా చేదు నిజాలు వివరించారు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు.
    నిజానికి నేను చిన్నప్పుడు అనుకునే వాడిని నేను పెద్దగా పెరిగేటప్పటికీ ఈ కుల తారతమ్యాలు తొలగి పోతాయి అని.
    ఇప్పుడు చూస్తే అవి ఇంకా బలంగా వేళ్లూనుకుంటున్నాయి. కుల గోత్రాలే కాక, శాఖా భేదాలు కూడ తోడయ్యాయి .

    నా చిన్న తనమంతా క్రిస్టియన్ మతస్థుల మధ్యే సాగి పోయింది. అందులో వున్న శాఖలు నన్ను కన్ఫ్యూషన్ కు గురి చేసేవి. అంతే కాకుండా వారి పూర్వీకుల కులానికి సంబందించిన వారి తోటే వివాహాలు కుదుర్చుకుంటారు. రచయిత అన్నట్లుగా అందులో వివక్ష కూడా చోటు చేసుకుంది. ఇక ఆర్ధిక వివక్ష అన్నది మన దేశంలో అన్ని చోట్లా వున్నదే ఆనుకోండి.
    తన జీవితానికి సంబందించిన నిజాలను నిర్మొహమాటం గా వ్యక్తీకరించటం ఒక సవాలే . ఆఖరున కాస్త అసంపూర్తిగా అనిపించినప్పటికీ ,ఏది ఏమైనా చెప్పవలసిన విషయాన్ని కుండా బద్దలు కొట్టినట్లుగా చెప్పేసారు. మంచితనానికి మించిన బలం ఎక్కడా ఉండదు అని నిర్ధారించారు. ప్రేమ లో వుండే అసలు లక్షణమదే కదా?
    ప్రేమ వివాహాల్లో చాలా వరకూ ఇబ్బందులెదురవుతాయి అన్నది జగత్విదితం. వింత అయినా విషయం ఏమిటంటే వరుస కలిగిన అమ్మాయి తో కూడా వివాహానికి వ్యతిరేకత ఎదురవటం. బహుశా యేటి కి ఎదురీదటం రచయిత కు మొదటి నుండీ రాసి పెట్టి ఉన్నట్లుంది.

    1. 11.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      శ్యామ్
      నీ సుదీర్ఘ స్పందన కు
      హృదయపూర్వక ధన్యవాదాలు.
      -డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
      హన్మకొండ జిల్లా.

  10. 12

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ,నూరు సంఖ్యకు చేరువౌతున్న మీ జ్ఞాపకాలపందిరి 98 వ సంచిక ఇవాళ చదివినసర్.
    ఏ విషయంలో నైనా ఒకరికంటే ఎక్కువ మందికి సంబంధించిన విషయమైనప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన cinclusion కు రావాలంటే కొందరు తగ్గకతప్పదు .అదీ జీవితానికి సంబంధించిన విషయమైనప్పుడు జీవితాన్ని పంచుకోవాలన్నప్పుడు మరీ అవసరం పట్టువిడుపులు.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

  11. 13

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 98 ద్వారా మన కుల మత వ్యవస్థ మరియు ప్రాంతాల గురించి బాగా చెప్పారు.మన సమాజం,కులాల సమాజం మరే దేశంలోనూ,సమాజంలోను కనిపించదు.మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

  12. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మతం కన్నా మమతలు గొప్పవని నిరూపించారు మీరు,మీ మామయ్యగారి కుటుంబం.మీరు చెప్పినట్టు అర్ధం చేసుకోగలిగితే, అవగాహనతో జీవితాన్ని ఎంత అందంగా మలచుకోవచ్చో మీ జీవితమే బోధిస్తున్నది. వ్యక్తిత్వమే అసలు గీటురాయి మనిషికి అది మీలో గమనించి మీ మామయ్యగారు మీ పట్ల చూపిన ప్రేమాభిమానాలు గొప్పవి.వారు తక్కువ సమయమే మీ మధ్య ఉన్న మీ హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటారనే సత్యం ఈ రోజు మీరు పంచుకున్న జ్ఞాపకాన్ని బట్టి మా అందరికీ తెలియవచ్చింది.మంచి మనసున్న జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.ధన్యవాదాలు🙏💐
    —-దోన్డపాటి నాగజ్యోతి
    కాకినాడ

    1. 14.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      అమ్మా
      మీ విశ్లేషణకు మీకు
      హృదయపూర్వక కృతజ్ఞతలు.

  13. 15

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..
    ఒకప్పుడు కులాలను, మాటలను వారు చేసే పని పరంగా విభజించారు.
    కానీ ఇప్పుడు ఆ కులాలు మతాలు మనుషులను విభజిస్తున్నాయి.
    కులాతీత మతాతీత సమాజం ఎప్పటికీ చూడలేమేమో.
    మీ అనుభవాల్ని చాలా చక్కగా చెప్పారు.
    ఒక్కటి నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటి అంటే, మీరు నాస్తికులు అని చెప్పారు.. ఈరోజుల్లో నాస్తికులు కరువయ్యారు. మా తాతగారు నాస్తికులు. నేను కూడా .. కానీ ఒక ఆడపిల్ల వల్ల, కోడలిగా కొన్ని బాధ్యతల వల్ల , నాస్తికత్వాన్ని పూర్తిగా చూపించలేను. అదృష్టం ఏంటి అంటే మా వారు పెద్దగా పట్టించుకోలేదు..

    క్షమించాలి.. ఈసారి మీ శీర్షిక కన్నా, న కోసం ఎక్కువ చెప్పినట్టున్నాను..

    ధన్యవాదాలు

    1. 15.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      సంతోషం అమ్మా
      ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 16

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Kulaalu mathaalu Praanthaalu..
    Ee chatramlo mana samaajam kottumittaaduthundi..
    Ivi atu Kutumba itu samaaja abhivrudhiki prathibandhakaalu..
    Yeppudu Vasudhaika kutumbam vasthundo..vechi chooddaam, Sam Poorna vishwaasamtho…chekku chedarini aashatho…

    Dhanyavaadaalandi 🙏

  15. 17

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ ఙాపకాల పందిరి వాస్తవానికి దర్పణం సార్. అవగాహన వలన అంతా ఆనందమే కదా!
    -విద్యా దేవి.ఆకునూరు
    హన్మకొండ

  16. 18

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మనిషికి మంచి వ్యక్తిత్వం, మానవత్వం కంటే మంచి కులం ఏముంది. ఎంత దేవుని కొలిచినా అవి లేకపోతే మానవ జన్మ వృధా అనిపిస్తుంది సార్. మీరు ఆ సమస్య ను ఎదుర్కొని ఆనందమయ జీవితాన్ని గడపటం , అందరి మనసులను మీ మంచితనంతో దోచుకోవడం అభినందనీయం సార్ .చాలా మందికి ఇప్పటికీ కుల పిచ్చి ఉండటం చాలా బాధాకరం .మళ్ళీ అందులో ఎక్కువ తక్కువలు .మనుషుల రక్తం ఒక్క టైనప్పుడు కుల మతాలు ఎంచడం భావ్యం కాదనే మీ వ్యాసం చాలా బాగుంది గర్వించదగినది సార్. హృదయపూర్వక శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    1. 18.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు

  17. 19

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    కులాలు మతాలు మనం సృష్టించుకున్నవే..మీరన్నట్లుగా వ్యక్తిత్వం ముఖ్యం..జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగడమే ఉత్తముల లక్షణం
    —–జీ.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 19.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      చారిగారు
      ధన్యవాదాలు మీకు.

  18. 20

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మంచి పోస్ట్ సర్ మీ పెళ్లి వెనుక చాలా ఉంది సాహసమే చేసారు .
    —-డా.డి.సుజాత
    విజయవాడ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!