సంచికలో తాజాగా

Related Articles

47 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Shyam kumar chagal . MA astrology. Hyd

    అసలు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి ఎంత మంది స్నేహితులు ఉండవచ్చు ఎవరికీ అర్థం కాదు. తను రాసిన రచనలు చదువుతున్నకొద్దీ స్నేహితుల విషయంలో తను చెప్తున్న విశేషాలు చాలా ఆసక్తి కరం గా ఉంటున్నాయి. గమనించి చూస్తే జీవితమంతా స్నేహితుల మధ్య నడిచినట్టుగా అనిపిస్తుంది. అందరికీ ఎంతో మంది తో పరిచయాలు అవుతుంటాయి. పరిచయం అవుతూ ఉంటారు కానీ ఆ వ్యక్తులు స్నేహితులుగా మారడం ,నిలబెట్టుకోవడం అన్నది మన గొప్పతనం. హనుమాన్ లాంటి స్నేహితుడు అందరికీ ఉండాలని అనిపిస్తుంది. హనుమాన్ సింగ్ గారిని చూస్తూ ఉంటే పేరుకు తగ్గట్టుగా హనుమంతుడు లాగా బలంగా దృఢంగా ఉన్నాడు సుమ. ఇది చదివిన తర్వాత డాక్టర్ klv.ప్రసాద్ గారు యుద్ధం లో కూడా ముందు ఉండేవారని తెలిసిపోయింది. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నది అక్షరాల నిజం.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      ధన్యవాదాలు.
      నీ అభిమానం గొప్పది.

  3. 3

    Sagar

    అధ్బుతం సర్ మీ స్నేహబంధం. మన ప్రాంతం కాకున్నా అంతలా మీకు స్నేహితుడైన హనుమాన్ గారు నిజంగా అభినందనీయులు. ఇన్ని దశాభ్ఢాలుగా కొనసాగుతూన్న మీ స్నేహపరిమళాలు కూడ అనిర్వచనీయం. మీ ఇద్దరికీ అభినందనలు మరియు మంచి అనుభవాన్ని అందించిన మీకు ధన్యవాదముబు.

  4. 4

    ఎన్.వి.ఎన్.చారి

    అవధులులేని స్నేహ మృదు యానమునందు ప్రసాదు
    గణ్యులై
    యువతకు స్పూర్తి నిచ్చెడు ప్రయోగ్య ప్రమోద ప్రదీప్త
    శక్తియై
    నవతరమందు స్పూర్తిమయ నాదమువోలె రచించె
    వ్యాసముల్
    అవిమల స్నేహ బంధ రసనామృత కాంతలు పంచియిచ్చుచున్
    డా.ఎన్.వి.ఎన్.చారి

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      పద్య కవి గారికి
      ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం.
        మీలో కవి హృదయమే కాకుండా, కులమతాలకు ,హోదాకు,ఆర్థిక స్తోమతకు, వయస్సుకు సంబంధం లేకుండా  స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకునే సుగుణం బహు ప్రశంసనీయం .
       మన వైపునుండి ఎటువంటి  తప్పిదం లేదని తెలిసిన తర్వాత ఎదుటివారు వయసులో పెద్దవారు అయినా ఎదిరించి మాట్లాడగలిగిన విధానం చూస్తూ ఉంటే బహుసౌమ్యుడు ,అమాయకులు అయిన డాక్టర్ గారేనా ఇలా ఎదిరించి సమాధానం చెప్పింది  !అనిపిస్తుంది . బహుశా అది ఆ వయసులో, ఆ సందర్భానుసారంగా కలిగిన ప్రతి చర్య కావచ్చు. నేటి సమాజంలో మనుగడ సాగించాలంటే  ఇటువంటి తెగింపు కూడా ఎంతో అవసరం. స్నేహ బంధాన్ని గురించి ఎంతో విపులంగా వివరించారు. ధన్యవాదములు.
    ———బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ ధన్యవాదాలండీ

  6. 6

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    You are so efficient in studying friends and dealing with them appropriately and naturally you will have number of friends but highly selective..
    Dhanyavaadaalandi 🙏

  7. 7

    డి.వి.శేషాచార్య

    “జీవనయానంలో స్నేహం శ్వాస వంటింది”
    అన్న మాటలు గుర్తొచ్చాయి.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hello Dr. Klv garu.

    Happy to read about Hp singh.

    He doesn’t know to read tulugu kadandi..

    enta goppaga baga cheppina sangatulu tanaki ela telustai ?

    konni rojula kritamu
    ma babu ki DNB pediatrics clinical exam center Delhi Safdarjung hospital lo center padindi.

    Hp singh ki call chesi cheppanu.

    Delhi lo evaru teleedu ani.

    konchamu chusukomani.

    Very happy to tell that

    ma babu exam pass ayyadani

    munduga telusukoni cheppadu.

    Chala chala santhoshapaddamu Hp singh kaburu vini.

    Call chesinapudu

    bagunnara ani telugu lo adugutadu.

    meeru nerpinchina telugu ani

    to day only i came to know.
    —-Dr.Aruna.Anne
    Hyderabad

  9. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    72 వ సంచిక చదివినాను సర్.
    స్నేహం గురించి కాళోజి దేవతలెరుగని దివ్యానుభవం అని ఒక కవిత రాసినాడు వీలైతే చదవండి అక్షరార్చనలో పరిచయం చేసినానొకసారి.మీ మిత్రులందరూ ఆ లక్షణాలన్నీ ఉన్న వారు వారికీ మీకూ అభినందనలు.
    —రామశాస్త్రి

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  10. 11

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి చదివాము.స్నేహ బంధాలు మరియు వాటి ప్రాముఖ్యత, విలువలు బాగా రాసారు.అందరికి ఏంతో మంది పరిచయం అవుతుంటారు వెళ్లిపోతుంటారు కానీ మీ విషయంలో పరిచయాలు అయిన వ్యక్తులు స్నేహితులు గా మారడం,వారి స్నేహాన్ని నిలబెట్టుకోవడం అన్నది మీ గొప్పతనానికి నిదర్శనం. మీరు వ్రాసిన ఈ ఎపిసోడ్స్ చదువుతుంటే స్నేహితుల గురించి మీరు చెబుతున్న విషయాలు చాలా బాగున్నాయి.డాక్టర్ హనుమాన్ ప్రసాద్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు వారి పరిచయాలు మరియు వారి ఫొటోలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్.

  11. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ స్నేహ పరిమళాలు…
    గుభాలిస్తున్నాయి… 👏👏👏👏👏👏👌👍✌️🙏💐🙏కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  12. 13

    Rajendra+Prasad

    A true friend defends and protects in critical situations. And Mr. Hanuman is one such person. Appreciate your attitude to continue to maintain such a long time friendship sir. And let such relationship abide throughout your life

    -Rajendra Prasad

  13. 14

    Sarasi

    మీతో స్నేహం చేసినవారికెవరికైనా స్నేహ మాధుర్యం అవగతమవుతుంది. అందుకే మీకు స్నెహితులెక్కువ. (24న లండన్ ప్రయాణం. సర్దుళ్లు తెమలడం లేదు.)

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునా…
      ధన్యవాదాలు సరసి గారు.

  14. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా చక్కగా మీ మిత్రుడు, తోటి విద్యార్థి అయిన హనుమాన్ ప్రసాద్ సింగ్ గారి గురించి రాశారు.
    వారు మీ ఇంటికి రావడం మీ అక్క ను అక్క అని పిలవడం , చక్క గా వర్ణించారు.
    మన వర్జోత్సవాల సందర్భం గా వారు వచ్చురు, వారి దర్శనం కలిగింది, కానీ , వారి తో ముఖా ముఖి మాట్లాడం జరగలేదు.
    నా పనులు లో నేను నిమగ్నమై ఉండడం చేత.
    మీరు ఇలాగ రాసినట్లు మరి వారికి తెలపండి
    ——-డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

  15. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very well written. Happy to know more about your student life

    ——-Dr.J.Kranthi.
    Hyderabad.

  16. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండే పరిమళం !!! దాన్ని కాలుష్యపరచకుండా ఎల్లకాలం ఆఘ్రాణించాల్సిన బాధ్యత మనదే … ఆ పనిని చిత్తశుద్ధితో మీరు చేస్తున్నారు కనుకనే ప్రాంతేతరులైనా హనుమాన్ గారు ఆ బంధాన్ని హృదయపూర్వకంగా గౌరవించారు …
    స్నేహాన్ని గురించి రామాయణమే ఒక చక్కని మాట చెప్పింది …
    “ ఆఢ్యోవాఽపి దరిద్రోవా దుఃఖితః సుఖితోఽపివా !
    నిర్దోషశ్చ సదోషశ్చ వయస్యఃపరమా గతిః !!
    ( స్నేహితుడు ధనవంతుడైనా , దరిద్రుడైనా , దుఃఖంలో ఉన్నా , సుఖంలో ఉన్నా, నిర్దోషి ఐనా , దోషైనా అతడు మిక్కిలి సహాయకుడౌతాడు , కాబట్టి మిత్రునితో ఎప్పుడూ ఉత్తమంగానే వ్యవహరించాలి ..) ఇది అక్షరాలా మీ పట్లా , మీ స్నేహితుల పట్లా వర్తిస్తుందనడానికి మీరు అందించిన కథనమే సాక్ష్యం…
    –గిరిజా మనోహర్ బాబు
    హన్మకొండ.

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారు
      ధన్యవాదాలు మీకు.

  17. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత గొప్పది స్నేహం.ప్రాంతాలూ,బాషలూ,వయస్సు,హోదా ఏమీ చూడదు. మీ జీవితంలో గొప్ప గొప్ప స్నేహితులు దొరికారు.వారికీ మీవంటి గొప్ప మనసున్న స్నేహితులు దొరికారు.మీ స్నేహితులు అంతా సమాజానికి ఎంతో ఉపయోగకర స్థానాల్లో ఉన్నవారే కావడం ప్రశంసించదగిన అంశం.శ్రీ హనుమాన్ గారితో,మనోహర్ గారితో మీ అనుబంధాన్ని తెలియ చేసే ఈ జ్ఞాపకం స్నేహం ఇచ్చే తృప్తినీ,మానసిక ఆనందాన్నీ అందరికీ మరోసారి తెలియ చేసింది. చాలా సంతోషం వేసింది సర్.ధన్యవాదాలు💐🙏
    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  18. 19

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మీ జీవితం లో జరిగిన ప్రతి పాత జ్ఞాపకాలను ప్రతి సంఘటనలను ఒక అఫురూపంగా గుండెల్లో భద్ర పరుచుకుని అప్పుడప్పుడు దానిని తిరిగి తాజా చేసుకుంటున్న మీరు అభినందనీయులు సార్. 👏👏👏👏👏మీ స్నేహం పొందిన వారు అదృష్టవంతులు .ఎప్పటికీ చెరగని జ్ఞాపకాల ముద్రను వేసి జ్ఞాపకాల పందిరిలో దాచి దాన్ని ఎంతో మధురానుభూతి తో మీరు మాకు తెలియపరచే విధానం సో….గ్రేట్ సార్ సెప్టెంబర్ లో పదవీవిరమణ పొందే హనుమాన్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు. ఇంత చక్కని స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాత్మక వ్యాసాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు శుభాభినందనలు సార్. మీ మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన మధురానుభూతి కై ఎదురు చూస్తూ శెలవు సార్ 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  19. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 72 లో స్నేహం గురించి చక్కగా చెప్పారు. శ్రీ హనుమాన్ ప్రసాద్ సింగ్ గారు మీరు కష్టాలలో ఉన్న సమయంలో మీకు ఆశ్రయమిచ్చిన గొప్ప మనసున్న స్నేహితుడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితుడే మనకు కావాలి. చక్కటి కథనం.

    ——జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

  20. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పిడి గుద్దులు సంఘటన బాగుంది. మామూలు ప్రేమకంటే, నిశ్శబ్ద ప్రేమలో చిక్కదనం వుంటుంది. అటువంటి చిక్కదనాన్ని అందించాడు మీ మిత్రుడు హనుమాన్ ప్రసాద్ సింగ్ గారు. పేరులోనే హనుమ వుంది. హనుమ, మితృత్వానికి, ప్రేమకు, స్నేహానికి, సహాయానికి నిదర్శనం. Mee మిత్రుడికి నా సంతోషాన్నికూడా తెలియపరచండి….
    —–మారుతీ కిరణ్
    హైదరాబాద్.

  21. 22

    సి యస్ యన్ మూర్తి

    కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరితో స్నేహం చేయడం చాలా గొప్ప విషయం. ఆ స్నేహాన్ని కొనసాగించడం, తరచూ మాట్లాడడం, వీలైనప్పుడల్లా కలుస్తూ ఉండడం, ఇంత కాలం పాత స్నేహితులను గుర్తుంచుకోవడం, ఆ అనుభవల్ని అందరితో పనాచుకోవడం మరింత మందికి ప్రేరణగా ఉంటుంది. ఈ విషయంలో మీకు మీరే సాటి.

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీకు ధన్యవాదాలండీ.

  22. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివేటప్పుడు చలాఅమాయకంగా వినయంగా వుండేవారు మీరు అలా మాట్లాడారంటే నమ్మలేకపోతున్నాను

    —-విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

  23. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి చక్కని స్నేహబంధంతో కొనసాగడం అపూర్వం సార్. సృష్టిలో అనిర్వచనీయమైనది స్నేహబంధమే.మనకు ఆస్తులు పుస్తకాలు, స్నేహితులే కదా! కష్టసుఖాలు, కలిమిలేముల్లో నిలిచిఉండేది నిజమైన స్నేహం.👌👏🙏😊✊
    ——డా.విద్యాదేవి. ఆకునూరు
    హన్మకొండ.

    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  24. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా హనుమాన్ గురించి నాకు కొన్ని తెలియని విషయాలు మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది
    ——-డా.బి.ఎమ్.ఎస్. శంకర్ లాల్
    చందానగర్
    హైదరాబాద్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!