సంచికలో తాజాగా

Related Articles

78 Comments

  1. 1

    Sagar

    వృత్తితో పాటు ప్రవృత్తిలో మీ నిబద్దత ఈ వ్యాసం తెలుపుతుంది. అందుకే మానుకోటను మీరు వదలినా ఇంకా అక్కడి ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం మీ శ్రమకు దక్కిన పలితం సర్ . మీకు అభినందనలు

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning doctorgaru,
    Hats off to your social service attitude. The satisfaction you derive is countless.

    —- suryanarayana rap
    Hyderabad

    Reply
  3. 3

    K v srinivas Rao

    నమస్కారం.

    మీ మానుకోట పూర్వ ఆశ్రమ జ్ఞాపకాలు పదిలంగా మీ మనసులో దాచుకొని మాకు అందించినందుకు కృతజ్ఞతలు.

    కాలానుగుణంగా జరిగిన మార్పుల వలన అక్కడి ప్రజల జీవన స్రవంతి లో కలిసిపోయిన ఆ సువాసనలు తిరిగి మాకు అందించి మా లాంటి వారికి మానుకోట మీద మరింత గౌరవం పెంచడం లో మీ వంతుగా పాత్ర పోషించిన మీ కు సర్వదా అభినందనలు.

    సాహిత్య పిపాస కలిగిన మీ వంటి వారికి కొంత కాలం తన వొడిలో సేద దీరనిచ్చి నందుకు మానుకోట కు సర్వ విధాలా మీ వంతుగా అంతులేని సేవలందించిన మీరు నిజముగా చిర స్మరనియులు.

    కాజా వెంకట శ్రీనివాసరావు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు
      శ్రీనివాస రావు.

      Reply
  4. 4

    గుండెబోయిన శ్రీనివాస్

    అవగాహన అన్నింటికంటే ముఖ్యమైనది. మీరు,మీలాంటి పద్దలు ఆ కాలంలో గ్రామాలు, పాఠశాలల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే జిల్లా మొత్తం లో పది మంది కూడా లేని దంత వైద్యుల సంఖ్య ఇప్పుడు సుమారుగాఒక వంద కుచేరడం దాని ఫలితమే.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అర్థవంతం ఐన అనుభవాలు.

    —–రావులపాటి
    సీతా రామారావు
    హైదారాబాద్.

    Reply
  6. 6

    shyam

    It’s auto biography, but well defined about social responsibility of a person. It seems you have succeeded here. Great

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [01/11, 09:19] Shyam Kumar: Well observed and written.
    [01/11, 09:20] Shyam Kumar: Autobiography but you defined thd social responsibility of a person. You are successful here

    —–shyam kumar
    Nizamabad.

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇప్పుడే చదివాను అండి మీ యొక్క జ్ఞాపకాల పందిరి కి నా యొక్క ప్రాణములు, జ్ఞాపకం ఉంచుకొని యధాతథంగా వ్రాయటం మీ యొక్క వ్యక్తిత్వం తెలుపుతుంది
    ఇది చదివాక నేను కూడా కొంత సేపు ఆ కాలానికి వెళ్ళిపోయాను
    ధన్యవాదాలు డాక్టర్ గారు
    —–సి.హెచ్.కరుణా కర్
    అమెరికా…

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు మహబూబాబాద్ లో బాగా గడిపిన రోజుల మధుర స్మృతుల ని బాగా రాశారు

    —-డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను.మరోసారి మధుర స్మృతులు గుర్తుకు తెచ్చుకునే అవకాశం కల్పించారు.కృతజ్ఞతలు

    —–చేపూరి శ్రీరాం
    హనంకొండ

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి ఈ వారం.👌 నిజాయితీ, మంచి మనసులతో చేసే మీ వృత్తి,ప్రవృత్తి ఎక్కడైనా మీకు సంతృప్తిని, సంతోషాన్నిచ్చింది.అంతకన్నా కావలసినది ఇంకేముంటుంది!ఎందరికో స్ఫూర్తిదాయకం మీరు.
    మీకు ధన్యవాదాలు, నమస్సులు. 🙏🙏

    —-డా.విద్యాదేవి
    హనంకొండ

    Reply
    1. 11.1
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సహజంగా ,కొన్నిగుణాలు పుట్టుక
    తోపాటుగా పుట్టుకొస్తాయి .అవి
    కళలు ,పరోపకారం ,సామాజికచింతన
    లాంటివి. వాటినిప్రదర్శించడంవల్ల
    కనిపించని పుణ్యము ,కనిపించే
    స్నేహ ,కీర్తి ,ప్రేమలు వాటంతట అవే
    మనలను అలరిస్తుంటాయి. అవకాశా
    లు కూడా మీకు అడ్వకేటు గారిద్వారా
    ఏర్పడినట్టు కొందరికి కల్గుతుంటాయి
    మంచి పనిని ప్రోత్సహించే వారుంటారు ,బస్సుప్రయాణాన్ని
    నిలిపినట్లుగా చెడగొట్టే వారుంటారు
    ఏదిఏమైనా వృత్తిలోను ,ప్రవృత్తిలోను
    తృప్తిగా పనిచేసినమీకు అభినందనలు

    —-డా.వజ్జల రంగా చార్య
    హనంకొండ

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు సామాన్యులు కారు మాన్యులు సార్ మీరు అసలు పనికి తోడు కొసరు పనులు కూడా చేస్తారు మీ అభ్యుదయ భావాలకు మీకృషి తోడై పరిపూర్ణ మైన వ్యక్తిగా ఉన్నందుకు సదా మీరు అభినందనీయులు🙏

    —-కె.శ్రీహరి.
    హనంకొండ.

    Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సేవాకార్యక్రమాలలో అటు పోట్లు సహజం…. నిలదొక్కుకుని ముందుకు సాగవలసి వుంటుంది….ఏది ఏమైనా మనలో ఆ దృక్పథం అంతో యింతో కొనసాగుతూనే ఉంటుంది….మీ ఆసక్తికి అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పనలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి….

    ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మానుకోట మీకు మరపురాని జ్ణాపకాల మూట..వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా మీకు ఇష్టమైన, సమాజానికి హితమైన పనులు చేసి చాలా తృప్తిగా ఉన్నారు.

    ———డా.మల్లికార్జున్
    హనంకొండ.

    Reply
  16. 16

    Sambasivarao Thota

    Doctor Garu!
    Aa rojullo Graameenaabhi Vrudhi kosam cheshina samaja sevaa kaaryakramaallo ,meetho kalsi paalgonatam naa Adrushtam..
    Baagaa gurthosthunnaayi…
    🙏🙏🙏

    Reply
  17. 17

    Sangeetha

    ఉద్యోగరీత్యా దంత వైద్యులుగా,కవిగా, ప్రజల్లో దంతాల రక్షణకు అవగాహన కలిగిస్తూ సేవ చేసిన మీకు అభినందనలు సార్.మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు
      ధన్యవాదాలమ్మా

      Reply
  18. 18

    బి.జానిభాష

    మీ వృత్తి తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చే సాంఘీక,సాహిత్య కార్యక్రమాలు‌,పాఠశాలకు వెళ్లి పిల్లలకు దంతసంరక్షణ పై అవగాహన కల్పించడం లాంటి గొప్ప పనులు సమాజానికి మీవంతు సహాయం చేయాలనే మీ విశాల దృక్పథం అర్థం అవుతోంది సర్.
    మీరు ఎంతో కృషి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం RTC వారి సౌజన్యంతో కోసం బస్ ఏర్పాటు చేసిన కీయ కారణాల వల్ల బస్ ను రద్దు చేయడం భాథకరం సర్. ఇప్పటికీ
    కొంతమంది పెద్దలు సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నా ఈ కుటిల రాజకీయాల వల్లనే చేయడానికి ముందుకు రాని పరిస్థితి సర్.
    మీ మానుకోట జ్ఞాపకాలు,ఫోటోలు చాలా బాగున్నాయి సర్…..మీ జాని

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  19. 19

    Rajendra Prasad

    మీ వృత్తి నైపుణ్యాన్ని సమాజ సేవ, సమాజ అవగాహన కోసం ఉపయోగించటం హర్షణీయం. భావాలు కలిసిన స్థానిక ప్రముఖలను కలుపుకొని మీరు చేసిన కార్యక్రమాలు మీకు మరపు రాని జ్ఞాపకాలే!

    – రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరన్నట్టు ఉపాధ్యాయులు గ్రామఅభివృద్ధిలొ ప్రముఖపాత్ర పొషించారు.ెఇటువంటి మంచి జ్ఞాపకాలే. మనిషిని రిచార్జ్ చేస్తాయి. వృత్తి జీవిక కొసం ఐతే ప్రవృత్తి మానసికతృప్తి కొసం .మీ ప్రవృత్తి మిమ్మల్ని అక్కడి వారింకా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటట్టు చేసిందనటంలొ సందేహం లేదు.చక్కటి జ్ఞాపకాలు డాక్టర్ గారూ ! అభినందనలు.
    —రామశాస్త్రి

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారూ..

      Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కార్యక్రమాల నిర్వహణ అంత సులభం కాదు…. ముందుకు సాగనీయరు…. మంచి ఉద్దేశ్యంతో నిర్వహించాలని చూసినా ఎంతో కొంత అవరోధాలు కలుగుతునే వుంటాయి….ఎన్నో అనుభవాలు…. అందుకే ప్రస్తుతం ఆరోగ్య రీత్యా కూడా ఓపిక లేక…. అన్నిటికీ స్వస్తి…. ఇంట్లోనే…ఏదో వ్రాసుకోవడం….చదువుకోవటం….చేసినంత వరకు ఎంతో కొంత తృప్తిగా చేయగలిగాననే భావన….it is the value of time one has to make useful to others to the possible extent….!

    —– శర్మ
    కవి
    హైదారాబాద్.

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Olden days teachers were very sincere and helpful to the villagers. Their children were also studying in govt schools. Presently scenario is changed. Teachers don’t stay in the villages more over they have some business or the other and majority of them are not sincere. Coming to social service one should have interest otherwise it is not possible with out political interference.

    —–Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈరోజు జ్ఞాపకాల పందిరిలో దంత వైద్యునిగా మీ అనుభవాలు, సాహిత్యపరమైన అంశాలను మీరు వివరించిన విధానం బాగుంది. ఒకరు చేసిన మంచి పనిని చెడగొట్టడమే నాయకుల పని.

    ——శ్రీనివాసా చారి.జి
    కాజీపేట.

    Reply
  24. 24

    Dr.O.Nageswara Rao

    Dr.klv garu being a dental surgeon, you have done very good service to the local people it’s really appreciated, some people always negative attitude n jealous to towards who is doing good service because he may get the good name from the people.
    So always local leaders they feel that their property they only do the things n get the credit.
    With most enthusiasm you have done both professional service n and the same time more helpful to the local people.
    Regarding Bus service Just exceeded the limits as employee n non-local.
    Any how you have done very experienced both positive n nagetiv.
    Political influence will be there any where you have to see that the follow the track.
    Thanks for your Gnapakam

    Reply
  25. 25

    Shilpa Chidirala

    ముందుగా మీ జ్ఞాపక శక్తికి హాట్సాఫ్ మరియు కృతజ్ఞతలు మా మానుకోట ను గుర్తు చేసినందుకు. మీ సంచికలో మా నాన్నగారి స్నేహితులను బంధువులను గుర్తు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ మీరు నాకు గుర్తు ఉన్నారంటే మీయొక్క అభ్యుదయ మార్గాలే. మీతో చాలా మందికి ఉన్న సత్సంబంధాలు అభినందనీయం. అందులో మేము ఉన్నామని చాలా గర్వంగా ఉంది.

    మానవుడు వృత్తిలో పడి ఎన్నో ప్రవత్తులు మరచిపోతున్న ఈ తరుణంలో మీ యొక్క అనుభవాలు నాకు ఎంతో బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. నిజంగా మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం మార్గదర్శకం.

    ప్రతి వారం మీ సంచిక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో మధురమైన స్మృతులు కలిగి ఉంటాయి అవి నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటాయి.

    Reply
    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శిల్పా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  26. 26

    చిట్టె మాధవి

    ఒక ప్రక్క సామాజిక సేవ ఇంకో ప్రక్క సాహిత్యసేవ మరోప్రక్క ఉద్యోగం అన్నింటినీ మీరు బాధ్యతగా నిర్వర్తించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మాలాంటి వాళ్ళను ఎందరినో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సర్
    🙏💐

    Reply
  27. 27

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మీ సహృదయత అభినందనీయం సార్ అందరికీ దంత సంరక్షణ ఉచిత అవగాహనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే మీ తపనకు జోహార్లు సార్. రాజకీయాలు మంచి చేయక పోయినా కనీసం మీలాంటి వారు చేసిన మంచిని నిలబెట్టినా ఆ సేవ నలుగురికీ ఆనందాన్ని సౌకర్యాన్ని కలుగచేసేది . ఏది ఏమైనా అక్కడి ప్రజల గుండెల్లో మీరు గూడుకట్టుకుని ఉన్నారు.మీ పాత జ్ఞాపకాల పొది ఎప్పుడూ మధురమే సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తుంటాం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

    Reply
    1. 27.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చదివాను సార్. మీ అనుభవాలు అమూల్యం.

      —-రాంబాబు
      కవి.

      Reply
    2. 27.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
    3. 27.3

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సరా…
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    ముందుగా మీ జ్ఞాపక శక్తికి జోహార్లు🙏🙏
    వృత్తి కి న్యాయం చేస్తూనే ప్రవృత్తి లో భాగమైన రచన తో పాటు
    సామజిక బాధ్యత ను మీరు
    సమర్థవంతంగా నిర్వహించడం
    చాలా గొప్ప విషయం సర్ 🙏🙏

    ———కె.కళా వతి
    హైదారాబాద్

    Reply
    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కళావతి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచిని ఆనుకొని చెడుఎపుడుా ఉంటుంది. కాని చెడు యెక్క
    ఫలితాన్ని బట్టి దాన్నిమ గురుతు ఉంచుకోవడము జరుగుతుంది.
    రాజకీయాలు ఉన్నంతవరకు అటువంటివి తప్పవు.
    చంద్రశేఖర్:

    Reply
  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిస్వార్ధ సేవా దృక్పథం కలిగి వుండడం చాలా అరుదు. మీరు వినూతన రీతిలో సమాజ సేవ చేయడం చాలా సంతోషం. అందరికీ ఇలాంటి గుణం ఉండదు. మీకు ధన్యవాదాలు 🙏

    —–ప్రొ.రవి కుమార్
    కాజీపేట

    Reply
    1. 30.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  31. 31

    Sarasi

    సాహితీ సేవచేయడం, నలుగురినీ కూడగట్టుకుని సమావేశాలు నిర్వహించడం..అభినందనీయం. బస్సు సర్వీసు ఏర్పాటు చేసి సామాన్య ప్రజానీకానికి కూడా మేలు చేశారు. రాజకీయాలకు, సాహిత్యానికి పొంతన కుదరదు.

    Reply
    1. 31.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      ధన్య వాదాలు

      Reply
  32. 32

    Ch S N Murthy

    The social services rendered by you are very much commendable. I know your capabilities and have personal experience while working with you in Sahridaya organisation in Warangal. You don’t wait for opportunities but you create opportunities yourself and do full justice to the programme in conducting, fund raising and make grand success of all programmes. You are able to make your dreams come true.

    Reply
  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్తిగా చదివాను.మీ సేవా సంస్థ ద్వారా ,ఓ డాక్టరుగా బడుగు బలహిన వర్గాల ప్రజలకు సేవలందించటం హర్షనీయం.మీకు💐💐💐.

    —-బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    Reply
  34. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వృత్తి కేవలం భుక్తి కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఒక సాధనంగా కూడా కొందరే ఉపయోగించుకోగలరు.అది వారి చైతన్య వ్యక్తిత్వం.ఈ రోజు మీ జ్ఞాపకం అటువంటి చైతన్య ప్రవాహమే.మీ హృదయాన్ని చాలా విస్తరించి సమాజంలో మీదైన చరిత్రను లిఖించుకోగలిగారు.మాలాంటి నవతరానికి విలువల్ని వారసత్వంగా అందించేందుకు ఒక గొప్ప ఉదాహరణ గా ఈ జ్ఞాపకాన్ని పంచుకున్నారని భావిస్తున్నాను.మనిషికి అత్యంత ఆవశ్యక మైన “తృప్తి” అనే సంపదను పొందిన మీ చేతన క్రియలు మాలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. ధన్యవాదాలు సర్.ఏ రోజులకైనా ఉపయోగించే గొప్ప మానవత్వ అనుభవాల్ని పంచినందుకు🙏💐
    —-డి.నాగ జ్యొతీ శేఖర్
    కాకినాడ

    Reply
    1. 34.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      బాగా రాసారు
      ధన్యవాదాలు

      Reply
  35. 35

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Chala baagundi sir, golden daysni gurthu chesaru

    —-కె.జె.శ్రీనివాస్
    హైదారాబాద్.

    Reply
    1. 35.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  36. 36

    నీలిమ

    డాక్టర్ గారు..
    మీ జ్ఞాపకాల పందిరి చాలా బావుంది..
    సమాజం పట్ల మీ నిబద్దత అభినందనీయం..

    ధన్యవాదాలు

    Reply
  37. 37

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Really your services still needed to the society…The dynamic decisions made you more important to your working responsibility besides the family and job. Good guidance to. many who wants to serve. Very passionating. Good narration asusual 💐💐🙏

    —–Dr.Jhansi Nirmala
    Sakhinetipalli

    Reply
  38. 38

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Great sir,
    It’s very rare to see people like you who determined to do such things.
    Hope, we do follow.

    ——-డా.హారిక
    కరీం నగర్

    Reply
  39. 39

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారు మహబూబాబాద్ గురించి చదివాను. చాలాబాగుంది. ప్రెసెంటేషన్ చాలా బాగుంది. బుక్లెట్ రూపంలో బాగుంటుంది. ధన్యవాదములు.

    —ఎన్.వి.చలపతి రావు
    మహబూబాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!