సంచికలో తాజాగా

Related Articles

75 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Sanchika…సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  2. 2

    sagar

    సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మరవకూడదు అని నేటి తరానికి మీరు ఇస్తున్న సందేశం ముదావహం సర్ . మీలో ఉన్న సహాయం చేసే నరసింహారెడ్డిగారిని, మరియు గిరిదర్ గారిని దగ్గరచేసింది అనే విషయం ప్రత్యేకంగ చెప్పనవసరంలేదు. వారిద్దరూ కూడ మనకెందుకులే అనుకోకుండా సమయస్పూర్తితో వ్యవహరించడం మీకు అనుకూలాంశం అని నాఅభిప్రాయం. ఏదైనా సరే సహాయం చేసిన వాళ్ళను దాదాపు నలబై సంవత్సరాల అనంతరం కూడ తలచుకోవడం మీ గొప్పతనానికి నిదర్శనంసర్ . మీకు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Shyam

    Most valuable and life saving help done by god through the doctor and friends. Always god comes to you through friends and some persons.

    Reply
  4. 4

    రాపాక అశోక్ కుమార్

    చాలా సంతోషం మామయ్య. మన సన్నిహితులు ఇచ్చే సలహాలు తేలికగా తీసుకోకూడదు. మన దైనందిన జీవితంలో మన ఆరోగ్యం, శరీర అవయవాల పట్ల శ్రద్ధ తీసుకోము,ఏదైనా సమస్య వస్తే తప్ప. మనలో మార్పు ఎదుట వారికి క్లియర్ గా తెలుస్తుంది. మీ మిత్రులు అభినందనీయులు.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు..

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    I am so grateful to you for recollecting and recollecting our friendship, SIr 🙏🙏🙏👍🏽👍🏽👍🏽😊😊😊

    —-Dr.Giridhar Reddi
    Superintendent
    Regional eye Hospital
    Warangal.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవునా…. take care of your eyes first….also control bp/diabetes….all the best…. శుభోదయం!

    ——శర్మ.
    హైదారాబాద్.

    Reply
  7. 7

    K v srinivas Rao

    చాలా చక్కగా మీ కు అందించిన వైద్య సేవలు విడమరచి వివరించారు.

    కాజ వెంకట శ్రీనివాస్ రావు

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కంటిలో ‘పాప’ గా..డాక్టర్ ల సహకారం మరువలేనిది.
    మనసున్న డాక్టర్ లకు నమస్సులు.💐🙏💐

    —–డా.మల్లికార్జున్
    హనంకొండ

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మంచి మిత్రుల వల్ల మీకు మీ కంటి చూపు రక్షింప పడింది

    —–డా.సత్యన్నారాయణ
    హైదారాబాద్.

    Reply
  10. 10

    POORNACHANDER

    సార్ మీరు వ్రాసిన తీరు అద్భుతం , నేను మానుకోట వాసిని ప్రస్తుతం మన కాలనీ లో రోడ్ నెంబర్-2లో నా నివాసం . ఒక్కసారి మీరు నా ఊరును కళ్ళకు కట్టినట్లు చూపించారు. పూర్వపు డాక్టర్ లను గుర్తు చేశారు. ఒక్కసారి వూరంతా తిరిగినట్లు అనిపించింది. మనుషులను గుర్తుపెట్టుకో వడం మంచి మనుషులకే చేల్లు.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలండీ.
      అక్కడ 12 సంవత్సరాలు
      పని చేసాను కదా!

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Baaga unnayi sir mee paata gnapakalu. Avi anni gurthu pettukovatam mee unnatiki chihnam.
    Keep it up sir👍

    —-కె.జె.శ్రీనివాస్
    హైదారాబాద్

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  12. 12

    చిట్టె మాధవి

    మీ చుట్టూవున్నవారు ఎంత సహృదయులు..స్నేహశీలులు. వారందరినీ గుర్తుపెట్టుకొని మాకందరికీ పరిచయం చాలా సంతోషం సర్.మీ జ్ఞాపకాలు మాకు మార్గదర్శకాలు సర్.సమాజంలో ఎలా ఉండాలో..ఎలా ఉండకూడదో తెలుసుకుంటున్నాము.దానికి సర్వదా ధన్యవాదాలుతో కూడిన అభినందనలు మీకు.🙏💐

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  13. 13

    Sambasivarao Thota

    Prasad Garu!
    Sarvendriyaanaam Nayanam Pradaanam …annaaru Peddalu…🙏🙏🙏
    Aavidhamgaa meeru kalla gurinchi theesukunna jaagrathalu..amogham…👌👌👌
    Anduku meeku sahakarinchi sahayam cheshinavaarandaru abbhnandaneeyulu 🙏🙏🙏
    Meeku Abhinandanalu 🙏🙏🙏

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్య వాదాలు

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కంటి సమస్య గురించి వివరించి, మీకు సహాయం అందించిన ప్రతి ఒక్కరిని గురించి మరవక, చేసిన సహాయం చిన్నదైన ఎన్నటికీ మరవ కూడదు అని చెప్పారు. మీలాంటి ఉన్నత విలువలు కలిగిన వారు వుండడం అరుదు 🙏

    —-ప్రొ.రవికుమార్
    కాజీపేట

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు..

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning 🌞 Sir, the episode 37 ,is gone through just now..

    a thanks giving episode…
    As you rightly said at the beginning,we must NOT “forget”to” remember” the good Samaritans…

    But an attitude of gratitude is rare among homo sapiens…… exceptions are very rare…. and you are a good exception too.

    The photos of all the ophthalmologists connected to your Visual health at different phases in keeping your SIGHT in healthy state is an attractive presentational technique of narration…

    Mrs Aruna’s role as your life partner in keeping you FIT is nicely acknowledged.

    Since you are writer,poet racanteur and voracious reader you feel more obliged to acknowledge
    the routine services of fellow doctors with immense value and in gratitudinal memories …speaks for your gracious personality.

    The subtext of your 37 th episode is “Sarvendriyaam Nayanam Pradhanam… and attitude of gratitude… must be nurtured..”..🙏🙏🙏

    ——-Sri Nakka Sudhakar
    Hyderabad.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you
      Sudhakar garu
      For your wonderful analysis.

      Reply
  16. 16

    బి.జానిభాష

    ఈ రంగుల ప్రపంచాన్ని చూడడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కళ్ళే అని నా అభిప్రాయం సర్ “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అంతటి ప్రాముఖ్యత ఉన్న కళ్ళను సంరక్షించుకోవడం మనకు చాలా ముఖ్యం సర్.
    మీ కంటి సమస్య ను ప్రారంభంలోనే గుర్తించి….దగ్గర ఉండి చికిత్స చేయించిన “నరసింహా రెడ్డి గారు,గిరిధర్ గారి”లాంటి ఆత్మీయులను పొందడం మీ అదృష్టం అని చెప్పాలి సర్.
    (కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో మీరు మళ్ళీ వ్యక్తిగతంగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే “కంటి పరీక్షలు”చేయించుకుని మీ కళ్ళు ను సంరక్షించుకుంటూ….మీరు నిండునూరెళ్ళూ మరిన్ని జ్ఞాపకాలను,కవితలను, అనుభవాలను,దంతసంరక్షణ గురించిన జాగ్రత్తగా మా అందరికీ తెలియజేస్తూ ఉండాలని ఆశిస్తున్నా సర్…..మీ జాని

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  17. 17

    Rajendra Prasad

    తోటి వారి క్షేమం గురించి అలోచించి, సహాయం చేసే ఇలాంటి మంచి వ్యక్తులు సమాజంలో ఉండటం చూస్తే, చాలా సంతోషం , స్ఫూర్తి కలుగుతుంది. మంచి వాళ్లకు దేవుడు ఏదో విధంగా మేలు చేస్తాడు అనటానికిది మంచి ఉదాహరణ

    రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      ధన్యవాదాలు మీకు.

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీ స హృదయమే నీకు అంత గొప్ప మిత్రుని అందజేసి నీ ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చింది.. ఎల్లకాలం జాగ్రత్తగా ఉండాలి సుమా.

    —BMS
    Hyderabad.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనుషుల మధ్య ఉండవలసిన మానవ సంబంధాలు మసిబారిపోతున్న సందర్భం ఇవ్వాళ సమాజంలో వేళ్ళూనుకుంటుంది .. సరిగ్గా ఈ “ క్రూషియల్ టైం “ లో మీ జ్ఞాపకాలలో మళ్ళీ మానవ సంబంధాలు చిగురించినట్లనిపించింది …
    ఏ సంబంధమూ , బాంధవ్యమూ లేకున్నా మనమీదున్న అభిమానమే మనల్ని అనేకవిధాలైన ప్రమాదాల్నుంచి కాపాడుతుంది … మీ కంటి విషయం లో నరసింహారెడ్డిగారూ , గిరిధర్ రెడ్డి గారూ మీకు అందించిన సహకారం ఇటువంటిదే , అభిమానంతో అయినా దాని పునాది మానవ సంబంధాల పటిష్ఠతే …
    సాధారణంగా మనం మనకుసంబంధించిన విషయాల్లో ఒక్కోసారి అలసత్వం ప్రదర్శిస్తుంటాం… ఇట్లాంటి సందర్భాల్లోనే మనవాళ్ళనుకున్న మిత్రుల సలహాలే మనకు తోడ్పడుతుంటాయి .. అవి పలు ఇబ్బందుల్ని దూరం చేస్తుంటాయి … ఇక్కడ మీ కంటికి భద్రత చేకూరడమే దానికి సరైన ఉదాహరణ…
    ఎన్నాళ్ళైనా , ఎన్నేళ్ళైనా అటువంటి ఆత్మీయులను మరవకపోవడం మన సంస్కారం …
    మరోసారి మనకు సమయానుకూలమైన స్పందనతో కొత్త చూపు ప్రసాదించిన జ్ఞాపకాన్ని అందరికీ అందించి మరోసారి మానవ విలువల్ని పెంచి పోషించారు … ధన్యవాదాలు సర్ !!!

    —–శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    హనంకొండ.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. klv garu.

    meeru andarito relationship chala baga maintain chestaru.

    adi mee goppatanamu.

    mee good nature and friendly nature

    valla vachhina results ilage untai.

    with frindly greetings…..

    ——డా.ఎ.అరుణ
    హైదారాబాద్.

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధన్య వాదాలు.

      Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👍👍❤️మీ కళ్ల జోడు ..పూర్యాపరాల కథ చదివాను..అది ఇప్పటికీ జ్ఞాపకాలు కావచ్చు…కాని..ఇది తెలిసిన వారు… చిన్న చిన్న విషయాలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు కదా మనలాగా… వైద్యులు మీరు కూడా కాస్త నిర్లక్ష్యం చేస్తే…ఎలా ఉంటుందో.. తెలిసింది..
    మనం ఈ విధంగా ఎవరికైనా కొంత మందికి సలాహ ఇవ్వవచ్చు…..మన అనుభవం కొందరికి.. మార్గదర్శకపు మెనూ కావచ్చు 👍👍😀😀 మాకైనా…🙏🙏 ధన్యవాదాలు..👍👍❤️❤️

    ——కె.నరసింగరావు
    హైదారాబాద్.

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత ఎదిగినా ఇతరులు చేసిన సహాయాన్ని గుర్తుంచుకొనే మీ వ్యక్తిత్వం మాకందరికీ ఒక విలువైన పాఠం సర్…ఆరోగ్యం అన్నిటికన్నా ఎంతో ప్రధానమైనది…అందునా నయనం…మీకు ఈ విషయంలో ఆత్మీయ సలహాలు ఇవ్వడమే కాక ,వ్యక్తిగత శ్రద్ధ చూపిన పెద్దలు ఇరువురి సహృదయతకూ ప్రణామాలు.ఇతరుల పట్ల సహానుభూతి గల వీరి లాంటి వారి వల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. మీరూ అట్టి స్వభావం ఉన్న మంచి వ్యక్తులు గనుకనే మీకు వారి ఆత్మీయత దక్కింది.చాలా మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్…ధన్యవాదాలు🙏💐

    ——–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ సహృదయ
      స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [21/12, 06:19] Devender.t.dr Eye spl.: Thank you sir for including me in your gnapakala pandiri sanchika.Many many thanks for remembering me.
    [21/12, 06:21] Devender.t.dr Eye spl.: Hats up to great person Dr.Giridhar,your are lucky to have a good friend.
    [21/12, 06:23] Devender.t.dr Eye spl.: Sorry to hear about your eye problem sir.please take care sir.
    [21/12, 06:25] Devender.t.dr Eye spl.: I know you are a great writer, very few have such a talent, keep going sir.
    [21/12, 06:30] Devender.t.dr Eye spl.: Take medication regularly, do eye exercises ,meditation and pranayam regularly. These things increases oxygen perfusion to the damaged tissues.

    ——-Dr.Devender
    Warangal.

    Reply
  24. 24

    Jhansi koppisetty

    మీ ఈ ఎపిసోడ్ చదివాక నేను నా కళ్ళను ఎంత అశ్రద్ధ చేస్తున్నానో తెలుస్తోంది… ఇకనైనా i need to take care of my eyes…. ఇందులో ఇవ్వకనే ఇచ్చిన ఆరోగ్య సందేశం అద్భుతం…. మీ స్నేహతత్పరతకు సదా నమస్సులు🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమణీ
      ఝాన్సీ కి
      ధన్యవాదాలు.

      Reply
  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రులంటే కేవలం మనతో మాట్లాడం వరకే పరిమితం కాదు.. మన ఆరోగ్య సమస్యలు కూడా గుర్తిస్తూ సలహాలు..సహాయపడడం అవసరమే..అలాంటి మిత్రులు మీకు ఉండడం అదృష్టం..

    —–వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్

    Reply
    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా…

      Reply
  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్వేంద్రియాణామ్ నయనమ్ ప్రధానమ్ అంటరుకదా.కంటిచూపు లేక పొతే జీవితం పూర్తిగా అంధకారమే.కన్ను విషయంలొ మీపట్ల అత్యంత శ్రద్ధ చూపిన మీ డాక్టర్లకు కృతజ్ఞులుగా ఉండడం లొఆశ్చర్యం ఏమీ లేదు .ఉండక పొతేనే ఆశ్చర్యం.ప్రత్యేక శ్రద్ధ చూపే మిత్రులైన వైద్యులులభించటం మీ అదృష్టం .బాగున్నది మీ ఆత్మ కథాత్మక కథనం సర్!
    —-రామశాస్త్రి

    Reply
    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు .
      ధన్యవాదాలండీ .

      Reply
  27. 27

    Ch S N Murthy

    Your jnapakalu is not only your experiences they are morals and advises to many who ignore health issues and timely tratment. Second is about gratitude that we would always be grateful to the great men who help us. The timely help is more valuable

    Reply
  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్వేంద్రియానాం నయనం ప్రధానం
    అన్నది మనందరికీ తెలిసిన విషయమే అయినా నిర్లక్ష్యం ,పనుల ఒత్తిడి కారణాలు గా అశ్రద్ధ.
    మీరు మీ విధ్యుక్త ధర్మంలో ఎంత
    శ్రద్ధచూపించారో ,ఆపుణ్యఫలితమే
    డాక్టర్ల రూపంలో ఆదుకోవడంజరిగింది
    అందుకే కర్మము ,ధర్మము అన్నారు
    మనం చేసే కర్మలు నిజాయితీగా
    ఉంటే ధర్మం మనలను రక్షిస్తుంది
    మీ విషయంలో అదేజరిగింది.మీరు
    సాయంచేసినవారిని స్మరించడం
    అభినందనీయం ,కృతజ్ఞతా ప్రకటనం

    —–వజ్జల రంగా చార్య
    హనంకొండ.

    Reply
    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  29. 29

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నిజంగా మీ జ్ఞాపకశక్తి కి మనుషుల మీద మీకున్న అపార గౌరవానికి ఇతరులతోసహాయం పొంది వారిని చిరస్మరణీయులుగా గుండెల్లో గుడి కట్టడాన్ని మేము మీ నుండి నేర్చుకోవాలి సార్ . అలాంటి వారు అదృష్టవంతులు . వారు ఆనాడు మిమ్మల్ని ఎలర్ట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారు. కళ్ళ కు ఇంత ప్రమాదం జరగినా ఎప్పటికప్పుడు సమాజ రహిత కవితలు కధలు వ్యాసాలు అందిస్తూ మాలాంటి వారికి స్ఫూర్తి నిస్తున్న మీరు నిజంగా అభినందనీయులు సార్. ఆ జీసస్ సదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ మీ మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన స్ఫూర్తి కోసం ఎదురు చూస్తుంటాం 🙏💐👏💐👏💐👏💐👏💐🙏💐🙏💐

    Reply
    1. 29.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు హృదయ
      పూర్వక ధన్యవాదములు .

      Reply
  30. 30

    Sangeetha

    మంచి పని కోసం చేసిన సహాయం మరువలేనిది. సహాయాన్ని తీసుకోండి. సహాయం చేయండి.

    Reply
  31. 31

    Dr.Harika

    Good morning sir,
    We feel lucky when we have people around us who help selflessly when in need.
    That’s their greatness.
    But showing gratitude and having that feeling of gratitude forever towards those people is really wondering.
    This is the quality, we all must learn from you sir.
    Thank you very much sir for sharing all your experiences which remind us to be like you in every possible situation.

    Reply
  32. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Aftn Doctor garu.
    A friend in need is a friend indeed.
    Its your goodness doctor garu, God will certainly take care of the people who’s deeds are good.
    If you happen to meet those doctors, please convey my pranamams.

    ——Surya narayana Rao
    Hyderabad.

    Reply
  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Panti pareekshalu chese waariki mevantuga Sahayam Chesea untaru adi yenduku wraya ledu sir,…..👍🌹

    —-ఎస్.కె.బేగ్
    నాగార్జున సాగర్.

    Reply
    1. 33.1
  34. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    There will be few people who will help us always. I strongly feel that they are the messengers of God.

    —-Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  35. 35

    Dr. O.NageswaraRao

    Very good gratitude towards your s Eye Doctors.
    Gratitude is the human nature
    that’s why
    peddala sametha
    Kukkaku biscuit vesthe entho viswasam ga untundi ‘
    Being a humanbeing be a humanity
    Without humanity life is waste
    Sachhina vaditho samanam.
    Always every has to Feel Gratitude towards God
    Parents, friends, helpers , welwishers n all people .
    It’s really appreciated your gratitude
    towards your doctors in writing.
    You are Great Man. Having very Gratitude.
    Hats off to your article.

    Reply
  36. 36

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏 మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం,ఆపదలో ఆదుకున్నవారే నిజమైన స్నేహితులు అన్నమాటలను వాస్తవం చేశాయి. వారందరికీ నా నమస్సులు 🙏

    ——–డా.విద్యా దేవి.
    హనంకొండ.

    Reply
    1. 36.1
  37. 37

    ఎన్.వి.ఎన్.చారి

    సర్వేంద్రియానాం నయనం ప్రధానం వాటిని కాపాడుకోవడానికి ప్రేరణ తోడ్పాటు ఇచ్చినవారిని సేవలుచేసిన వారికి అక్షర కృతజ్ఞతలుతెలిపి మీ ఉన్నత వ్యక్తిత్వం చాటుకున్నారు

    Reply
    1. 37.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  38. 38

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనిషికి అన్నింటికన్నా నయనం ప్రధానం..మీపై శ్రద్ధ చూపించి మీ కంటి చూపును కాపాడిన స్నేహితులు నిజంగా అభినందనీయులు. మీ కథనం బాగుంది. అభినందనలు

    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!