సంచికలో తాజాగా

Related Articles

87 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక బృందానికీ
    ధన్య వాదాలు.

  2. 2

    Sagar

    ముందుగ మీ సహాయం గొప్పది. మనకెందుకులే ఈ తిప్పలు పదవీ విరమణ చేసిన తరువాత ఇలాంటి లంపాటకాలు అవసరమా అని మీరు బద్దకించకుండా ఆమెకు చేసిన సహాయం మంచి మార్గానికి దారిచూపింది. ఇక మీరు సహాయం చేసినా పట్టుదలతో అందరినీ మెప్పించేలా, అదీ ఉచితంగ పనిచేయడం ఆమెకు వృత్తిపట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనం సర్ . చివరగా చెప్పేది ఏమిటంటే, ఇప్పటివరకు మీరు ప్రత్యక్షంగ చూడకున్నా కేవలం చరవాణిద్వారా పని జరగడం మీకు కూడ తృప్తికరమైన సంఘటన అని నా అభిప్రాయం సర్ . మీకు అభినందనలు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్…ముక్కు మొఖం
    తెలియకున్నా..దారి..చూపారు..ఆమే…ఆ..దారిలో నడిచి
    నిలదొక్కుకుంది..కానీ..మొబైల్ కైతే..నిండా రా..వందనాలు
    —–కె.కుమార స్వామి
    హనంకొండ

  4. 4

    Rapaka Venkata Ashokkumar

    మంచి పని చేసారు మామయ్య. ఆ దంత వైద్యురాలు అందరి మన్ననలు పొందడానికి తన స్వయం కృషి అయినప్పటికీ, మార్గం చూపింది మాత్రం మీ కృషేఅనడంలో సందేహం లేదు. ఈరోజుల్లో అలా మార్గం చూపేవారు చాలా అరుదు. అందులోను తెలియని వారికి. మీకు అభినందనలు.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందన కు
      ధన్యవాదాలయ్యా.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    Its really a great help you have done to Dr Harika.
    God also will show the path to walk and to reach/achieve the goals is individuals effort. She has put in all her efforts to achieve the goals. Pls convey my best wishes to Dr Harika.

    —-surya Narayana rao
    Hyderabad.

  6. 6

    Amrutha .A

    ఓహ్..సహాయం చేయాలన్న మీ గుణం ,ఆమెను నమ్మి మీరు అందించిన పరోక్ష సహకారం ఆమెకు ఎంతగానో తోడ్పాటునిచ్చింది..ఎంతో మంది ఎన్నో అడుగుతుంటారు..కానీ సరైన వ్యక్తికి అవకాశం ఇవ్వడమన్నది ఎంత మంచి ఫలితాలనిస్తున్ధో తెలియడానికి ఆమె నిబద్ధత,సేవాతత్పరత ఆదర్శమై నిలిచాయి..పరోక్షంగా ఓ మంచిపనికి మొబైల్ వాహకంగా పనిచేయడం హర్షణీయం..మీ లాగే మరో వ్యక్తిని సమాజానికివ్వడం మరీ ముదావహం…అభినందనలు.మీకు డాక్టర్ గారికి…అమృతవల్లి అవధానం.

  7. 7

    Sarasi

    మీ సేవా భావానికి శతథా నమస్సులు. ఇకపోతే ప్రతిరోజూ వచ్చే శుభోదయాలకు స్పందించకపోవడం పొగరుమోత్తనం కాదు అశక్తత అలియాస్ బద్ధకం. అలాంటి వారు కనీసం ఓ ఇరవై మంది ఉన్నారు. వారిని వినమ్రంగా కోరేది ఏదోవిధంగా మనం గ్రూపుల్లోనో ఫేసు బుక్కులోనో పలకరించుకుంటున్నాంగా. మళ్లీ శుభోదయాలు ఎందుకు? సాధ్యమైనంత వరకూ ఈ సెల్ చూడటం తగ్గిద్దాం. అవి మానేస్తే మరో ఇరవై ముప్ఫై నిమిషాలు తగ్గించినవాళ్లం అవుతాము. ప్లీజ్.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసీ గారు
      అర్ధం అయింది.
      మీ స్పందన కు.
      ధన్యవాదాలండీ

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    It’s very happy to hear the great work you had done..To a un known person..Which gave a fruitful result to the society..And a great satisfaction which can’t be buy with money..So great of you..🙏🙏🎊🎊🎊

    —-Amruta.
    Hyderabad

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుందండి.మన ఉద్యోగం లో ఉన్నపుడు,రిటైర్ అయ్యాక మన హోదా,పలుకుబడి,public relations వలన ఇలా సాయపడటం సహజమే.అయితే ఇందుకు మొబైల్ ఫోన్,social media ఉపకరించడం ముదావహం.రెండేళ్ల అనుభవం అందునా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది. సామాజిక సేవాభిలాష ఉన్న ఆమెను సమాజం లో ఓ మేరకు గుర్తింపు పొందేలా చేసింది. ఆ అమ్మాయి మీ స్నేహాన్ని సాయాన్ని పదిలంగా గుర్తు కూడా ఉంచుకుంది.ఇవన్నీ inspirational, motivational aspects. mobile phone కి positive side.

    ఇక negative aspects ఎంత తక్కువగా ప్రస్తావిస్తే అంత ఎక్కువ. అది వ్యక్తి వ్యక్తిగత పెంపకం మీద ,పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది.అగ్గిపుల్ల తో దీపారాధన చేసి దేవదేవుణ్ణి నిశ్శబ్దంగా ప్రార్థించవచ్చు.కొంప తగలబెట్టా వచ్చు.అగ్గిపుల్ల మాత్రం అగ్గిపుల్ల గానే ఉంటుంది కదా

    —-వెంపటి.కామేశ్వర రావు
    హైదారాబాద్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [15/11, 10:55] Prakash Kota/ICICI: It’s really great help you have done to Dr Harika Sir. She has put in all her efforts to achieve a goals.
    [15/11, 10:59] Prakash Kota/ICICI: You are always good mentor sir💐💐💐

  11. 12

    Sambasivarao Thota

    Prasad Garu!
    Mobile mee chethilo vunnte
    Prapamcham mee guppetlo vunnantle ..
    Manam evarikainaa yevidhamaina
    Sahaayam cheshinaa , Devudu manaku anthaku minchi sahaayam yedo rakamgaa chesthaadu..
    God is always Great 🙏🙏🙏

  12. 13

    Ch S N Murthy

    Because of mobile, now we are able to get required blood immediately. Donors list is also available in what’s app. Requirements are also placed on what’s app. Google maps are very useful to locate any address. Preaviously we have to ask many people to reach an unknown address. About medical, educational,social services organisations, all sorts of information is available in google. All depends how we use it Ofcourse it is useful for cheating and illegal activities also. We must be very cautious while responding to any message

  13. 14

    ఎన్.వి.ఎన్.చారి

    ఎవరు లేకపోతే దైవమే దిక్కు అంటారు సాటి మనిషి రూపంలో సహాయంచేస్తాడు . సెల్ ఫోన్ వెల్ డన్
    మీ ప్రచ్ఛన్న సహకారం ఎందరికో ప్రత్యక్ష సేవలందించే హారికను
    సిద్ధంచేసింది. మనసు మంచిదైతే మనిషీ మంచివాడే నోరుమంచిదైతే ఊరూ మంచిదే మంచి జ్ఞాపకం అభినందనలు డాక్టరుగారూ
    నాంపల్లి మధుబాబుగారు గుర్తున్నారనుకుంటా

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలండీ

  14. 15

    గుండెబోయిన శ్రీనివాస్

    బాగుంది సార్

  15. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Fb పరిచయం తోనే…
    ఒక అమ్మాయి భవిశ్యత్తుకు గట్టి పునాది వేసారు… తెలిసిన వాళ్ళయినా హెల్ప్ చేయడానికి తటపటాయిస్తున్న రోజులు ఇవి..
    ఈ సంఘటన మీ మంచితనానికి నిదర్శనం సర్ 🙏
    —– కె.కళావతి
    హైదారాబాద్.

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  16. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఫేస్బుక్ లో పరిచయమైన దంత వైద్యురాలి సేవా ప్రస్థానాన్ని చక్కగా వివరించారు.అభినందనలు

    ——శ్రీనివాసాచారి
    కాజీపేట.

  17. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good to help such people when our profession is now saturated

    —— Dr.Shankar Lal

  18. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి పని చేశారు…. అభినందనలు…. ఆమెను కూడా రచయితను చేయండి…. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి వుందన్నారు కదా….

    —-SVLN.sarma
    Hyderabad

  19. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా మంది Mobile ఫోన్ టైమ్ వేస్ట్ అంటున్నారు, అది నిజం కాదు, Mobile ఫోన్ ద్వారా ఎంతో మేలు అని చక్కగా వివరించారు. మీరు చేసిన చిన్న సహాయం ఎంతో ఆదర్శం. ఈ రోజులలో అలా ఎవరూ సహాయం అందించడం లేదు. మీ వ్యక్తితంకి ఒక మచ్చు తునక మీరు చేసిన సహాయం. మీకు ధన్యవాదాలు.

    —-ప్రొ.రవికుమార్
    నిట్…వరంగల్లు

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  20. 21

    Jhansi koppisetty

    Doctor garu, మీ ఈ సేవాదృక్పథమే నన్ను అమితంగా ఆకర్షించేది…
    హారికగారు ఏకధాటిగా రెండేళ్ళు జీతం భత్యం లేని వైద్య సేవలు అందించటం మామూలు విషయం కాదు…
    My heartful bow to her kind free services🙏🏻🙏🏻

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      ఝాన్సీ గారు.

  21. 22

    Shyam

    బాగుంది. ప్రతీ డాక్టర్ స్వచ్చందం గా ప్రభుత్వ హాస్పిటల్ లో 2 సంవత్సరా లు పని చెయ్యాలి. అప్పుడు కాస్త మానవతా విలువలు కూడా అర్థం అవుతాయి.

  22. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక యువ దంత వ్యద్యురాలుకి మీరు మంచి అవకాశం ఇప్పించి చాలా మంచిపని చేశారు.
    ఎంతో మందికి కానీ ఈ అవకాశం రాదు సర్ .
    నా జీవితం లో bds కి mds ఎక్కువ వ్యవధి లేదు. వెంట వెంటనే జరిగిపోయాయి కనుక , కొన్ని ఇబ్బందులు తెలియలేదు, కానీ నా కష్టాలు మరికొన్ని.
    ఒక సీనియర్ గా మీరు ఆవిడకి ఒక మార్గం చూపించడం ఆది ఫోన్ల ద్వారా, మీరు ఆ యువ వ్యద్యురాలకి చేసిన ఒక మహా ఉపకారం.
    ఈ లాంటి ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఎంత మందికి ఉంటుందో, మనని మనం ప్రశ్నించుకోవాలి.
    మీ కథ అందరికీ ఒక మంచి పాఠంమండి.🙏🏻💐💐

    —–డా.డి.సత్యన్నారాయణ
    హైదారాబాద్.

    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      డాక్టర్ గారూ.

  23. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎవరిని ప్రశంసించాలీ
    సామాజిక మాధ్యమాలనా?
    సహృదయ ప్రసాద్ గారినా?
    స్వచ్ఛంద సేవిక హారికనా?
    స్నేహ శీలి మంగ గారినా?
    సూపరింటండెంట్ గారి నా?
    సర్వులూ ప్రశంసనీయులే?
    అందరిలోకీ ..
    మా
    ప్రసాద్ గారికి
    బహుదా అభినందనలు

    —-అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్ .

  24. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-32 http://100.26.73.229/gnapakala-pandiri-32/ Okkaka saari chese chinna help pedda marpu ki kaaranam autaayi. Adiginavaariki cheyyagaligina daayan cheyyadam Mee samnskram ayithe gurthu pettukoni gratitude chupinchadam aa ammyi samnskram.

    ——పొన్నాడ పద్మావతి
    నరసాపురం.

  25. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Though its a small gesture, the dividends are real and affective on many people. I am forwarding a post akin to your gesture.

    —-chivukula Gopala krishna
    Hyderabad.

  26. 27

    డి.వి.శేషాచార్య

    అవునండీ. ఆ అమ్మాయి ని ఒక చిరు సత్కారానికి మీరు సూచించారు కూడా. ఆ విషయంగా ఆ డాక్టర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె రెండు సంవత్సరాలు
    ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సేవలందించడమే గొప్ప అనుకున్నా. కానీ కరీంనగర్ లో ఇంకా ఎన్నో సామాజిక కార్య క్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నది.
    మీ పరోపకారబుద్దికి సహస్రాధిక వందనాలు.

    1. 27.1
  27. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Wonderful
    గా వుంది. ఎన్నిసార్లు చదివినా తనివితీరదు

    డా.కె.జి.వేణు
    విశాఖ పట్నం.

  28. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక విశిెష్టమైన కారెక్టరు అరుదైన కారెక్టరు ఆ దంత వైద్యు రాలు.. చక్కని వ్యక్తిని మానవత్వం ఉన్న వ్యక్తిని పరిచయం చేసినారు .
    —నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ.

  29. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    You have helped the right person in right time .without hesitation when Harika requested helped her unconditionally. It’s a great great characteristic nature. Hat off brother. Very useful article asusual. 💐🙏

    — Dr.N.J.Nirmala
    Hyderabad

  30. 31

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    For the helping hand you have extended she reciprocated in a proper way because she has bent towards service otherwise no one will work for 2 years with out pay. Mobile has changed everything especially for younger generation. Presently after corona I am very sorry to say that children have developed psychological imbalance.

    —–Prof.M.Manjula
    Hyderabad.

  31. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి తో మీ యొక్క అనుభవాలను… చాలా విపులీకరించి తెలియజేస్తున్నారు.. 💐💐💐

    —- కిరణ్ కుమార్
    జగిత్యాల

  32. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 32 is very good you explained nicely about smartphones now it’s become part and parcel of life you helped the new dentist some time she did free service it’s a great attitude convey my blessings to nampally harika God bless her inheritance proffession

    —- Dr.T V Lu.
    Kazipet.

  33. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    *దారి దీపం* light house ఏమీ చేయదు
    ఒక Idea జీవితాన్ని మార్చేస్తుంది… నిజమే కదా

    —-నిధి(బ్రహ్మ చారి)
    హనంకొండ.

  34. 35

    బి.జానిభాష

    ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వల్ల ప్రపంచం నలుమూలల ఏం జరిగిన క్షణాల్లో తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం సర్.
    నా వరకు మొబైల్ లో సోషల్ మీడియా వినియోగం వల్ల ఎంతమంది ప్రముఖులతో పరిచయం ఏర్పడం చాలా ఆనందం కలిగించే అంశం సర్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సోషల్ మీడియా వేదిక గా చాలా మందితో పరిచయాలు,మంచి స్నేహితులను పొందగలుగుతున్నాము సర్.
    మొబైల్ వాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి లోకి మనమంతా వచ్చేశాము అంటే అతిశయోక్తి కాదు సర్.
    బి.డి యస్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఏం చేయాలో అని సంశయం లో ఉన్న డా.హారిక గారికి మీరు చేసిన మార్గదర్శకత్వం,తను ప్రభుత్వం ఆసుపత్రిలో తన సేవలు చేయడానికి మీరు అందించిన సహాయం చాలా గొప్పది సర్.
    మీలాంటి వారి ఆశీస్సులతో…తన సేవ గుణం తో ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రెండు సంవత్సరాలు ఉచిత సేవలు అందించిన డా.హారిక గారు అభినందనీయులు.
    డా.హారిక గారు త్వరలోనే ప్రభుత్వ వైద్య అధికారి కావడంతో పాటు మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాము సర్.
    ఆ భగవంతుని దయతో మీరు నిండునూరెళ్ళూ ఆరోగ్యం తో మరింత మందికి మీ సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తు….మీ జాని

    1. 35.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ విశ్లేషణ
      అద్భుతం.
      ధన్య వాదాలు.

  35. 36

    చిట్టె మాధవి

    మీరు మార్గం చూపి జీవితంలో నిలబెట్టడం ఆమె దాన్ని తన నిస్వార్థ సేవతో నిలబెట్టుకోవడం ఇద్దరినీ అభినందించాలి సర్ మొదట నిలబెట్టాలని ఆలోచన వచ్చి బాధ్యతగా ఆమెకు జీవితంలో ఉద్యోగం చూపించడం మీ పెద్ద మనసుకు తార్కాణం.ఎంతో మందికి మార్గదర్శకులు. మీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది సర్ .మీకు అనేక ధన్యవాదాలు🙏💐

  36. 37

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ స్పందన కు
    ధన్యవాదాలండీ .

  37. 38

    Dr.Harika

    Good afternoon sir,
    It would be impossible to count all the ways that you’ve helped me in this journey.
    From weakness to strength, from grass to grace and from nothing to something – I feel the knowledge that you have imparted to me has been a great asset.I am learning from you the value of tolerance, patience, and trust.Thanks for being an excellent mentor and a great inspiration.I feel you are the true example of humanity.
    And apart from the Controversial aspects,this story is the perfect example that how phone/social media made us accessible to many things in many good ways too.
    Thank you so much for all that you’ve done for me. I will remain forever grateful for your kindness sir.
    And my heartful thanks to everyone for hour words of encouragement and all your blessings.

    1. 38.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you amma.
      Wonderful response.
      All the best.may God bless you.

  38. 39

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కుమారి హారిక నాంపల్లి వారి
    వైద్యసేవ ప్రభుత్వ వైద్యశాల ద్వారా
    ఉచితంగా జరగడానికి మీ ప్రేరణ
    మార్గసూచనే కారణం. మీరు జీవితంలో ఈవిధంగానే ప్రేరణలు
    ప్రోత్సాహాలుపొందినవారు కనుక
    ముఖ్యంగా సాహిత్య సాంస్కృతిక
    రంగాలలో ,ఇవ్వేళ ఇంతసంతోషంగా
    ఒక రచయితగా కొనసాగుతున్నారు
    ప్రేరణ ,మార్గసూచన మనిషిని క్రియా
    శీలుడిని చేస్తుందనే మాట యదా
    ర్థాలని మీఅనుభవాలు నిరూపిస్తున్నాయి.మొబైల్ గూర్చిన
    ముందుమాటలు అక్షరసత్యాలే

    —–వజ్జల రంగా చార్య
    హనంకొండ

    1. 39.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  39. 40

    మారుతీ కిరణ్ పోరూ రి

    చెయ్యాలన్న తపన వున్న వారిని ఎవ్వరూ ఆపలేరు సార్. మీరు ఆ పనే చేశారు. మీ దృక్పథాన్ని గమనించిన వ్యక్తిగా చెబుతున్నాను …మీ కవితల్లో ని భావాలు మీ అనుభవాలకు దగ్గిరగా వుంటాయి. అందుకనే అవి మనస్సుకు హత్తుకుంటాయి. మీరు కూడా మనస్సు కవే. సందేహం లేదు. ఇంకో విషయం….సంకల్పం మంచిది ఐతే, సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. ఎందుకంటే దాంట్లో స్వార్థం వుండదు కనుక. ఇది చాలా మందికి తెలియదు.
    హారిక విషయంలో అదే జరిగింది. మీ కాగడాను ఆ బంగారు తప్పకుండా అందిపుచ్చు కుంటుంది అన్న నమ్మకం నాకుంది. ఏది ఏమైనా మీరు ధన్యులు. భవిష్యత్తులో కూడా మీ ఆలోచనలు సాకారం కావాలని, మరికొంత మంది ఇళ్ళల్లో దీపాలు వెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    1. 40.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మారుతీ కిరణ్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  40. 41

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. మీరు ఎవరికైనా మంచి ఆశిస్తూ చేసే సాయం హర్షణీయం. మీ సహృదయతకు ఏ కృతఙత సరిపోదు. స్వార్థం, సంబంధం లేకుండా ( దీనిని ఆత్మీయ సంబంధం అంటాను నేను) లేకుండా మీరు చేసే,చేస్తున్న సహాయాలకు ఆ ప్రభువు కృప ఎల్లవేళలా మీకు, మీరు నిండుమనసుతో సాయంచేసేవారిపై కూడా ఉండాలనీ (ఉంటుందని)ఆశిస్తూ మీ ఆత్మీయ సోదరి విద్యాదేవి🙏

    1. 41.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరీ..
      మీస్పంద నకు
      ధన్యవాదాలు.

  41. 42

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Yes sir, mobile become one of the organ of the body.
    Your help to Harika is appreciatable.

    —–K J Srinivas
    Hyderabad

  42. 43

    నీలిమ

    డాక్టర్ గారు..

    మీ సహాయం అభినందించ తగినది. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని, మీ సహాయానికి సార్ధకత చేకూర్చింది.. మొబైల్ వల్ల ఈ విధమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి అని తెలిసింది.

    ధన్యవాదాలు

    1. 43.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  43. 44

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా సంతోషం..ఒకే మనస్సు కలిగిన వ్యక్తుల పరిచయాలు ఇట్టే జరిగిపోతాయి.సేవ చేయాలనే వారి సంకల్పాన్ని నమస్సులు.💐

    ———డా.మల్లికార్జున్
    హనంకొండ.

  44. 45

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఈ రోజుల్లో సెల్ చంటిపాపలా ప్రతి ఒక్కరి చేతులలో అలరారుతున్నదన్నది అక్షరాల నిజం. మనల్ని ఒకరు గుర్తు పెట్టుకుని మంచి మనసుతో రోజూ పలికే శుభోదయం ఎప్పుడూ గొప్పదే. ఈ రోజుల్లో సెల్ ఫోన్ పుణ్యమా అని నాలుగు మాటలకే అవతలి వారు ఎటువంటి వారో ఇట్టే అర్థం అయిపోతున్నది.
    సార్ మంచితనం, సేవాభావం , డాక్టర్ హారిక గారి విశ్వాస నీయ సేవా ప్రవృత్తి ఒకరికొకరు తెలుసుకో బట్టి సార్ గారు అందించిన అపూర్వ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు.సమాజానికి ఉచిత సేవ ఆనందంగా అందించారు.మంచితనం, మానవత్వం కలిసిన శుభ ఘడియల్ని జ్ఞాపకాల పందిరిలో పొందు పరిచి మాకందించిన మీకు హృదయపూర్వక అభినందనలు సార్, త్వరలో డాక్టర్ హారికను మీరు కలవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మంచితనాల తోటలో ఎదిగిన హారికైనా నీహార ఐనా విరిసి సుమధుర పరిమళాలు వెదజల్ల వలసిందే. ఇరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    1. 45.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందనకు
      ధన్య వాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!