సంచికలో తాజాగా

Related Articles

37 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    పెద్దలు చెప్పినట్లు పెళ్ళి సంబంధం అనేది విధి వ్రాసి పెట్టిఉంటుంది. ఆవిధంగానే జరగవలసినదే అనే విషయానికి మీ అమ్మాయి విషయం ఒక చిన్న ఉదాహరణ. అందుకు ఉదాహరణే మీరు ఎరిగిన అబ్బాయే ఊహించనీరీతిలో మీకు అల్లుడు కావడం. మంచి అల్లుడినిపొందినందుకు మీకు అభీనందనలు సర్.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd mng Doctor garu,
    Andukane “marriages are made it heaven” ani antaru. Please convey my greetings to the young couple.
    ——‘surya narayana rao
    RTD.DGM
    SBI….Hyderabad.

  4. 4

    Shyam Kumar chagal

    కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కూతురు వివాహ విషయంలో రచయిత గారు చూపించిన సమయస్ఫూర్తి బాధ్యతాయుతమైన తండ్రి పాత్ర శ్లాఘనీయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జీవిత భాగస్వామి ఎన్నిక అన్నది అమ్మాయిలకు ఒక రకంగా జీవన్మరణ సమస్య అని చెప్పవచ్చు. ఆ వయసులో అమ్మాయిలకు వాళ్ళకున్న ఆలోచనా పరిధిలో అది చాలా సంక్లిష్టమైనది. ఎన్నో రోజుల పరిచయం తో కూడిన ప్రేమ వివాహాలు కూడా వివాహం అయిన కొద్ది రోజుల్లోనే చిన్నాభిన్నం కావటం చూస్తున్నాం. మంచి మనసుతో కొనసాగించిన జీవితానికి భగవంతు డి తోడు ఎప్పటికీ ఉంటుంది అన్నది డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి విషయంలో నిరూపించబడింది.
    వారి కుటుంబాన్ని ఇలాగే సదా, ఎల్లప్పుడూ భగవంతుడు కాపాడాలని ఆశిస్తున్నాను.
    .

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణ-స్పందన
      సూపర్ గా వున్నా యి.
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    vastavalu kadhaluga baaga rasthunnaru .ఇది అందరికీ వర్తిస్తుంది . అభినందనలు సార్. 💐
    —-డా.డి.సుజాత
    విజయవాడ.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  6. 6

    గుజ్జు రాజు

    బాగా చెప్పారు సర్. పిల్లల అభిప్రాయాలకు విలువనివ్వడం, వారికి నచ్చిన జీవిత భాగస్వామిని ఇచ్చి పెళ్లి చేయడం, వారు కళ్ళముందే పిల్లలతో హాయిగా గడపడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులు. అలాంటి అనుభవాలను సొంతం చేసుకున్న డా. కె. ఎల్. వీ. గార్కి మనస్సుమాంజలి. గుజ్జు రాజు, హనుమకొండ.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee jnapakalu ,hayee ga chadavalanipinche la untayi.sir.

    Ammayi alludu manumaraliki subha aseesulu.
    —శ్రీమతి సుజన
    భీమారం
    హన్మకొండ.

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వివాహాల విషయంలో మీ అభిప్రాయాలు,తీసుకున్న నిర్ణయాలు… జరిగిన సంఘటనలు…. మీ ప్రెసెంటేషన్ 👏👏👏👏🙏💐🙏
    —-కోరాడ నరసింగరావు
    విశాఖపట్నం

  9. 9

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 85 అపూర్వం-ఆనందమయం!!..మనిషి జీవించడానికి రెండు ముఖ్యమైనవి చాలా చక్కగా వివరించారు. అమ్మాయి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ పెళ్లి అనేది విధి వ్రాసిన వ్రాత ప్రకారమే జరుగుతాయి కూడా.మీ నిజాయితీకి,మంచితనానికి మారుపేరు మంచి డాక్టర్ గా గుర్తింపు ఉంది.నిహరికా మనసులోఉన్న భావాలకు అతీతంగా,అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక శైలి కనపర్చి మీరు తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైనది. అన్ని విధాలా యోగ్యుడైన అల్లుడు,తాతను మురిపించే మనుమరాలుతో తృప్తి కల జీవితాన్ని పొందుతున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు ఆస్వాదిస్తూన్నా.ధన్యవాదలు
    —–డాక్టర్. జానకి రామ శాస్త్రి
    కరీంనగర్.

  11. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో కూతురు పెళ్లి గురించి మీరు పడిన కష్టాలు, మీ అమ్మాయి మీ మాటకు విలువ ఇవ్వడం, మీరు తన అభిప్రాయం గౌరవించి తనకు ఇష్టమైన అబ్బాయిని ఇచ్చి పెళ్ళి చేయడం..బాగుంది.మీరు చెప్పినట్టుగా కూతురికి మంచి సంబంధం చూడడం మరియు వైవాహిక జీవితం సవ్యంగా సాగడం ఈ రోజుల్లో కష్టతరమే. కట్నం విషయంలోను, అభిప్రాయ భేదాల వలన విడిపోయే జంటలు పెరిగిపోతున్న తరుణమిది. సర్దుబాటు తత్వం లోపం వలన కాపురాలు కూలిపోతున్నాయి.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  12. 13

    Rajendra+Prasad

    Sir
    It’s purely God’s mercy that a suitable match for the children is found. From our part , we shouldn’t be over jealous in finding a match. In our eagerness we some time choose disproportionate relationship preferring rich, highly qualified, etc.
    In your case God has helped you to get an amicable family. God bless your daughter’s family
    – Rajendra Prasad

  13. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్సులు డా ప్రసాద్ గారు. ఇవి జన్మాంతర కృత కర్మ ఫలాలు. మీరు ఆచరించిన కర్మలకు అనుగుణంగానే మీకు ఫలం లభించింది. అందులో సందేహమే లేదు..
    —నమిలికొన్డ విశ్వేశ్వర శర్మ
    హన్మకొండ.

    1. 14.1
  14. 15

    D. Umashanker

    వివాహం అనేది ఒక లాటరీ అయిన ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటం ఒక అదృష్టం అమ్మాయికైన, అబ్బాయికైనా. పిల్లల అభిప్రాయాలకి పెద్దలు, పెద్దల ఆలోచనలకు పిల్లలు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. మీకు అంత మంచి అల్లుడు దొరకడం చాలా సంతోషం. మీ విలువైన ఆలోచనలు అందరితో పంచుకోవడం ఎంతో ముదావహం. మీకు నా అభినందనలు.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఉమాశంకర్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  15. 16

    Dr. O. Nageswara Rao

    Congratulations Dr.Klv n Aruna
    From the the beginning you are the Luckiest family.
    So by the God Grace you got
    Good children Daughter n Son and at the same time you got very son in law and Very good Daughter in law. Also got very good cute Anshi.
    Lovely grand family and Smily Happy family.
    Wish you all very Happy Healthy n Wealthy family.

  16. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారూ!
    వివాహంగురించి మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వందశాతం నిజం.విషాదం ఏమిటంటే యువతీ యువకులు తమంతట తాము ఎంపిక చేసుకున్న అదీ ఒకరినొకరిని ఇష్టపడి -లేకుంటే ప్రేమించి- చేసుకున్న వివాహాలూ విచ్ఛిన్నమౌతున్నవి.
    బహుశా దీనికి వారి వారి ఇగో కారణం కావచ్చుననుకుంట.ఎవరిదైనా కావచ్చు. ఏవ్యక్తిలోనూ నూటికి నూరుపాళ్ళుసుగుణాలే ఉండవు.ఏ అబ్బాయీ అఢవి బాపి రాజుగారి న్రాయణరావువలె సకల కళాప్రవీణుడై ఉండడు.ఎంతో కొంత సర్దు బాటు అవసరం.కలిసి జీవించ దలచుకున్న తర్వాత కొంత సర్దుబాటు తప్పదనే సత్యాన్ని మరిచి పోతున్నరు. దీనికి వారిలో ఉండే అహం -ఇగో -నే అడ్డువస్తున్నదనుకుంటున్న.

    ఈసంచిక కూడా అన్ని సంచికలవలెనే బాగున్నదని చెప్పిందే చెప్పక తప్పటం లేదు.
    —మీ,రామశాస్త్రి

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ విశ్లేషణ బాగుంది సర్
      కృతజ్ఞతలు మీకు.

  17. 18

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ జ్ఞాపకాలు పందిరి అమూల్యమైనది.

    —-తొంగెల్ల శ్రీదేవి రెడ్డి
    హైదరాబాద్.

  18. 19

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    You have narrated the happenings surrounded with the marriage of your daughter..
    Very nicely narrated..
    Dhanyavaadaalandi 🙏

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      సాంబశివ రావు గారు.

  19. 20

    Dr.Harika

    Good morning sir,
    It’s really heartwarming to see the respect and bond you share for each other.
    Wishing you the best and happiness for every step in your journey.
    Thank you sir for sharing.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!