సంచికలో తాజాగా

Related Articles

38 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    జీవితంలో మనిషి పరిస్ధితులను బట్టి ఎదుగుతాడనీ స్పష్టంగా చెప్పారు సర్ . మీరన్నట్లు రాహుల్ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఇష్టాన్ని ప్రక్కన బెట్టి అతనినీ ప్రోత్సహించడం మీ మంచి నిర్ణయం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలండీ

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి -79 పూర్తిగా చదివాను. చాలా బాగుంది. జీవితం అందరికి వడ్డించిన విస్తరి కాదు. మీ అనుభవాలు ఎందరికో( చదివిన)
    మార్గదర్శకం కావాలి.
    ——రవీంద్ర బాబు
    మహబూబాబాద్.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవీ
      నీ స్పందన కు ధన్యవాదాలు

  4. 4

    Shyam kumar chagal . MA astrology. Hyd

    కొడుకు గురించి డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ పడిన తపన , తీసుకున్న నిర్ణయాలు ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోగలను నేనే కాదు ఒక కొడుకు కి తండ్రి గా ఉన్న వారు ఎవరైనా సరే అర్థం చేసుకోగలరు క్రమశిక్షణ అన్నది పైగా తండ్రి చాలా ఉన్నత స్థానంలో ఉండి చాలా దృఢంగా ఉన్నప్పుడు వారి కొడుకులు యాదృచ్చికంగా మొదట్లో మెత్తటి వారై ఉంటారు. తర్వాత రోజుల్లో వారు తండ్రి అడుగుజాడల్లో నడవడం మొదలవుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చూసిన విషయం. మనదేశంలో రాహుల్ అన్న నామధేయం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం వలన దాని యొక్క విశిష్టతను కోల్పోయింది అని చెప్పడం దురదృష్టకరం. అయినప్పటికీ ఒక కవి అన్నట్లుగా పేరులో ఏముంది..
    ఏది ఏమైనా మనం పెంచిన విధానం , క్రమశిక్షణ , దిశా నిర్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను చెడు మార్గం లోనికి పోనివ్వక కాపాడుతాయి అని రాహుల్ విషయంలో నిర్ధారణ అవుతోంది. చిన్నప్పుడు తండ్రిని చూస్తే ప్రేమ కంటే ఎక్కువ మగపిల్లలకు భయం ఉంటుంది. అలా ఉండటం కూడా మంచిది. వయసు ఎదిగేకొద్దీ తండ్రి స్నేహితుడు గా మారడం అన్నది ఆవశ్యకత. అదే ఇక్కడ కూడా జరిగింది. సరైన స్కూళ్లలో, కాలేజీల్లో చేర్పించడం వలన సగం పని పూర్తి చేసినట్లే. పిల్లలకు మంచి గమ్యం చూపించడం సరైన దారి ఏదో తెలపటం మాత్రమే కాక కొడుకు కొడుకు ఉన్నత శిఖరాలను అధిగమించి నప్పుడు కలిగే ఆనందం ఆ తండ్రికి అర్థమవుతుంది. నాకు తెలిసినంతవరకు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు కొడుకు విషయంలో తన అనుభవాలను చాలా తక్కువగా రాశారు. ఎందుకంటే ఇందులో ఎంత వివరించినప్పటికీ కూడా తక్కువే. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత శిఖరం పైన జండా ఎగరవేసినప్పుడు కలిగే అలౌకికమైన , వివరించనలవి కాని తృప్తి ప్రస్తుతం కె ఎల్ వి ప్రసాద్ విషయంలో కనబడుతోంది. రచయిత కు, రాహుల్ కు నా శుభాకాంక్షలు మరియూ రాహుల్ కు ఆశీస్సులు.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చక్కని విషయం … పిల్లలున్న వాళ్ళూ , ముఖ్యంగా పిల్లల పట్ల ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ భవిష్యత్తు దిద్దితీర్చాలనుకునే ఆశాజీవులు తెలుసుకోవలసిన విషయాలు బాగాచెప్పారు …
    మన వాళ్ళు “ పురుషకారం “ అని ఒకమాట చెప్పారు , అంటే పురుషప్రయత్నమన్న మాట !!! అది లేకుండా ఏ విజయమూ లభించదు … అన్నీ దేవుడే చూసుకుంటాడనుకోవటాన్ని మనపూర్వులు పలాయనవాదంగా భావించారు … అందుకే
    “ ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ ..” అన్నారు .. పురుషునికి ( అంటే మనిషికి ) ఉద్యోగమే ( అంటే ప్రయత్నమే ) సంపదలనిస్తుంది … ఇంతస్పష్టంగాచెప్పారు … పైగా దీనికొక మంచి ఉదాహరణనూ ఇచ్చారు …
    సింహమైనా సరే ఒకేచోట కూర్చొని నేరుతెఱచుకుని కూచుంటే ఏ జంతువూ నోట్లోపడదు … వేట అనే ప్రయత్నం చెయ్యాలి అప్పుడే తిండి … మనిషీ అంతే …
    మీరన్నట్టు అన్నీ చేసినా అంకెకు రాకపోతే అది దురదృష్టమనుకోవాలి తప్ప సామెతలు చెబుతూ పనికి వెనకాడరాదు …
    కొందరు పిల్లల్లో ఎదుగుతున్న క్రమంలో మార్పులు వస్తుంటాయి , దానికి భయపడి పిల్లల్ని హింసించరాదన్నది సత్యం .. ఆ విషయంలో మీ అనుభవమే నిదర్శనం …మనకు పిల్లలమీదున్న ప్రేమవల్ల భయంకలగొచ్చుకాని అదేమీ ఉండదు .. తనని గమనించిన మిత్రుడు డా.రాజకుమార్ గారు బాబు అమయకుడేమీ కాదని మీ అమాయకత్వానికి చుక్కపెట్టాడు…
    పిల్లలు , ముఖ్యంగా ఈ కాలపు పిల్లలు ఎక్కువ శాతం తమ తమ భవిష్యత్తు విషయం లో బహు జాగ్రత్తగానే ఉంటున్నారుపేరెంట్స్ పై ఆధారపడకుండానే గమ్యందిశగా సాగుతున్నారు … ఇది కేవలం కాలప్రభావమే కాకుండా ఆశలూ , అవసరాలు కూడా మార్గంచూపిస్తన్నాయి …దానికి రాహులే సాక్ష్యం …
    మంచి విషయాలు అందించారు సర్ …
    —-జి.గిరిజా మనోహర్ బాబు
    హన్మకొండ.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      గురువు గారూ.

  6. 6

    Dr.Harika

    Good afternoon sir,
    As the saying goes…Dreams don’t work unless you do.
    Many people underestimate the level of hard work it takes to achieve that.
    As you said, we simply can’t learn certain things until we face them.
    Hearty congratulations to brother Rahul.
    And as parents, helping your kids focus on turning their dreams into reality is a beautiful thing.
    Thank you sir for sharing.

  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Mana saadhaarana Kutumba vyavasthala gurinchi chaalaa chakkagaa vivarinchaaru….
    Dhanyavaadaalandi 🙏

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    हरिः ओम्
    ప్రసాద్ గారు
    తండ్రికి పుత్రోత్సవం పుట్టినపుడుకాదు , పుట్టినవాడు ప్రయోజకుడైనప్పుడే అనే కవి భావం మీ రాహుల్ పట్ల శతప్రతిశతం యథార్థము
    మీ సంతోషంలో నాకు భాగమివ్వండి ఆర్య!

    ఆచార్య తంగెడ జనార్ధనరావు

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    2. 8.2

      Sarasi

      మీ క్రమశిక్షణే మీ పిల్లలకూ వచ్చింది. పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు మనశ్శాంతి, ఆనందం జీవితాంతం.

      1. 8.2.2

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ధన్యవాదాలండీ
        సరసి గారూ.

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon sir e roju sanchika lo me puthrothsahamu kanipisthundi parents anni vishayalalo ela vundalo chakkaga vivarincharu 👍👌ayithe entha planningo penchina andaru chala goppavaru avutharani cheppalemu e Visha yam lo meru adrushtavanthulu
    ——ప్రమోద్. కుసుమ
    హైదరాబాద్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రమోద్
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  10. 10

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ ఆసాంతం మీ రాహుల్ బాల్య దశ నుండి ఎదుర్కొన్న పరిస్థితులు,జరిగిన సంఘటనలు చక్కగా వివరించారు. జీవితంలో పరుస్థితులను బట్టి మనిషి ఎదిగాడని స్పష్టంగా చెప్పారు. దేవుడి మీద భారం వేయకుండా పరిస్థితులు మరియు అవసరాలు ఎటు నడిపిస్తే అటువైపు నడుస్తూ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకొని మనదగ్గర ఎంత విజ్ఞానం ఉన్నది ముఖ్యం కాదు,దాన్ని ఎలా ఉపయో గించుకు కుంటున్నామన్నది ముఖ్యం అని భావించి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకున్న రాహూల్ కు అభినందనలు. అందు చేత పిల్లలు ఎదుగుతున్న సమయములో తల్లి దండ్రులు వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, చేసే ప్రతి పని పిల్లల విషయంలో ఆలోచించి వేయాలని ఈ ఎపిసోడ్ ద్వారా మంచి సందేశం ఇచ్చారు ధన్యవాదములు డాక్టర్ గారు.

  11. 12

    Rajendra+Prasad

    You are right sir. The circumstances and needs will teach any one to obtain competance. In your son Rahul’s case, we are happy he could settle in his career
    – Rajendra Prasad

  12. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంతవరకూ రాహుల్ గురించీ ఒక విషయం చెప్పలేదు .ఇప్పుడు మంచి వ్యాసం అందించింది బాగుంది.అయన వివాహం కుటుంబం గురించి చెప్పలేదు, ఫోటో కుడా లేదు .ఇదొక్కటే లోటు. ధన్యవాదాలు
    –డాక్టర్ డి.సుజాత
    విజయవాడ.

  13. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ పుత్రోత్సహం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది సర్…బిడ్డల జీవితాల పట్ల ప్రణాళికా బద్దంగా కొనసాగాలి అనే స్పృహ కలిగిన ప్రతి తల్లిదండ్రుల హృదయాలనూ తాకుతుంది సర్ ఈ నాటి మీ జ్ఞాపకం.మీ అంచనాలను మించి విజయాలను అందుకొని మిమ్మల్ని ఆశ్చర్య ఆనందాలలో ముంచిన సోదరులు రాహుల్ గారిని ఎంతైనా అభినందించాలి.మొదటి అడుగు బిడియం గా వేసినట్టు కనబడినా ఎంతో దృఢ లక్ష్యం దిశగా సాగిన విధంగా నిజంగా స్ఫూర్తిదాయకం. బిడ్డల విజయాలను కాంక్షించే ప్రతి తండ్రి అంతరంగాన్ని ఆవిష్కరించిన ఇంత మంచి జ్ఞాపకాన్ని మాకు పంచి బిడ్డల పట్ల వహించాల్సిన దృక్పథం ను తెలియ చేసినందుకు ధన్యవాదాలు సర్.మీకు వారు చేరువలో లేని బాధ తీర్చలేనిది అయినా….ఎందరో చేరలేని ఉన్నత శిఖరాల్ని రాహుల్ గారు అధిరోహించినందుకు మీరు గర్వించి తీరాలని మనవి చేస్తూ ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —-డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 79 లో మీ పుత్రుడు రాహుల్ కానేటి నామకరణం నుంచి అమెరికాలో చదువు వరకు చక్కగా వివరించారు. కొందరు పిల్లల్లో ఎదుగుతున్న కొద్దీ వ్యక్తిత్వంలో పరిణితి వస్తుంది. అమెరికాలో చదువులు మరియు ఉద్యోగాలు నేటిరోజుల్లో సర్వసాధారణం అయ్యింది. కాలంతో పాటుగా తల్లిదండ్రులు మారాల్సిన పరిస్థితి వచ్చింది.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యోస్మి ధన్యవాదాలండీ

  15. 16

    డి. వి. శేషాచార్య

    పిల్లల పెంపకం వారి చదువుసంధ్యలు మొదలైన విషయాలు చాలా చక్కగా వివరించారు.

    1. 16.1
  16. 17

    శ్యామ్ కుమార్

    పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ

  17. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏 రాహుల్ కు ముందుగా అభినందనలు, శుభాశీస్సులతో..💐🙌 జీవితం అన్నాక ఒడిదుడుకులు తప్పవు కదా! ఏమైతేనేం రాహుల్ ఒక మంచి స్థాయికి ఎదిగినందుకు సంతోషం. 😊
    మా ఏకైక సంతానం శృతి ( మా ఇద్దరికీ పూర్తిగా వ్యతిరేక ఆలోచనలతో) పెరిగింది. మేమిరువురం యూనియన్ లీడర్స్ గా అందరితో ఎంతో సోషల్ గా ఉంటాం. తనేమో చాల లిమిటెడ్ గా వ్యవహరిస్తుంది. బి.టెక్.వరకు వరంగల్ లోనే చదివింది.8 వ.తరగతి వరకు యావరేజ్ గా చదివేది. వాళ్ల నాన నా బిడ్డ పదవతరగతి వరకు చదివితే చాలని ఎప్పుడూ అంటుండేవారు. అటు ఇటుగా అందరం విద్యావంతులమైన మా కుటుంబాల్లో ఇదేంటి అని నేనెప్పుడూ దిగులపడుతూ అప్పుడప్పుడూ మందలిస్తూ ఉండేదాన్ని. సడెన్ గా ఓ రోజు నేను ఎం.బిఏ.కు అప్లై చేసాను కౌన్స్లింగ్ ఉంది పేరెంట్స్ తో హైదరాబాద్ లో మీరు రావాలంటే ఇద్దరం ఆశ్చర్యపోయాం. పోయాం. ఇక్ ఫై బిజినెస్ స్కూల్ ( IBS) లో అలా ఎం.బిఏ. పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్స్ లో టిసిఎస్ లో జాబ్ పొంది గత 4 సంవత్సరాలుగా చేస్తుంది. హైదరాబాద్ లోనే కనుక ఎవరికి చూడాలనిపించినా కలుసుకునేవారం. ఏడాదిక్రితం తన క్లాస్ మెట్ శ్రీకాంత్ తో వివాహం చేయాలంటే ఒప్పుకున్నాం. కానీ మా ఇద్దరిబాధ పెళ్ళయాక అది అమెరిక పోవాలి. వారి భవిష్యత్ దృష్ట్యా వద్దనలేం, దూరంగా ఉండలేం. ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరులా ఉంది మా పరిస్థితి. రాహుల్ దూరంగా ఉన్నా నిహార మీతో ఉంటున్నందుకు సంతోషం. ఒక సోదరిగా నా సోదంతా ఆవేదనగా పంచుకునే అవకాశం మీ ఙాపకాలపందిరితో కల్పించినందుకు సదా కృతఙురాలిని. ‘బాధలు పంచుకుంటే తగ్గుతాయి, సంతోషాలు పంచుకుంటే పెరుగుతాయంటారు ‘.అందుకే మీకు చెప్పుకున్నాను. ధన్యవాదాలతో 🙏
    –డాక్టర్ విద్యాదేవి
    హన్మకొండ.

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  18. 19

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    ఒక తండ్రిగా మీ బాధ్యత ను ఎంతో చక్కగా నిర్వర్తించారు.మీ పెంపకంలో పెరిగిన రాహుల్ చక్కని వ్యక్తిత్వాన్ని కనబరిచారు.ఏ తల్లి దండ్రులకైనా పిల్లలు కళ్ళెదుట ఉంటే ఆ సంతోషం చెప్పనలవి కానిది, కానీ పిల్లల సంతోషాలకు విలువ ఇచ్చినప్పుడే తల్లి దండ్రులకు గౌరవం దక్కేది , మీరు ఆ విషయం లో నూటికి నూరుశాతం మనసును రాయి చేసుకుని న్యాయం చేశారు సార్ యూ ఆర్ యే గ్రేట్ ఫాదర్ 👏👏👏👏👏👏👏👏👏చక్కని వ్యాసాన్ని చాలా కష్టం గా వ్రాశారు సార్ మీ మనసును చిక్క బెట్టుకుని అందరికీ ఆదర్శం గా. హృదయపూర్వక శుభాభినందనలు సార్ మీకు💐💐💐💐💐💐💐💐💐💐.మీ ప్రతి జ్ఞాపకం మాకు ఒక గొప్ప సందేశం. 🙏🙏🙏🙏🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      ధన్యవాదాలు మీకు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!