సంచికలో తాజాగా

Related Articles

54 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నా..జ్ఞాపకాల పందిరి వ్యాసాలను
    ప్రోత్సహిస్తూ న్న,
    సంచిక సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  2. 2

    sagar

    ఉన్న ఊరిని గుర్తుచేసుకోవడంకొరకు మీరు ఎన్నుకున్న మార్గం వినూత్నమైనదీ సర్ . ఏదో సెలవులకు వెళ్ళామా, నాలుగురోజులు ఉన్నామా, అని కాకుండా నలుగురికి ఉపయోగపడే ఆరోగ్య పరమైన సహాయం చేయడం అభినందనీయం. ఆరోజుల్లో వైద్య సదుపాయాలు తక్కువగాఉన్న పల్లెటూర్లకు మీ సోదరుల మరియు ఆత్మీయులసహాయం ఆ గ్రామాలవాళ్ళు ఎప్పటికీ మరచిపోరు అని నాఅభిప్రాయం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కామెంట్ పెట్ట డంలో
      ఎప్పుడూ ప్రధమ స్థానం నీదే సాగర్.
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  3. 3

    Dr.Harika

    Good morning sir,
    The way you wanted to have connection with your village is really motivating. Hope we, the upcoming generations follow it to keep our roots strong.
    Nice to see you never forget the roots.
    Thank you sir for sharing as they always inspire us to think better.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అన్నగారితో, బంధుమిత్రులతో సొంత ఊరిలో చేసిన సేవా కార్యక్రమాలు… భేష్.

    ——-డా.సి.హెచ్.సుశీల.
    హైదరాబాద్(Guntur)

  5. 5

    బి.జానిభాష

    ఈ వ్యాసం లో ముందు పేరాలో రాసిన ప్రతి మాట అక్షర సత్యం సర్.
    కారణాలు ఏవైనా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోవడం చాలా విచారకరం సర్,ఈరోజుల్లో మానవ సంబంధాలు అన్ని మనీ తో ముడిపడిపోతుండడం కూడా దురదృష్టకరం సర్.
    మనం ఎంత ఎదిగిన సొంత ఊరిని మరిచిపోకుడదు అని ఉద్దేశ్యం తో పల్లెల్లో వైద్య సేవలు అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే మీరు మీ ఊరిలో మూడు సంవత్సరాల పాటు వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం సర్.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      ధన్యవాదాలు.

  6. 6

    Srinivas

    శుభోదయం,

    తల్లి తండ్రుల కు పిల్లలే ఆలంబన, ఒక నాటి పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు.

    దూరపు కొండలు నునుపు అన్నట్లు అక్కడ ఏదో ఉంది అని వెళ్ళే వారు నిజంగా చివరకు లెక్క బేరీజు వేసుకుంటే వాళ్ళు కోల్పోయింది ఎక్కువ.

    మీ వూరి మీద అభిమానం మీ ఊరికి ఉపకారం చేసింది.

    మీరు చేసిన సేవలు శ్లాఘనీయం.

    మీరు ఫేస్బుక్ లో డైరెక్ట్ గా అందిస్తే ఇంకా బాగుంటుంది…

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  7. 7

    Ch S N Murthy

    కుటుంబసభ్యులు అందరు కాలసుకోవడానికి ఒక కారణం ఉండాలి. దానికి ప్రయోజన్మకూడా ఉండేలాగా ఏర్పాటు చేసుకొని ప్రజా సేవ చేయడం అనే ఆలోచన అమోఘం. మీ తపనకు, కృషికి ధన్యవాదములు.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Glad to see you all chinnannagaru. Really it’s a wonderful experience. It would have been good if you had continued. Though you arranged medical camp for three years you are filled with lot of satisfaction and unforgettable memories.

    —–Mrs.Lakme Nandana
    Rajahmundry.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వైద్యశిబిరాలు కొనసాగిస్తేబాగుండేది…. ఇప్పుడైనా చేయవచ్చు….yearly once alongwith general health check ups….take sponsorers locally also…. it’s a good service….all the best….

    —–Svln శర్మ
    హైదరాబాద్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Manchi article.Good activity for mother land.Inspiration to juniors.Medical camps continue chesthe bagintundi sir..Manam antha anukoni plan cheddam.

    —–Dr.D.Sujatha.
    Vijayawada.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  11. 11

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 51 ఎపిసోడ్ బాగుంది.ఆనాటి ఉమ్మడి కుటుంబ పరిస్థితులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో పల్లె టూళ్ళో వైద్య సదుపాయాలు ఉండేవి కావు. ఒక మంచి కార్యక్రమంతో స్వంత ఊరిని గుర్తుంచుకొని, బంధువులు, స్నేహితుల సహకారంతో మీరు అందించిన సేవా కార్యక్రమాలు బాగున్నాయి.అభినందనలు సర్.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  12. 12

    Sambasivarao Thota

    Prasad Garu!
    Putti perigina mee sonthoorlo Samaja Seva kaaryakramaalu nirvahinchadam Meeku aa devuditchina varam…
    Meeku Abhivandanalu 🙏

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలు.

  13. 13

    డి.వి.శేషాచార్య

    ఒక గొప్ప ఆలోచన. ఆచరణలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాకొనసాగడం బాధాకరమే కానీ ఇలాంటి ఉదాత్త మైన కార్యక్రమం మళ్ళీ ప్రారంభించడం అవసరమే.
    మీ వంటి సహృదయులకు అసాధ్యమేమీ కాదనుకుంటాను. మరో సారి ప్రయత్నించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ సూచనను
      ఆలోచిస్తానండి

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [28/03, 16:13] Aruna.dr
A/M: Hello Klv garu.

    Gnapakala – pandiri

    chala sangatulu
    telustunnai.

    David Raju gurinchi
    naku emi telavadu.

    Even though we were classmates.

    felt very happy to know David raju ‘ s nature.
    Iam feeling proud

    you cunducted health camps in your villege.

    Sreemantudu cinema gurtu vachhindi.

    ……..Dr.Anne Aruna
    Hyderabad

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    భారతీయత యొక్క విలువైన మూల్యాల్లో కుటుంబ వ్యవస్థ ఒకటి… దానికి పునాది దాంపత్య ధర్మం సరైన రీతిలో సాగించడం …
    పలు కాలాల్లో దానికి విఘాతంకలిగినా , మూఢత్వంతో కొన్ని సార్లు దాన్ని కరడుకట్టించినా తట్టుకొని నిలబడ్డ వ్యవస్థ కనుక ఇవ్వాళ ప్రపంచం ఈ విషయం లో భారతదేశం దిశగా చూస్…..
    కొంత కాలంగా అనేక కారణలవల్ల మన కుటుంబవ్యవస్థ అనివార్యంగా ముక్కలై పోవడం , దానికారణంగా వయసుమళ్ళిన పెద్దలు పడే మానసికవేదనను చక్కగావివరించారు …
    కాలానుగుణంగా నడవటం తప్పదు , కాని దాని ప్రభావం పెద్దలమీద పడకుండా కాపాడిన ఘనత ఖచ్చితంగా ఉమ్మడికుటుంబ వ్యవస్థదే ఇందులో సందేహమే లేదు ..
    కాకపోతే నేటి జీవితపు పరుగు పందెం లో ప్రతి వాడికీ విధిగా పాల్గొనాల్సిన అవసరం ఉందికనుక ఈ బాధలు తప్పవు .. అందుకే మీరు చెప్పిన ఉమ్మడి కుటుంబ ప్రయోజనం తెలపడానికి మీరు తలపెట్టిన పనులు మంచి దృష్టాంతాలు సత్కార్య నిర్వహణ అంటే ఏంటో దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది … పరిస్థితులేమో కాలప్రభావంవల్లా , అనివార్యత వల్లా తప్పడం లేదు … ఇప్పుడు తిరిగి ఆ వ్యవస్థకు పోవడం సాధ్యం కాదు కనుక , మరచిపోతున్న మీ ఊరిని ప్రతియేడూ ఎలా చూచే అవకాశం ఉందో ఆ విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవడం ప్రశంసనీయం …అదీ మీకు సాధ్యమయ్యేది కావడం , ప్రజోపయోగకరమైనదీ కావడం మరింత అభినందనీయమైన అంశం … మీ స్వగ్రామంలో వైద్య శిబిరం ఏర్పరచి
    మీరందించిన వైద్య సహకారం ఎంతో అవసరమైన కార్యక్రమం ..
    మనం పుట్టిన ఊరు పైన మనకు వల్లమాలిన అభిమానం ఉండొచ్చు , కాని అది ప్రజోపకరమైన కార్యక్రమంగా రూపుదాల్చాలంటే దానికి మన పట్టుదల , మన కార్యదక్షత చాలా అవసరం … దాన్ని మీరు సాధించారు .. అందరికీ ఇదివీలుకాకపోవచ్చు కాని వాళ్ళవాళ్ళ పరిధిలో , వాళ్ళకున్న వనరులతో చేయదగిన పనులు ఎన్నో చేయొచ్చు , ఆలోచనా
    ఆచరణలే ఇక్కడముఖ్యం ..కారణాంతరాలవల్ల అది ఆగిపోయి ఉండవచ్చు కాని సాగినంతకాలం చక్కగాసాగి ఇతరులకు స్ఫూర్తినిచ్చిన కార్యక్రమంగా నిలిచిపోతుంది ..
    మీ ప్రణాళికకు తోడ్పడ్డ మీ అన్నగారు , ఇతరసహృదయులు కూడా అభినందనీయులు ..
    ఇటువంటి పనులకు పునాది అయిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గురించిన మీ ‘ ఇంట్రో ‘చాలా బాగుంది సర్ , అభినందనలు …

    —–జి.గిరిజామనోహర్ బాబు
    హన్మకొండ.

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Full ga chadhivanu Uncle..
    puttina prantham payina meekunna abimanam naaku chala nachindhi.

    Meeku appatlone alanti aalochanalu ravatam great.

    👍👍👍👍👏👏👏👏🙏🙏🙏🙏

    .—-Er. Nalli Sujatha
    Doweleswaram.

  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉమ్మడి కుటుంబంలో ఆనందాన్ని చవి చూసిన మీరు ఊరినే కుటుంబంగా భావించి తల్లిదండ్రుల పేరు పదికాలాలు నిలిచిపోయేలా మీరు ఆనాడు చేసిన వైద్య శిబిర సేవ ఎంతైనా శ్లాఘనీయం సర్.ఉద్యోగాల వల్ల ఆవాసాన్నైతే వదిల్లెళ్లగలం గానీ జీవిత సావాసాన్ని ఎలా వదులుకోగలం.ఆనాడు మీరు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తీరు,పెద్దల్ని సన్మానించడం ఈనాటి యువతకు బంధాల విలువను తెలిపేలా…సమాజం పట్ల,పుట్టిన ఊరు పట్ల మన బాధ్యతను తెలిపేలా ఉన్నాయి సర్.మీరు తలంచినట్టు కొనసాగింపు కుదరక పోయినా ఇప్పటికీ మీ మనసులో చేయాలి అని భావనను నింపుకోవడం మీ సహృదయకు నిదర్శనం.ఉన్నత స్థాయి కి ఎదిగి ఉన్న ఊరును తలంచుకోవడం గొప్ప భాగ్యం అని చెప్పే ఈనాటి మీ మీటి జ్ఞాపకం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్.🙏💐💐

    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సేవా తత్పరతకూ…
    మీకు అండగా నిలిచిన బంధు మిత్ర బృందం ఔన్నత్యానికీ….
    అతి ముఖ్యంగా మిము గన్నవారికీ
    నమోన్నమః.
    మీలోని సంకల్పబలమే ఆకాంక్షలను
    తీర్చే సులువైన మార్గం చూపుతుందని *ఘాఠ్ఠిగా* నమ్ముతున్నాను.🎉🙏🏽

    ———ఎ.అనంతు
    ముంబయి.

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ తల్లి తండ్రులకి మీ స్వగ్రామం కి మీరు మంచి సేవ చేశారు సర్. 🙏🏻💐😀

    ——‘డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, మరియు దాని అనుభవం ఒక మధురమైన జీవన ప్రయాణం. అనుభవించిన వారికే తెలుస్తుంది దాని మాధుర్యం. సొంతంవూరుకి, ప్రజలకు కొంత సేవ చేయడం మహాభాగ్యం. మీకు ధన్యవాదాలు 🙏

    —ప్రొ.రవికుమార్
    కాజీపేట.

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలు
      సోదరా.

  21. 21

    Shyam

    ఈసారి మీ జ్ఞాపకాల యొక్క రచనలో మీ ఉమ్మడి కుటుంబం గురించి ఉన్న ప్రాముఖ్యత నే కాకుండా మీకు తోచిన సహాయం చేయడం మీ గ్రామం గురించి అన్నది రెండు కలిపి చెప్పిన విధానం చాలా బాగుంది.

    .మీ కుటుంబ సభ్యులందరూ మళ్లీ మళ్లీ ఇలాగే సెలవుల్లో కలుసుకోవడానికి చేసే సందర్భాలు లేదా అంటే ఆ కార్యక్రమం కొనసాగిస్తే బాగుంటుంది అవే కాకుండా సంఘసేవా కార్యక్రమాలు కొనసాగించండి. కాకపోతే ఎండాకాలం పెట్టుకుంటే మా లాంటి వాళ్ళు అందరూ లేదా మీ స్నేహితులు కలిసి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి అక్కడ ఉన్న వేడిని మరీ ముఖ్యంగా, వుక్క ను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను .
    ఇక పోతే మీరు కథనం చెప్పే విధానం, రచనా శైలి బాగుంటుంది.

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా..శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే చిన్నతనంలో విద్యాబుద్ధులు ,నడవడికను నేర్పించిన సొంత ఊరి రుణం కొంతైనా తీర్చుకోవాలని మీరు సంకల్పించిన సేవా కార్యక్రమం మహోన్నతమైనది .మీరన్నట్లు మన తరువాత తరం వారికి వివిద కారణాల వల్ల తమ స్వస్థలము మరియు రక్త సంబంధీకులను తరచుగా కలుసుకొనే అవకాశం లేకపోవడం ఎలాగు ఉండదు కనుక మన తరం వారమైన అవకాశం వచ్చినప్పుడు తరచుగా కలుసుకోవటం ఎంతో తృప్తినిస్తుంది.
    వ్యయ ప్రయాసలకోర్చి మీరు నిర్వహించిన వైద్య శిబిరము వలన అవసరమైనవారికి వైద్య సేవలు అందటంతోపాటు వారితో ఆత్మీయంగా మెలిగే అవకాశం కలగటం ఎంతో తృప్తినిస్తుంది.
    ఈ కార్యక్రమము మీ సొంత ఊరిలో మీ బంధువర్గం సమక్షంలో నిర్వహించినా నిస్వార్ధంగా మీకు సహకరించిన వైద్య బృందం అంతా అభినందనీయులు. కానీ ఈ రోజుల్లో అక్కడక్కడా కనిపిస్తున్న వైద్య శిబిరాలు ఎవరో డయాగ్నస్టిక్ సెంటర్ వారు లేదా మెడికల్ షాప్ యజమానులు వైద్యులకు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి వైద్యులు చిన్నపాటి సమస్యలు ఉన్నా ఫలానా డయాగ్నస్టిక్ సెంటర్ లో పరీక్షలు చేయించుకోండి అని అలాగే ఫలానా మెడికల్ షాప్ లో ఈ మందులు కొని వాడండి అని చెప్పడం జరుగుతుంది .క్షమించాలి అందరూ డాక్టర్స్ ఈ విధంగా చేస్తున్నారని చెప్పటం నా ఉద్దేశం కాదు .మెజారిటీ వారు ఈ పద్ధతి అవలంబిస్తున్నారనిపిస్తుంది.
    ధన్యవాదములు🙏

    —–బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    A great past…. the disappearance of joint family, the family background, migration to different places, efforts to keep the umbilical bonds intact with the parental village, felicitation to the elders in connection with the memorial services, medical camps, publicity, and free medical check ups in cooperation and co ordination of nearby Medical doctors…. and the unfortunate discontinuity in the practice, and the feeling of helplessness in continuing the great tradition of visiting village and paying back to the society in the form of medical camps and felicitation s….are great mile stones of your gracious and cultured public spirited life….

    The concept of paying back to the Society in your attitude and implementation…is a great feather in your career . Dr ji, thank you for your gracious services.🙏

    —–Nakka sudhakar
    Hyderabad.

  24. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారూ
    చక్కటి జ్ఞాపకాలను రాసి మమ్మల్ని కూడా గతంలోకి తీసుకుని పోతున్నారు.

    కొన్నాళ్ళు ఆ జ్ఞాపకాల పందిరి కిందే ఉండిపోతే బాగుండును అనిపించేలా !!

    ధన్యవాదాలు సార్ !!
    🙏🙏🙏

    —–బుద్దవరపు కామేశ్వరరావు
    హైదరాబాద్.

    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  25. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సంచిక బాగున్నది సర్.ఎవరినైనా తల్చుకుంటున్నామంటే, కాళొజి తల్చుకొవటం కాదు ఆయన గురించి తెల్సుకొవాలె అనే వాడు.తల్చుకునే క్రమంలో, వైద్య శిబిరాలు పెట్టి రొగులకు వైద్య సేవలు చేయటం నాన్న గారిగురించి తరువాత తరాలకు గుర్తువున్డే విధంగా,చేయటమే కదా..! సమష్టినకుటుంబాలు విచ్ఛిన్నమైనాక—కారణాలేమైనా కానీండి—-కుటుంబాలలో, మానవతా -ఆత్మీయత వంటి మాటలకునఅర్థాలే మారిపొయినయ్.అర్థాలు మారటం కాదు అర్ధాలే,ఎగిరి పొయినయ్ .పూర్వం మాచిన్న తనంలో’దేశం పొయిండు ‘అనేవారు. ముఖ్యంగా నేతవృత్తి వారు బొంబై ,షొలాపూర్- భివండి పొయ్యే వారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సాగనంపేవారు.మంథని ప్రాన్తం నుండి,రాజస్థాన్, వరకు ప్రవాసం –వలస–పొయ్యేవారు. వంటలుచేయటానికి. మనిషి బతుకుతెరువు వెతుక్కుంటూ పొవటం కొత్త కాదు ,కాని -పాతకాలం నాటి ప్రేమలు చచ్చి పొయి అన్నింటినీ డబ్బు డామినేట్ చేస్తున్నది.ఇప్పుడు ప్రతి ఇంట్లొనూ,వయసు మీదపడ్డదంపతులే ,ఉంటున్నరు. పిల్లలు ఎగరటానికి రెక్కలు సమకూర్చి న తల్లిదండ్రుల పరిస్థితి దీనంగానేఉందనటానికి సందేహించక్కర లేదు .
    ఏది ఏమైనా పెద్దవాళ్ళ యాదిలొ సేవా శిబిరాలు నడిపి వారి పేరును నాల్గు కాలాల పాటు జనం మనసులలొ ఉండేటట్లు,చేయటం గొప్ప విషయమే!అభినందనలు సర్.
    రామాయణం లొ పిడకల వేట ఎక్కువైనట్లున్నది మన్నించండి.

    ——రామశాస్త్రి
    హన్మకొండ

    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  26. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    Now that you have completed your social responsibilities, you can as well start your clinic/practice in your native or some nearby town to fulfill your desire/dream of serving poor people of your village. Such act will certainly enhance the image of your parents/family.

    ——-suryanarayana rao
    Hyderabad.

  27. 28

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    అభినందనీయం సార్ మీ సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తి దాయకం జన్మ నిచ్చిన ఊరికి మీ సహోదరుల సేవ గర్వించదగినది ఈ సందర్భంగా అందరి సేవలను గుర్తు చేసుకోవడం మరింత ఆనంద దాయకం సార్ మీ జీవితంలో జరిగే ప్రతి ఙ్ఞాపకం ఓ సందేశాత్మక స్ఫూర్తి దాయకం, ఆదర్శ పూరిత మీ ఙ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 🙏🙏🙏🙏🙏🙏

    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  28. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, ఎంతమంది పిల్లలున్నా, వృద్ధ దంపతులే ఒంటరిగా జీవితం గడపవలసిన రోజులివి. పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపన, వైద్య శిబిరం నిర్వహించడం అందరిని గుర్తుచేసుకోవడం బాగుంది. అభినందనలు.

    ——జి.శ్రీనివా సా చారి
    కాజీపేట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!