సంచికలో తాజాగా

Related Articles

108 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక..సంపాదక వర్గానికీ
    ఇతర సిబ్బందికి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    1. 1.1

      Rajendra Prasad

      డాక్టర్ గారూ! మీరు చాలా వ్యధ అనుభవించి ఉంటారు. ఈ అనుభవం , మీ పేషంట్స్ పైన ఈ అనుభవం పాజిటివ్ గా మరింత ప్రభావితం చేసి ఉంటుందని నా నమ్మకం. మీరెంత సందేశం ఇచ్చినా, ఈ రోజు వరకు ( నా తో కలుపుకొని) జలుబు దగ్గు కు మెడికల్ షాప్ లో నాకు తెలిసిన మందో, వాడినడిగో టాబ్లెట్ తెచ్చు కోవటం ఇంకా మనం మారలేదు.😀🙏

      రాజేంద్ర ప్రసాద్ , శ్రేయోభిలాషి

      1. 1.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ప్రసాద్ గారూ
        మీరన్నది
        అక్షరాలా నిజం.
        కొన్ని తప్పని పరిస్టితు లు.
        ధన్యవాదాలు మీకు.

  2. 2

    గొట్టిపర్తి యాదగిరిరావు

    ఉపసంహారం చక్కగా వుంది. ఒక సారి మానుకోటను గుర్తుకు తెచ్చారు.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      యాదగిరి రావు గారు,
      మీ..చిరు స్పందనకు
      ధన్యవాదాలు

    2. 2.2

      వి. మోహన్. అడ్వొకెట్.

      నమస్కారమండి డా. ప్రసాద్ గారు మీ జ్ఞాపకాలతొ ఒక్క సారిగా మమ్మల్ని మహాబుబాబాద్ తీసుకెళ్లారు. మా బావ (డా. లక్ష్మీ రాజం) గారి గురించి చాలా చక్కగా వివరించారు. వైద్యులు గా ఆయన సేవలు నిరుపమానం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీ అనుభవం లాంటివే ఆయన జీవితం లోఎన్నొ ఎన్నెన్నో… మా భావితరాలకూ ఆయన స్ఫూర్తిదాయకం…

      1. 2.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        నిజమే నండీ
        మీ సహృదయ స్పందనకు
        హృదయ పూర్వక ధన్యవాదములు

  3. 3

    sagar

    మీ అనుభవం తో పాటు మందుల విషయంలో పాఠకులకు మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదములు సర్ . ఇలాంటి అనుభవాలే జీవితపాఠాలు కదా సర్ ?

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్ రెడ్డి గారు
      ధ న్యవాదాలండీ.

  4. 4

    Sarasi

    నా చిన్నప్పుడు నా కళ్ళ ఎదురుగా మా దూరపు బంధువైన ఓ పెద్దాయనకు లోకల్ పీయంపీ డాక్టర్ పెన్సిలిన్ (ఫుల్ డోసు) ఇవ్వడం, ఆయన నిమిషాల్లో మరణించడం చూశా. నిక్షేపంగా కూర్చున్న మనిషి సైకిల్ మీద వెళుతున్న డాక్టర్ ని గట్టిగా అరిచి, పిలిచి మ్రృత్యువును ఆహ్వానించడం మరచిపోలేని సంఘటన.
    ప్రసాద్ గారు ఎంత మానసిక క్షోభకు గురయ్యారో వూహించగలను. సాటి వైద్యుడు విషయం వివరించకపోతే భయం ద్విగుణీకృతం కాదా?!

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రులు
      సరసి గారికి
      హృదయ పూర్వక ధన్యవాదములు *

  5. 5

    Jayapal Reddy Challa

    Prathi okkari jeevitham lo theepi gnaapakaalu…chedu gnapakaalu…madhura smruthulu…untai…chedu gnaapakaalanu gurthu chesukunnappudu bhayam kaluguthundi….motthhaaniki bayatapaddam…ani upashamanam kaluguthundi….alaantidi Dr.prasad gaari jeevitham lo kooda jarigindi…idi chadivina prathi vaaru thama jeevitham lo jarigina konni gnaapakaalanu gurthu chesukuntaaru….kathanam baagundi.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జయపాల్ రెడ్డి గారు,
      ధన్య వాదాలు మీకు*

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం..డాక్టర్ గా ఓ మంచి అనుభవాన్ని పంచుకున్నారు.పల్లె,పట్టణం అనకుండా మెడికల్ షాప్ కు వెళ్లి నొప్పిని బట్టి మాత్రలు తీసుకొని పోయేవారు రోజులో ఓ పదిశాతం ఉంటారనుకుంట..వారు తమ అవసరాన్ని బట్టి కూడా మాత్ర రంగును పేర్కొంటూ మాత్ర తీసుకొని పోతుంటారు.ప్రతీ ఇళ్ళలో ఓ చిన్న మెడికల్ కిట్ అనివార్యమైంది.మా ఇంట్లో కూడా…!
    మీ జ్ఞాపకాలను చదివాక ఓ జాగ్రత్త అవసరమని నొక్కి చెపుతుంది..ముఖ్యంగా నా భార్యకు ఈ కధ చెపుతా.(ఎందుకంటే ఏ చిన్న అనుమానం కలిగినా దాని తాలూకు ఓ మాత్ర పడేస్తుంది..పై పెచ్చు మాకూ సలహా ఇస్తుంది,ప్రేరణ చేస్తుంది కాబట్టి.)
    ధన్యవాదాలు సార్.💐

    ____డా.మల్లికార్జున్
    ఆకాశవాణి
    వరంగల్.9

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లికార్జున్ గారు,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అది జ్ఞాపకమే అయినా ఏమి జరిగి ఉంటుందా అని ఆద్యంతం ఆసక్తికరంగా చదివించి చివరలో అందరికీ ఉపయుక్త కరమైన సందేశాన్ని అందించారు సార్. శ్రీమతి గురించి మీరు తీషుకున్న శ్రద్ధ అభినందనీయం. పర్వాలేదు లే అని అనుకోకుండా ఉరుకుల పరుగుల తో ఆగమేఘాల మీద మీరు హాస్పిటల్ చేరుకొని సరైన వైద్యాన్ని అందింప చేశారు మీ ఇంటి దీపాన్ని కాపాడుకో గలిగారు .నిజంగా తనను మామూలు స్తితికి తెచ్చిన ఆ డాక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనసును కదిలించే ఇలాంటి సంఘటనలు ఙ్ఞాపకాల పందిరిలో ఎప్పుడూ గుండెను తడుముతూనే ఉంటాయి ఆర్ద్రంగా తడుపుతూనే ఉంటాయి .
    మీ ప్రతి ఒక ఙ్నాపకాన్ని చక్కగా ఙ్నాపకాల పందిరిలో పదిల పరిచి దాన్ని చిక్కగా మలచి మమ్మల్ని ఉత్కంఠతతో చదివించి చివరికి జీవితంలో అవసరమైన ముఖ్య సందేశాన్ని అందిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు సార్ 🎍🎍🎍🎍🎍🎍🎍🎍
    మీ మరొక ఙ్ఞాపకాల పందిరిలో పొదిగిన ఆణిముత్యం కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    . __అఫ్సర్ వలీ షా
    కవయిత్రి/రచయిత్రి
    ద్వారపూడి
    తూ.గో.జి

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ వివరణాత్మక స్పందనకు
      ధన్యవాదాలు

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి కాబట్టి …
    రాసిన జ్ఞాపకం కాస్తా ఉద్వేగభరితమైనా, ఉత్కంఠ భరితమైనమైనా, ఆవేదనాపూరితమైనా రచయిత గారికి ఒళ్లు జలదరించినట్టు చదువరులకు ఒళ్లు అంతగా జలదరించదు.
    . ఎందుకంటే ముందే అనుకున్నట్టు ఒకసారి ఏం జరిగిందో కథగా రాస్తూ ఎన్ని ట్విస్టులు పెట్టినా ( ముఖ్యంగా ఇక్కడ ట్విస్టులేమీ లేవు) మనసుకు ముందే ఆ గండం నుంచి గట్టెక్కారని ముందే తెలుస్తుంది కాబట్టి …టాబ్లెట్ రియాక్షన్ వచ్చింది అని చదువుతుంటేనే తెలిసింది కాబట్టి హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకోకుండానే రిలీఫ్ అయిపోతాము.
    . ఇక ఎంత డాక్టరైనా, అనుభవజ్ఞులైనా తమ శ్రీమతికే ఉన్నట్టుండి అలా ఆరోగ్య సమస్య వస్తే ఎంత డీలా పడిపోతారో , ఎలా కన్నీరు మున్నీరై పోతారో సరిగ్గా రాశారు.
    . ఏ అనుభవంలో చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయ. డాక్టర్ గారి వైద్యం. ఆఘమేఘాల మీద డాక్టర్ గారు స్పందించిన విషయం అమోఘం. అక్కడ తోటి డాక్టర్ గారి భార్య అని కాకుండా ఒక పేషంట్ కోసం టెన్షన్ పడుతూ మందులు తెప్పిస్తూ , మాటిమాటికి చెక్ చేస్తూ ఆ గండం గడిచే కాలం వరకు ఆయన వ్యవహరించిన తీరు గొప్పగా ఉంది.
    . వాస్తవానికి డాక్టర్లు అలా నిబద్ధతతో సేవ చేస్తారు. ఇది అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కాదు. ఎక్కడ ఉన్నా డాక్టర్లను చాలా మంది చేతులా దండం పెట్టేది అందుకే. మానవత్వం నిండిన సహృదయం డాక్టర్లది.
    . ఇక డాక్టర్ల ప్రిన్స్క్రిప్షన్ లేకుండా ఈ దేశంలో మందులు వాడటం సాశ్యం కాదు. మనం చెప్పనైతే చెప్తున్నాము కానీ …
    . డాక్టర్ ఫీజు, అక్కడ లైను, డాక్టర్ రాసిన మందులు, ముఖ్యంగా ఆ డాక్టర్ ఉన్న చోటే మందులు కొనాలనే విధానం ( వేరే దగ్గర అవి నిజంగా దొరకవు) లాంటి కారణాల వల్ల సామాన్యులైన అత్యధిక జనం చిన్న చిన్న రోగాలకు తప్పనిసరి పరిస్థితుల్లో మందులషాప్ పై పడి తాత్కాలిక ఉపశమనం పొందుతుంటారు.
    . సరళమైన రచనా శైలి, చదివించే వాక్యం రాయడంలో సవ్యసాచి మన డాక్టర్ KLV ప్రసాద్ గారు.
    .స్ఫూర్తిదాయకమైన ఆ రచన.

    __ కవి అన్వర్
    వరం గల్

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అన్వర్ గారు
      మీ..విశ్లేష తో కూడిన
      చక్కని సుదీర్గ స్పందన
      చాలా బాగుందండి.
      కృతజ్నతలు మీకు

  9. 9

    Dr.P.RavinderRao

    When I was studying at HYDERABAD, MBS(Homoeo) I was suffered with jaundice and body pains. Doctor treated with Analgin injection. Immediately I got severely reacted with lower BP. The doctor immediately reacted and treated.
    “I am sensitive to Analgin”

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఒక గొప్ప
      అనుభవం
      పంచుకున్నారు
      ధన్యవాదాలు మీకు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గొప్ప రచయితగా గట్టి నమ్మకం పట్టుదల కృషి మీలో ఉన్నాయి 👍🌷 మిత్రమ 🌷🙏

    ____మ .బేగ్
    హిల్ కాలనీ
    నాగార్జున సాగర్

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సోదర మిత్రమా
      ధన్య వాదాలు మీకు

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి లో…… చాలా కాలమైన గుర్తుండేవి కొన్నిమాత్రమే నాకు ఈసందర్బములో అర్థమైనది వైద్యం తెలియకుండా ఏ మందులు వాడకూడదని

    ___కృష్ణమూర్హి.(చిన్ని).కానేటి
    భాగ్య నగరం (దిండి )

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చిన్నీ,
      ధన్యవాదాలు
      నీ చిరు స్పందనకు.

  12. 12

    డా: అమ్మిన@ వాజేడు

    మీ ఆపాత జ్ఞాపకం విలువైన జాగృతిగా జాగురుత చేస్తుంది, స్వంతవైద్యం వైద్యులకు సైతం ఆరోగ్యదాయకం కాదని మీరు చెప్పినవిషయం అక్షరసత్యం – – – – – నిజంగా ప్రతిఅనుభవం ఓ మార్గదర్శనం !! మీరు చెప్పినతీరులో మీలో పైకి కనిపించనిగొప్పసాహితీమూర్తి అక్షరాలకంటికి అగుపిస్తున్నాడు,
    విషయవ్యక్తీకరణఒరవడిలో పడి మీ “ఒళ్లు” ను “వాళ్లు” చేసి జలదరింపచేసినా – – మీలో అప్పటి ఆత్రుత మళ్ళీ గుర్తుకొచ్చి అలా అయ్యింది అనిపిస్తుంది , చక్కని జ్ఞాపకం ఎంచక్కని అభినందనలు.

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.అమ్మిన గారు
      ధన్య వాదాలు మీకుక్ష్

  13. 13

    K S S BAPUJEE

    మందులు వాడకంలో ప్రజలు పాటించడం ఎంత అవసరమో డాక్టర్ గా తన అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు తెలిపారు రచయిత. పల్లెల్లో నే కాదు పాట్నాలో కూడా చదువు రాని వారు చదువుకున్న వారు కూడా అనుసరించే సులువైన పద్దతులు ప్రాణాంతకమైనవని రచయిత ఈ అనుభవం ద్వారా మనల్ని హెచ్చరించారు. ఆద్యంతం చదివించే దిగా, అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ రచనను అందించిన డాక్టర్ కె.యల్.వి.ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి జ్ఞాపకాలు, అనుభవాలు
    ప్రచురిస్తూ ప్రజలను చైతన్య వంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంచిక వారికి కృతజ్ఞతలు.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాపూజీ గారూ
      ధన్యవాదాలు మీకు

  14. 14

    Sambasiva Rao Thota

    సార్ !
    భయాన్ని తట్టుకుని బయట పడ్డారు !
    గాడ్ ఈజ్ గ్రేట్ !!
    ఆయన అనేక రూపాల్లో వచ్చి మనల్ని
    ఆదుకుంటుంటారు !!
    🙏

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలు మీకు

  15. 15

    గుండెబోయిన శ్రీనివాస్

    మీ అనుభవం ఆసక్తికరంగా చదివింది సార్ ! బాగుంది.

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాసు
      ధన్యవాదాలు మీకు

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very nice chinnangaru.
    It happened to me also here in abudhabi. After I got discharged from hospital after c-section, doctor prescribed brufen to get relief from pain. Due to pain I took 4tabs in that whole day as prescribed and I got reaction my lips swollen and itching every where. When I told Rajendra, he immediately took me to hospital 3am in the morning

    ___Er.Nivedita
    Engineer
    Dubai.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా..
    నీ అనుభవంతో కూడిన
    స్పందనకు
    ధన్యవాదాలు

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జాగ్రత్తగా లేకుంటే వైద్యులకైనా తప్పవు వెతలు….ఏమైనా మీ అనుభవాల అక్షరీకరణ పఠితులకు ఓ కనువిప్పు….వ్యాసం నిర్మాణం ౘక్కగా వుందండి..
    మీ ____svln sarma
    Poet
    Hyderabad

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 12:32] Bhumeswar. All India Radio: అలా అమ్మాను కాపాడు కున్నారు
    బాగుంది సర్ మంచి పాటలో.

    ____భూమేశ్వర్ .కె .
    ఆకాశవాణి
    నిజామాబాద్ *

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్
      ధన్యవాదాలు.

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 12:46] CS Rambabu*: బావుంది డాక్టర్ గారు
    మంచి కథలా రాశారు
    రీడబిలిటీ ఉంది

    __సి.ఎస్.రాంబాబు
    ఆకాశవాణి
    భాగ్యనగరం.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      ధన్యవాదాలు మీకు

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bro meeru manasunna kavi Anna

    ___డా.కరుణాకర్ రాజు
    జనగాం.

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      ధన్యవాదాలు
      మీకు

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Greatest lesson to all
    And shows how one should take care of loved ones
    Thanks to Dr Laxmi Rajyam Garufor his presence of mind to deal the so sensibly.

    ____mr.John Gabriel.
    Rtd.Chief manager
    Bank of India
    Hyderabad

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జాన్ గారూ…
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 13:38] Giridhar Red;/M: Excellent. writing.
    [10/05, 13:38] Giridhar Red;/M: I vaguely remember that you told me about this but can’t be sure

    ___Dr.B.Giridhar Reddy
    .superintendent
    Regional Eye Hospital
    Warangal

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.గిరిధర్ గారు
      మీ స్పందనకు ధ న్యవాదాలండీ

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Great 👍 presentation it reaches every one 💓 heart
    That’s KLV…

    ____Dr.Raj kumar.Kaluvala
    Eye specialist
    HANAMKONDA.

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారు
      మీ..స్పందనకు
      ధన్యవాదాలు.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మనిషి జీవితంలో మరపురాని సన్నివేశాలన్నో , కొన్ని మనకు జీవితాంతం గుర్తండేవేగాక జీవిత పాఠాలు నేర్పేవి కూడా అయ్యుంటాయి .. ఆ అనుభవాలు మనకేగాక చాలామంది ఇతరుక్కూడా చాలాసార్లు ఉపయోగపడే సంఘటనల అయి ఉండొచ్టు..
    ఇప్పుడు మీ జ్ఞాపకాల పందిట్లో పూచిన అనుభవ పుష్పం ఊహించనిది మాత్రమే కాదు ఉక్కిబిక్కిరి చేసిందికూడా .. డాక్టరైన మీకే ఇటువంటిది జరగటం ఒకందుకు ఉపయోగకరమైందేమో !!! మీ అనుభవం ఎంత భయంకరమైందైనా దానివల్ల ఇటువంటి ప్రయోగం ఇంటివారి మీదేగాక , ఏ పేషంటు మీదా చేయరాదన్న సంగతి తెలిసింది ..
    మేడమ్ గారికొచ్చిన రియాక్షన్ ను తిరగ్గొట్టే పనని నిబద్ధతతోచేసి విజయం సాధించిన మరో వైద్యమిత్రుడు ప్రశంస నీయుడు .. ఎన్నటికైనా స్మరణీయుడు కనుకనే వారిని పేరుతోసహా స్మరించుకునే సంస్కారం చూపించారు..
    ఏ పనైనా సరే , అది చిన్నదైనా , పెద్దదైనా ఆలోచించి చెయ్యాలని చెప్పకనే చెప్పారు … ఈ జరిగిన సంఘటన ఇంటివారికే జరిగింది కాని ఏదో కారణంగా వేఱే పేషంట్ కు జరిగుంటే పరిస్థితి మహాభయంకరంగా ఉంటుంది……..
    జ్ఞాపకం ఆలోచన పునాదిగా ఆచారణ ఉండాలన్న సత్యం ఆవిష్కరించింది … ఎవరినీ సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవాలని చూసే ప్రతివ్యక్తికీ ఇదొక కనువిప్పు ….

    ___గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    సాహితీ వేత్త
    హనంకొండ

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ..
      ధన్య వాదాలు మీకు

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 15:29] MANJULA M. DR: Did it really happened to you.
    [10/05, 15:31] MANJULA M. DR: If it is so you are very lucky that treatment was given on time. You had blessings of God.

    .___ prof(rtd)M.Manjula
    Taranaka
    Hyderabad

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారు
      మీ..స్పందనకు
      ధ న్యవాదాలండీ

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అక్షరాలా కరెక్ట్ డాక్టర్ గారు .కొన్ని సంధర్భాలలో చాల అనాలోచితంగా అనారోగ్యాన్ని తేలికగా తీసుకొని సొంతవైద్యంచేస్తుంటాం. అది ఎంత ప్రమాదమో మీ అనుభవం తెలిపింది .నా అనుభవం మీకు తెలుసు .నమస్తే

    ____మల్యాల మనోహర రావ్ .
    కవి
    హనంకొండ.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కవి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 18:11] Padmaja reader: V.nice..sir
    [10/05, 18:12] Padmaja reader: Manchi valla ki appudu manchi jarugutundi
    [10/05, 18:14] Padmaja reader: Ad gud advice for every one ..About medicine do not take any thing doctors advice

    ____padmaja
    House wife
    Hyderabad

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారు
      కృత జ్నతలు మీకు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dear Doctor garu, I enjoyed reading . A refreshing story appeared so real . Congratulations…bravo 🙏🌷

    ___Bapuji.Bathula.
    Artist
    Hyderabad

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాపూజీ గారూ
    మీ స్పందన కు
    ధన్యవాదాలు

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజంగా ఇంత జరిగిందా. ఈ కథాంతం లొ నితి సూత్రం కూడా బాగా రాసారు

    ___డా.డి.సత్యన్నారాయణ.
    పెరియొ డాంటిస్ట్
    Dilshuknagar
    ……..హైదరాబాద్

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.సత్యన్నారాయణ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ జ్ఞాపకం మీరు ఆ రోజు పడ్డ వేదన కళ్ళకు కట్టింది…మీతో పాటు మేము అక్కడ ఉన్నట్టు అనుభూతి,బాధ ,ఆతృత కలిగాయి.చివరి వరకూ…..ఎలా అయితేనేం ఆ డాక్టర్ గారి పుణ్యమా అని అమ్మ గారు కొలుకున్నారు… ఉపసంహరం చాలా హెచ్చరికథతో కూడినది…మెడికల్ షాప్ వైద్యం చేయించుకోవాలి అనుకున్నప్పుడు అల్లా మీ ఈ జ్ఞాపకం తప్పక గుర్తుకు వస్తుంది🙏

    __డి.నాగజ్యోతీ శేఖర్
    కవయిత్రి
    కాకినాడ
    తూ.గో.జి

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్యోతి గారూ…
    ధ న్యవాదాలండీ.

  34. 34

    Mannem saradaw

    మీ అనుభవం చాలా బాగా వివరించారు. ధన్యవాదములు డాక్టర్ గారూ

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు
      మేడం గారు

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Respected Sir,
    Mee kalam nundi paathakulaku andinchina vyaktigata anubhavam adyaantam aasaktikaranga saagindi.
    Meeku dorikina takshana vaidya sahakaram bharataavani prajalandariki andagaligina roju UPASAMHAARAMLO meeru andinchina salahaato koodina mugimpu sarvtraa amodayogyam mariyu aacharaneeyamkoodaanu.
    Dhanyavaadamulu.

    ______రవి కుమార్.
    RTD.Hindi Teacher&christian
    Evangelical expert
    Hanamkonda

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవి కుమార్ గారు
      ధన్యవాదాలు మీకు.

  36. 36

    Sam Chintha

    చాల చక్కగ మీ అనుభవాలను ఫాఠకులకు ఉపయోగపడే విధముగ భాషా పరిజ్జానమును జొడించి విపులముగ తెలియజేసారు. మీకు మా దన్యవాదములు.
    చింతా సాంసుందర్
    మస్కట్

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mahabubabad. Lo nenu chala yendlu. Govt hospital lo WASGa chesanu. Santoshamayina anubhavalu enni “kadhalu rayochu. Meeru gurtuchesaru. ( Appatlo ‘seqel inj tho ekkuva reactions. Cumulative reactions. Aa chedu sanghatanalu choosanu.

    ^______Dr.Anjani devi
    Sr.medical practitioner
    Kalyani nursing home
    Hanamkonda

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [11/05, 09:21] Bulli(Lakme Nandana): Chinnanagaru chala bagundi chaduvuthunte tension vachindi
    [11/05, 09:22] Bulli(Lakme Nandana): You have given valuable advice through your article
    [11/05, 09:23] Bulli(Lakme Nandana): Nijanga aruna aunty ki ala jarigindani thelidu
    [11/05, 09:24] Bulli(Lakme Nandana): We learn much through our experiences
    [11/05, 09:25] Bulli(Lakme Nandana): I think it’s one of your experience from the book
    [11/05, 09:26] Bulli(Lakme Nandana): Gnapakala Pandiri
    [11/05, 09:27] Bulli(Lakme Nandana): Do send such experiences chinnannagaru
    [11/05, 09:27] Bulli(Lakme Nandana): Very helpful

    ____mrs.Laxmi nandana(bulli)
    English teacher
    Rajahmundry
    E.G.E.G.DT

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      నీ హృదయపూర్వక స్పందనకు
      ధన్యవాదాలు

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథనం బాగుంది వ్యాసం అని రాసినప్పటికీ మానిసిక చిత్రణ వల్ల చదివించే ఉత్సుకత పెరిగింది … మీ ఉపోద్ఘాతం కరోనా రోజుల్లో రిలవేంట్ గా చాలా విషయాలను ఆలోచింపజేసేదిగ ఉంది

    _____నిధి*
    కవి.
    అరసం..అధ్యక్షులు
    వరంగల్.

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  40. 40

    Jhansi koppisetty

    జ్ఞాపకాల పందిరిలో మీ ఈ అనుభవం సొంత వైద్యం తెచ్చే ముప్పును తెలియచేసింది… సంఘటనను వివరించటంలో ఏకధాటిన చదివించటంలో మీ నైపుణ్యం ప్రశంసనీయం…Well written Sir👌👌👌

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది మీ అనుభవమైన రాసిన శైలి కథను తలిపించింది సర్

    తర్వాతేమవుతుందనే ఉత్కంటతను కలిగిస్తూ చదివేలా చేసింది.

    బావుంది సర్ 👏👏👏👌👌

    ..__పాలకుర్తి నాగజ్యోతీ
    కవయిత్రి
    పాల్వంచ.

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగ జ్యోతి గారు
      ధన్యవాదాలు మీకు.

  42. 42

    R V Ashokkumar

    మామయ్య ఆరోజు మీరు ఎంత కంగారు పడ్డారో తెలీదు కానీ చదువుతుంటే నేను మాత్రం చాలా కంగారు పడ్డాను.మీరు రచయిత కావడం వల్ల చెప్పిన విధానం సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగింది. ఏది ఏమైనా చిన్న సమస్య అయినా డాక్టర్ని కలవడం చాలామంచిదని తెలిసింది.ధన్యవాదాలు.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      ధన్యవాదాలు నీకు.

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [11/05, 15:05] Suman.Dr.T S/o Dr.T.Laxmi rajam: Superb article uncle !!
    [11/05, 15:05] Suman.Dr.T S/o Dr.T.Laxmi rajam: Will send it to my dad
    [11/05, 15:06] Suman.Dr.T S/o Dr.T.Laxmi rajam: Ani scenes kalla munde jarguthunattu chala Baaga describe chesaru uncle
    [11/05, 15:06] Suman.Dr.T S/o Dr.T.Laxmi rajam: Thankyou so much uncle

    _____Dr.T.Suman.MD
    Sports physician
    Chennai.

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Dr.suman
      This is about your dad’s services.
      Thank you.

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [11/05, 16:00] Srihari. All India Radio: Doctor gare anta kangaru padithe ika malanti vaari paristhiti enti sir. Okkasari malli nannu 1998 ki teesukoni vellaru maa babuki fever vachinappudu naa paristhiti gurthukochindi….
    [11/05, 16:08] Srihari. All India Radio: Nijanga sir at least meeku what is what ani telustundi ani naa udhesyam memaithe just blank any how thank you 🙏

    …..____M.Srihari
    Librarian
    All India Radio
    Warangal.

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీకు
      ధ న్యవాదాలండీ

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir 👋
    ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఎంతో సాఫీ గా సాగించారు . కష్ట సుఖాలు అక్షరీకంచడం బాగుంది. అందరకీ అనుభవాలు ఉంటాయి కానీ paper మీద పెట్టగలిగే నేర్పు రచయితలకు మాత్రమే సాధ్యం.మీ ప్రతి ఒక్క ఈవెంట్ మా ఫ్యామిలీ తో కో incident ఔతుంది . ఎదెంటో తెలియదు గానీ,మా ఫాదర్ కు కూడా ఇలాంటి reaction తేనెటీగ స్టింగ్ తో వచ్చింది.వళ్ళంతా వాపు గొంతు మూసుకు పోయి (laryngeal oedema) ఊపి రి అందని అక్యూట్ సిట్యుయేషన్ లో చాలా కష్టపడి చివరి ప్రయత్నంగా Hydrocortisone injection tho Doctor పాపారావు గారు save చేశారు.. మీకు ధన్యవాదాలు💐🙏

    ____Dr.sujatha.Deva
    Radiologist
    Vennela diagnostics
    Vijayawada.

    1. 45.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారు
      మీ సుదీర్గ స్పందనకు
      ధన్యవాదాలు

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nice presentation of your experience of life time, with a message not to use drugs with out doctor’s prescription.

    ..___TSC Bose
    CBI(Rtd)
    Practicing Lawyer
    Hyderabad.

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రులు
      బోస్ గారికి
      కృతజ్నతలు

  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Prasad garu
    Entha baaga cheppukochhaaru.
    Graamaallo udyoga anubhavaalu ennenno marapu raani gyaapakaalanu migilistaayi.
    Intlo evariki ae aarogya samasya vachhinaa andhubaatu lo unna vaidyuni kosam parugetthaka thappadhu. Aa samayam lo manani aavarinche manasthithi teevra aandholana bharitham.
    Mee kathanam naaku chaala ishtam.
    Meeru cheppina vanti anubhavaalu nenu saitham naa udyoga jeevitham lo doora praanthaallo pondhaanu.
    1971 lo prastuta Janagama jilla Nawabpet High School Headmaster ga pani chestunna rojullo moodella maa paapa ki virechanaalu.
    Oori lo Government Ayurved Hospital, Dr Parankushachari haruki chupinchaa. Adhi rojulaina thagga ledhu.
    Paapa chili poyindhi.
    O roju poddhunne nenu thalli pilla nu teesukuni bus lo Hanumakonda chowrastaa lo digaamu.
    Pakka ne peddha mori ki kikonchem atetu Dr Vishwanaadham gaariki chupaamu.
    Paapa nu pareekshinchina doctor, ventane MGM teesukellandi, dehydration ayindhi annaaru.
    Hathaashulamai iddharam kallalo neella tho MGM cherukonnaamu. Administration slip raayinchatam, Paediatrics ward lo paapa ki fluid ekkinchatam nimushaala vyavadhi lo praarambham ayindhi.
    Adhantha o peddha katha. Paapa rendu nelalu undaalsi vachhindhi MGM lo. Aa rendu masala vyavadhi lo ne nenu encephalitis vyaadhi tho MGM lo ne chikitsa podhatam….
    Suchana ga cheppaanu.
    Mee anubhavaala sanchikala kosam chusthu untaanu.

    ___గంటా రామిరెడ్డి
    సాహిత్య విమర్శకులు
    హనంకొండ.

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవును సర్
      ప్రతి వాళ్ల జీవితం లోనూ
      ఎన్నో.అనుభవాలు.మీరు చెప్పింది మరీ తీవ్రమైనది.అప్పుడు వైద్య సౌఖర్యం మన అదృష్టం అంతే.మీ అనుభవం పంచుకున్నం దు కు
      ధన్యవాదాలు సర్ మీకు.

  48. 48

    మేఘమాల మోహన్

    నడిచొచ్చె దైవం మా సొదరులు డాక్టర్ లక్ష్మిరాజం గారూ.. మీ ఆర్టికల్ చదువుతుంటే వారు మా అమ్మ కు చేసిన వైద్యం గుర్తుకొచ్చింది. మీ అనుభవాన్ని అక్షర రూపం లో ఆవిష్కరించిన తీరు అమోఘం. కృతజ్ఞతలు…. మేఘమాల మోహన్.

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ..అమూల్యమైన స్పందన కు
      ధన్యవాదాలు
      మోహన్ గారు.

  49. 49

    V.Ramana

    Sir, I am V.Ramana , govt teacher, youngest brother-in-law of Dr TLR. Sir Medical Profession is a solemn profession. I am fortunate to see the execution of service to the zenith level in my Brother-in-law. I went through your article and your experience with Dr TLR.,in gnapakalu. I am related and felt Happy. Thank You very much for recollecting past memories.

    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you somuch
      Rama rao garu
      For your wonderful response

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Namaste sir, Good advice for everyone about medicine do not take any thing without doctors advice. Nice presentation sir. Thank you sir.

    __ఎహెజ్స్కెల్.ఈద
    విశాఖ పట్నం (నర్సాపూర్)

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన
      మాకు ప్రత్యేకం
      ధన్యవాదాలు మీకు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!