సంచికలో తాజాగా

Related Articles

53 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు

  2. 2

    Sagar

    నిజమేకదా సర్ . అదే అతని భయం ఎక్కువయ్యి ప్రమాదం ఎక్కువయ్యిఉంటే అది మీ మెడకు చుట్టుకుని ఉండేది కదా? ఆ రోజుల్లో నిజంగా మీరన్నట్లు మత్తు ఇంజక్షన్ కి కూడ భయపడేరోజులవి. మంచి అనుభవం కదా మీకు? అనుభవాలు అన్నీ పాఠాలే అని మీ రచన చెపుతుంది. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

  3. 3

    జి.యన్.రావు

    ఇటువంటి సంఘటనలు నా జీవితంలో కూడ జరిగాయి మిత్రమా…. జీవితం అనుభవాలు కూడికే కదా! బాగా నే గుర్తున్నాయి నీకు, కానీ మన జీతం1982 లో₹1200/. (₹1000 కాదు)

    1. 3.1
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu,
    The patient’s husband was so sensitive. Had it been at the time of extraction of tooth, if patient started screeming what would have been the scene. Unimaginable.
    ——సూర్యనారాయణ రావు
    హైదరబాద్

  5. 5

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి కిందకు వెళ్లి వచ్చాను. నిత్య సత్యాలతో నిండిపోయి ఉన్నది. ముఖ్యంగా
    ” ఎంతటి ధనవంతుడికైనా సమస్యలు తప్పవు . ఎంతటి పేదవాడైన సమస్యలను తప్పించుకోలేడు . ” మాటలు quote గా ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదములు సర్. అభినందనలు
    డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
    హైదరాబాద్.

    1. 5.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    2. 5.2

      డి.వి.శేషాచార్య

      డాక్టర్ గారూ
      మీరు చెప్పాలనుకున్న విషయానికి ముందు మీరు వివరించే ఇంట్రో పఠితను ఒక రకంగా సిద్ధం చేసేలా ఉండడం ఒక విశేషం.
      దీనినే ఉన్ముఖీకరణ అంటాం. ఏదో మీ అనుభవాలను పంచుకోవాడమే కాక ఒక సార్వకాలికమైన, సార్వజనీనమైన అంశాన్ని ప్రస్తావించడం వెనుక మీ యొక్క కృషికి అభినందనలు.
      అంతేకాదు ఏ వారానికి ఆ వారం ఒక చక్కని కథానికలా ఉంటోంది.

      1. 5.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        మిత్రమా
        మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  6. 6

    Shyam

    వృత్తి పరంగా మీకు ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి కానీ వాటిలో విచిత్రమైనవి ఆశ్చర్యకరమైనవి కొన్ని మాత్రమే ఉంటాయి. నేను గమనించిన విషయం ఏమిటంటే వైద్యుల లో అందరికంటే ఎక్కువగా దంత వైద్యులకు చాలా విచిత్రమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి . ఈ వృత్తాంతం నేను చదువుతున్న మొదట్లో ఇంకా ఏంటో అనుకోని, ఏదో వేరే సంఘటన ఎదురవుతోందని అనుకున్నాను కానీ ఇది చాలా చిత్రవిచిత్రమైన అనుభవం. భార్య అంటే ప్రాణం ఇచ్చే ఎంతో మంది భర్తలు చూశాను, కానీ ఇంత మరీ సున్నితంగా ఉండే భర్తను మొదటిసారి!!. ఇంకా నయం ఆ ఘటనలో మీకు ఎలాంటి హాని జరగలేదు. అవును నాకు ఒక సందేహం కరుగుతోంది ఇంతకీ ఆవిడతో ఇంట్లో పనులు,.
    చేఇస్తాడా లేక తనే మొత్తం చేస్తాడా???!!!!

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. సార్
    —-సుధాకర్
    హన్మకొండ.

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆమె తోసేసింది – నేను పడిపోబోయాను nice story tatayya
    —-జ్ఞాన సుందర్.ఈద
    రామరాజు లంక
    తూర్పుగోదావరి జిల్లా

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితానుభవాలు….
    కొందరివి ఎందరికో ప్రేరణ కలిగిస్తాయి !
    మీ అనుభవాలు…. వాటిని మీరుచెప్పే విధానం…. తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని
    కలిగిస్తున్నాయి !బాగున్నది.
    నేనుకూడా నామొత్తం జీవితానుభవాలను
    * స్వగతం * అనే శీర్షికతో
    కథ గారాసి… ప్రతిలిపిలో
    పెట్టాను దానికి కూడా ఎక్కువగానే కాంప్లిమెంట్స్
    వచ్చాయి !వీలయితే చదవండి సార్ 🙏💐🙏కోరాడ.

  10. 10

    D. Umashanker

    చాలా బాగా చెప్పారు. జీవితంలో మనం ఎన్నో మధురమైన అనుభవాలను పొందుతాము. వాటితోపాటు చేదు అనుభవాలు కూడా. వాటినుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవదమే జీవితం. మహబూబాబాద్ ఒక అందమైన, అపురూపమైన జ్ఞాపకం. మీకు అభనందనలు

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations Sir.Nice to know some of your past memories . After reading it I am recollecting my past experiences in fact I have not forgotten them, because those were Golden days to me even with so many Problems.Thank you.
    Prof.Erragattu swami
    Warangal.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    మీ అనుభవం చదువుతూ ఉంటే నవ్వు తెప్పిస్తూ ఉంది, అలాగే చాలా సరదాగాను వుంది. మామూలుగా ఆలోచిస్తే ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ,అని అనిపిస్తుంది. కానీ నేను గమనించింది …భార్యాభర్తల్లో ఏ ఒక్కరికీ చిన్నపాటి బాధ కలిగినా ఇద్దరిలో కనిపిస్తున్న ఆ ప్రతిస్పందన వారి ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనం.!
    బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడా
    సికింద్రాబాద్.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్ వృత్తిలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని తెలియ చేస్తుంది ఈ ఘటన.సన్నివేశం కూడా మనం అంతగా ఊహించనిదిగా ఉంది.ఆ భర్త ఆమె పట్ల అతి శ్రద్దో, మానసికంగా సున్నితమైన వ్యక్తో గాని మిమ్మల్ని గాబరా పెట్టేసారు.ఇంజెక్షన్ స్ వంటివి చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి సంభవించడం ఎంతటి వృత్తి నిపుణులికైకా షాక్ ని ఇస్తాయి. ఇలాంటి విషయాల్ని మాతో పంచుకోవడం వల్ల మా వృత్తి జీవితం లో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పినట్టు అయ్యింది సర్.ధన్యవాదాలు💐💐🙏
    ——నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ
    తూర్పుగోదావరి జిల్లా.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 14

    ఎన్.వి.ఎన్.చారి

    నిజమే అసలుపేషంటుకు బదులు వేరేవారికి ట్రీట్ మెంట్ ఇవ్వవలసి రావడం అనుకోకుండా ఎదురయ్యే ప్రక్రియ నేను చర్లనుండి వచ్చిన క్రొత్తలో
    కలనీలోని పాండురంగారావుగారి ఇంట్లో ఫంక్షన్ కు వేళ్ళాం మా అబ్బాయికి ఏడేళ్ళు చాలా అల్లరి చేసేవాడు. రెయిలింగ్ మీద నుండి జారుతూ క్రిందపడ్డాడు . శ్రీరాములు.గారి అబ్బాయి డా.చక్రధర్ ట్రీట్ చేస్తున్నాడు ఆ రక్తం చూసి మా ఆవిడ అన్ కాన్షియస్ అయింది.బాబును వదలి ముందుగా ఆమెకు అత్యవసర చోకిత్స చేయవలసివచ్చో వచ్చింది చక్రధర్ టెన్షన్ వర్ణనా తీతం విధి రాత సక్రమంగా ఉన్నంతవరకే వైద్యుడు చేయగలడు ఇది సత్యం
    మనం ఎంత నిజాయితీగా ఉన్న బాధితులప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు. అయినా
    మీవంటి వారు విద్యుక్తనిర్వహణ నిబద్ధతతో చేస్తూనేఉంటారు

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే సర్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  15. 15

    Sambasiva+Rao+Thota

    Dr.Prasad Garu!
    Gatha smruthulanu gurthu ki thechukovadam valana kalige upayogalanu chaalaa chakkagaa vivarinchaaru..
    Dhanyavaadaalandi 🙏

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bavundi sir .Sanghatana chala bagaa aksharee karincharu 🙏
    ——Dr.D.Sujatha.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    67 వ సంచిక చదివిన సర్.నవ్వు వచ్చేట్టున్నది.మూడు నాలుగేండ్ల కింద వరంగల్లోఒక డాక్టరు గారికి ఒక అనుభవం కలిగింది .డాక్టరుగారు తనను అవమానించిండని గోలచేసి యాగీ చేసింది తరువాత పోలీసులు వ్యవహారం మామూలుగానే జరిగింది.ఆయనగదిలోకూడా సి సికెమెరాలుబిగించి ఉండటంవలన ఆయనబయటపడ్డాడు సులభంగా.గమ్మతేమిటంటే డాక్టరు కనీసం ఆమెను టచ్ కూడా చెయ్యలేదు ట.అంతలోనే యాగీ.వృత్తిపరమొన శత్రుత్వాలలా చేయించాయని అన్నారు అంపశయ్య నవీన్ దృక్కోణాలు నవల ఇతివృత్తం ఇదే.మీకు ఇక్కడ ఎదురైన అనుభవం చిత్రమైంది. ఐనా మిమ్ముల బధ్ నామ్ చేసేవీలులేనిదే.మీరన్నట్టు డాక్టర్లందరూ ఒకేలా ఉండరుకదా.మీ వృత్తి లోని అనుభవం విచిత్రంగా ఉంది చెప్పుకొని నవ్వుకొనేట్టుంది.మీరు చెప్పే ప్రొలాగ్ బాగుంటది.సస్పెన్స్ గా ఉంటది బాగుంది సర్.
    నాగిల్ల రామశాస్తి
    హన్మకొండ.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ స్పందన కు ధన్యవాదాలండీ

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir e roju katha koncham gammathuga vundi ela kuda jaruguthaya ani bartha mathram Lucky fellow me rachanalo sampada meda vyamoham vaddani cheppakane cheppanu sir
    —–ప్రమోద్.కుసుమ
    హైదరాబాద్.

  20. 20

    Dr. O . N.ageswara Rao

    Very good experience Dr. Klv
    I think every Dr. had this type of Experience. Any how its good memorable incident n terrific in the Life.
    Thank you for remembering my experience also.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good episode to remember at all times
    —-Dr.M.Pardhasaradhi
    Eluru.WGDt.

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితమంటేనే సంఘటనల సమాహారం .. మీరన్నట్టు కొన్ని మంచివీ , కొన్ని బాధ కలిగించేవీ కూడా ఉంటాయి……. మరికొన్ని జీవితాంతం వెంటాడేవి కూడా ఉంటుంటాయి …
    సామాన్యుని కన్నా వృత్తి లో ఉన్నవాళ్ళకి , ముఖ్యంగా జనాల తో నిత్యం మసలాల్సిన వారికీ , అందులోనూ వైద్య వృత్తిలో ఉన్నవారికీ ఇట్లాంటి పలు సంఘటనలు ఎదురౌతుంటాయి … సరిగ్గా మీకు అలాంటి అనుభవమే ఎదురైందనుకోవచ్చు ….
    అప్పుడప్పుడే కొత్తగా మీరు ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టారుగనుక ఆ సంఘటన మీకొక కొత్తపాఠం నేర్పినట్లైంది ….. ఇందులో మరోవిషయమేమిటంటే ఆ వచ్చిన పేషంట్ కు తన భర్త ఎంతటి మానసిక బలహీనత కలిగినవాడో తెలుసుగనుక మిమ్మల్ని తోసేసి పరుగెత్తింది … ముందు జాగ్రత్తగా భర్తను బయటికి పంపించింది కాని తన మనసంతా అతని చూట్టూనే ఉంది కనుక వెంటనే స్పందించింది , తన అరుపు అతన్ని ఇబ్బంది పెట్టిఉంటుందని పసిగట్టి పరగెత్తింది … మీరు ఆమే విషయం పక్కన పెట్టి అతనిసంగతి చూడాల్సొచ్చింది ..
    నిజమే , జీవితం ఇటువంటి ఎన్నోపాఠాల్ని నేర్పుతూనే కొత్త కొత్తఅనుభవాల్ని గురించి తెలుసుకునేట్టు చేస్తుంది , ముఖ్యంగా మీ వైద్యరంగంలో …
    గుర్తుంచుకోవడమేగాక , గుణపాఠంగా కూడా ఉపయోగపడే అనుభవాన్ని చెప్పారు … అభినందనలు సర్ !!!
    —–గిరిజా మనోహర్ బాబు
    హనంకొండ.

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలు
    గురువు గారు
    మీ విశ్లేషణ బాగుంది సర్.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కథ లో మీ అనుభవం ఒక ఘట్టం అయితే, ఇలాగే కాక పోయినా ఇలాంటి అరుదైన సన్నివేశాలు, ఘట్టాలు, చూడనిదే మన వృత్తి పరమయిన దినం ముందుకి సాగదేమో సర్.ప్రతి రోజు కొత్త జనాలు, కొత్త అనుభవాలు.
    లోకో భిన్న రుచి అన్న సామెత కి మీ కథ ఒక అద్దం.👏🏻🙏🏻
    —–డా.డి.సత్యన్నారాయణ
    హైదరాబాద్.

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      డాక్టర్ గారూ.

  25. 25

    సి యస్ ఎన్ మూర్తి

    విషయం సామాన్యమైనాదయినా, శీర్షికనుంచి చివరి వరకు సస్పెన్స్ ఉంచుతూ, ఏమియైనాదనే ఉత్ఖంటను పాఠకులకు కలిగించి సివర్ వరకు చదివేలా చేసారు. ఇది కదా ఈ రచనకైనా కావలసినది

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      ధన్యవాదాలండీ.

  26. 26

    Rajendra+Prasad

    సంఘటన నవ్వు తెప్పించినా, ఇలాంటివి వైద్యులను చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని సుఖాంతం అయినా, కొన్ని సమస్యలను తెచ్చి పెడతాయి. ఇలాంటివి వైద్యులకు తప్పవేమో

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

  27. 27

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 67 ఇపుడే చదివాను బాగుంది.వృత్తి పరంగా మీకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలిగి ఉంటాయి. మీకు జరిగిన సంఘటన చాలా విచిత్రమైనది, కానీ ఇంత సున్నితంగా ఉండే భర్త గురించి తెలిసి ఆశ్చర్యం కలిగింది.పరోపకారం పుణ్యం అని భావించి,ఎంతో మందికి ఉచిత వైద్యం అందించి ఇతరులకు సహాయం చేసే గుణం తెలియచేసింది,అందులో నేను ఒకన్ని కృతజ్ఞతలు సర్.హృదయ పూర్వక నమస్కారములు డాక్టర్ గారు.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    😄😄😄👌
    సార్ ఆయన భార్య రక్తం ,బాధ చూస్తేనే అలా అయితాడా ఎక్కుడ రక్తం,బాధ చూసిననా అలా అయితాడా, మీరు ఆరోజు ఏమైనా అడిగారా

    ——నిధి (బ్రహ్మ చారి)
    హన్మకొండ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!